Congratulations!
[Valid RSS] This is a valid RSS feed.
Recommendations
This feed is valid, but interoperability with the widest range of feed readers could be improved by implementing the following recommendations.
Source: http://ekalavyas.wordpress.com/comments/feed
1. <?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
2. xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
3. xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
4. xmlns:atom="http://www.w3.org/2005/Atom"
5. xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
6. xmlns:georss="http://www.georss.org/georss" xmlns:geo="http://www.w3.org/2003/01/geo/wgs84_pos#" xmlns:media="http://search.yahoo.com/mrss/"
7. >
8. <channel>
11. <atom:link href="https://ekalavyas.wordpress.com/comments/feed/" rel="self" type="application/rss+xml" />
12. <link>https://ekalavyas.wordpress.com</link>
13. <description>-- With Dedication.</description>
14. <lastBuildDate>Sat, 22 Nov 2014 13:52:29 +0000</lastBuildDate>
15. <sy:updatePeriod>
16. hourly </sy:updatePeriod>
17. <sy:updateFrequency>
18. 1 </sy:updateFrequency>
19. <generator>http://wordpress.com/</generator>
20. <item>
23. <link>https://ekalavyas.wordpress.com/2014/11/21/%e0%b0%ac%e0%b0%b9%e0%b0%bf%e0%b0%b0%e0%b0%82%e0%b0%97-%e0%b0%ae%e0%b1%82%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b8%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9c%e0%b0%a8-%e0%b0%ae%e0%b0%b9%e0%b1%8b/#comment-376</link>
24.
25. <dc:creator><![CDATA[SriRam]]></dc:creator>
26. <pubDate>Sat, 22 Nov 2014 13:52:29 +0000</pubDate>
27. <guid isPermaLink="false">http://ekalavyas.wordpress.com/?p=3931#comment-376</guid>
28.
29. <description><![CDATA[Couples nuisance in Vizag parks
30.
31. https://www.youtube.com/watch?v=rsw0F2gDWsA]]></description>
32. <content:encoded><![CDATA[
Couples nuisance in Vizag parks
33.
34.
మెచ్చుకోండిమెచ్చుకోండి
35. ]]></content:encoded>
36. </item>
37. <item>
40. <link>https://ekalavyas.wordpress.com/2014/11/21/%e0%b0%ac%e0%b0%b9%e0%b0%bf%e0%b0%b0%e0%b0%82%e0%b0%97-%e0%b0%ae%e0%b1%82%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b8%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9c%e0%b0%a8-%e0%b0%ae%e0%b0%b9%e0%b1%8b/#comment-375</link>
41.
42. <dc:creator><![CDATA[ఏకలవ్య]]></dc:creator>
43. <pubDate>Sat, 22 Nov 2014 12:51:33 +0000</pubDate>
44. <guid isPermaLink="false">http://ekalavyas.wordpress.com/?p=3931#comment-375</guid>
45.
46. <description><![CDATA[@viseshajna
47.
48. ఇది కేవలం సెటైర్ మాత్రమే నండి. మీకూ ఆవిషయం అర్థమయ్యే ఉంటుంది. మీ కామెంటుకు సమాధానం మాత్రం సీరియసుగానే ఇవ్వాలనిపిస్తోంది కాబట్టి అలానే ఇస్తున్నాను.
49.
50. అమ్మాయి, అబ్బాయి ఇష్టమై ముద్దు పెట్టుకుంటే అందులో తప్పు పట్టాల్సిన పనేలేదు. అమ్మాయీ అబ్బాయే కాదు, అబ్బాయీ-అబ్బాయీ, అమ్మాయీ-అమ్మాయీ ముద్దు పెట్టుకున్నా, పరస్పరాంగీకారముతో ఆపని చేస్తే అందులో తప్పు పట్టాల్సిన పనేలేదు.  ఈ విషయాన్ని నేను మనస్పూర్తిగా నమ్ముతాను. సమర్ధిస్తాను కూడా. మోరల్ పోలీసింగును నేను ఏమాత్రం సమర్ధించను.  మోరల్ పోలీసింగులు, విజిలంట్ జస్టిసులూ, కంగారూ కోర్టులూ వీటన్నింటినీ నేను వ్యతిరేకిస్తాను.
51.
53. కొంత మంది ప్రజల ఓవరాక్షనుతో వొళ్ళు మండి రాశాను అంతే. ఫేసుబుక్కుల్లో, బ్లాగుల్లో రాసే పోస్టుల్లో ఉన్న చెత్త చూసి ఇది రాశాను. "భారత దేశములో బహిరంగంగా మూత్ర విసర్జన చేయొచ్చుకానీ, బహిరంగంగా ముద్దు పెట్టుకోవడం తప్పు. Incredible India" అంటూ సెటైర్లు.  బ్లాగుల్లో కూడా, విపరీతమైన రాతలు. వాటిలో ఒకటి కాదు బహిరంగ మూత్ర విసర్జన, మోడీ పాలన, గోద్రా, బూర్జువాలు, పెట్టుబడి దారి విధానం అన్నీ జొర బడి పోయాయి. సరే మనమూ ఒక పోస్టు ఇలాంటివన్నీ పెట్టి రాద్దామనిపించింది.
54.
55. ఇక అసలు విషయానికి వద్దాం.  మోరల్ పోలీసింగు తప్పు అంటున్నారు కదా? మరీ ఈ Kiss of love అంటూ రోడ్ల మీద ముద్దులు పెట్టుకునే పని మాత్రం ఎందుకు సరైనది అవుతుంది? పబ్లిక్ న్యూసెన్స్ జరిగితే కేసు పెట్టండి అని చెప్పేవారు, మోరల్ పోలీసింగ్ చేసిన వారిపై కేసు పెట్టి ఎందుకు ఊరుకోలేదు? ఎందుకు దాన్ని ఇష్యూ చేసి, Kiss of love అంటూ రోడ్ల మీద హంగామా చేస్తున్నారు? ఇక్కడ మోరల్ పోలీసింగ్ చేసే వారూ చట్టాన్ని నమ్ముకోలేదు. అలానే దాన్ని వ్యతిరేకించే వాల్లూ చట్టాన్ని నమ్ముకోలేదు.  వీరిద్దరికీ .. హిడెన్ ఎజెండా ఉంది. అదే రాజకీయం.
56.
58.
60.
61. నా సెటైరులో "కపీశ్వర్" తో నేను చెప్పించిన మాటలు..
62.
64.
65. ఇక మీరు అన్నారే బృందావనములో క్రిష్ణుడు చేయలేదా? రామాయణములో బహిరంగ శృంగారాన్ని సమర్ధించలేదా, అవి మన సంస్కృతిలో భాగాలే అని.  కృష్ణుడు 16000 మంది గోపికలతో తిరిగాడు. రామాయనములో సీతను అడవికి పంపించారు. ఇవి కూడా మన సంస్కృతికి వ్యతిరేకం కాదు అని కాసేపు అనుకుని .. ఇప్పుడు మగవారు బహుభార్యత్వాన్ని స్వీకరిస్తే సమర్ధిస్తారా? లేక భార్యను వదిలేసిన మగవారి మీద గృహహింస కేసు పెట్టకుండా వదిలేస్తారా?
66.
67. పార్కుల్లో, ముద్దు పెట్టుకునే వారు అక్కడేమీ విసర్జించడంలేదని చెబుతున్నారు .. కానీ, అక్కడున్న ఇతరులకు వారు కలిగిస్తున్న ఇబ్బంది మాటేమిటి?   అక్కడకి "ఆపని" మీదకాకుండా ఏ Walking కో, చిన్న పిలల్లతో కాస్త ఆహ్లాదంగా గడుపుదామని వచ్చే ఫ్యామిలీల మాటేమిటి? ఇవన్నీ వాల్లు చూసి భరించాలా?  దానికంటే మూత్ర విసర్జనమే బెటరేమో కదండీ? కాసేపు ముక్కు మూసుకుంటే పోతుంది.  చిన్న పిల్లల మనసులో ఎలాంటి "వికార" భావాలు ఏర్పడవు.]]></description>
68. <content:encoded><![CDATA[
@viseshajna
69.
ఇది కేవలం సెటైర్ మాత్రమే నండి. మీకూ ఆవిషయం అర్థమయ్యే ఉంటుంది. మీ కామెంటుకు సమాధానం మాత్రం సీరియసుగానే ఇవ్వాలనిపిస్తోంది కాబట్టి అలానే ఇస్తున్నాను.
70.
అమ్మాయి, అబ్బాయి ఇష్టమై ముద్దు పెట్టుకుంటే అందులో తప్పు పట్టాల్సిన పనేలేదు. అమ్మాయీ అబ్బాయే కాదు, అబ్బాయీ-అబ్బాయీ, అమ్మాయీ-అమ్మాయీ ముద్దు పెట్టుకున్నా, పరస్పరాంగీకారముతో ఆపని చేస్తే అందులో తప్పు పట్టాల్సిన పనేలేదు.  ఈ విషయాన్ని నేను మనస్పూర్తిగా నమ్ముతాను. సమర్ధిస్తాను కూడా. మోరల్ పోలీసింగును నేను ఏమాత్రం సమర్ధించను.  మోరల్ పోలీసింగులు, విజిలంట్ జస్టిసులూ, కంగారూ కోర్టులూ వీటన్నింటినీ నేను వ్యతిరేకిస్తాను.
71.
మరైతే ఈ పోస్టెందుకు రాశాను?
72. కొంత మంది ప్రజల ఓవరాక్షనుతో వొళ్ళు మండి రాశాను అంతే. ఫేసుబుక్కుల్లో, బ్లాగుల్లో రాసే పోస్టుల్లో ఉన్న చెత్త చూసి ఇది రాశాను. “భారత దేశములో బహిరంగంగా మూత్ర విసర్జన చేయొచ్చుకానీ, బహిరంగంగా ముద్దు పెట్టుకోవడం తప్పు. Incredible India” అంటూ సెటైర్లు.  బ్లాగుల్లో కూడా, విపరీతమైన రాతలు. వాటిలో ఒకటి కాదు బహిరంగ మూత్ర విసర్జన, మోడీ పాలన, గోద్రా, బూర్జువాలు, పెట్టుబడి దారి విధానం అన్నీ జొర బడి పోయాయి. సరే మనమూ ఒక పోస్టు ఇలాంటివన్నీ పెట్టి రాద్దామనిపించింది.
73.
ఇక అసలు విషయానికి వద్దాం.  మోరల్ పోలీసింగు తప్పు అంటున్నారు కదా? మరీ ఈ Kiss of love అంటూ రోడ్ల మీద ముద్దులు పెట్టుకునే పని మాత్రం ఎందుకు సరైనది అవుతుంది? పబ్లిక్ న్యూసెన్స్ జరిగితే కేసు పెట్టండి అని చెప్పేవారు, మోరల్ పోలీసింగ్ చేసిన వారిపై కేసు పెట్టి ఎందుకు ఊరుకోలేదు? ఎందుకు దాన్ని ఇష్యూ చేసి, Kiss of love అంటూ రోడ్ల మీద హంగామా చేస్తున్నారు? ఇక్కడ మోరల్ పోలీసింగ్ చేసే వారూ చట్టాన్ని నమ్ముకోలేదు. అలానే దాన్ని వ్యతిరేకించే వాల్లూ చట్టాన్ని నమ్ముకోలేదు.  వీరిద్దరికీ .. హిడెన్ ఎజెండా ఉంది. అదే రాజకీయం.
74.
Kiss of love అనేది హక్కుల కోసం చేసే ఉధ్యమం కాదు. ఒక రాజకీయం. మోరల్ పోలీసింగు కూడా రాజకీయమే. ఒకటి లెఫ్ట్ వింగ్ రాజకీయం, మరొకటి రైట్ వింగ్ రాజకీయం.  అలాంటప్పుడు ఎవ్వరైనా వటిని ఎందుకు సమర్ధించాలి?
75.
నా దృష్టిలో మోరల్ పోలీసింగు చేసి అక్కడ వారికి కొట్టిన వారు, రోడ్ల మీద ముద్దులు పెట్టుకుంటు దానికి Kiss of love అని పేరు పెట్టుకుంటున్న వారూ ఇద్దరూ ఒక్కటే.  ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలు. అదే ఈ పోస్టుకు కారణం.
76.
నా సెటైరులో “కపీశ్వర్” తో నేను చెప్పించిన మాటలు..
77.
“ప్రతీ చెడుపనినీ మరొక చెడు పని చూపించి అది జరుగుతోంది కాబట్టి, ఇది జరిగితే తప్పేంటి అని ప్రశ్నించి మీరు సాధించేదేమిటి? రెండు తప్పులనూ ఖండించాలి కానీ, అది జరుగుతోంది కాబట్టి, మేము ఇది చేస్తాం అని మీరు బహిరంగంగా గోడ తడపడం లాంటి పనులు చేస్తే ఎలా?” … Same thing applies for “Kiss of Love”.
78.
ఇక మీరు అన్నారే బృందావనములో క్రిష్ణుడు చేయలేదా? రామాయణములో బహిరంగ శృంగారాన్ని సమర్ధించలేదా, అవి మన సంస్కృతిలో భాగాలే అని.  కృష్ణుడు 16000 మంది గోపికలతో తిరిగాడు. రామాయనములో సీతను అడవికి పంపించారు. ఇవి కూడా మన సంస్కృతికి వ్యతిరేకం కాదు అని కాసేపు అనుకుని .. ఇప్పుడు మగవారు బహుభార్యత్వాన్ని స్వీకరిస్తే సమర్ధిస్తారా? లేక భార్యను వదిలేసిన మగవారి మీద గృహహింస కేసు పెట్టకుండా వదిలేస్తారా?
79.
పార్కుల్లో, ముద్దు పెట్టుకునే వారు అక్కడేమీ విసర్జించడంలేదని చెబుతున్నారు .. కానీ, అక్కడున్న ఇతరులకు వారు కలిగిస్తున్న ఇబ్బంది మాటేమిటి?   అక్కడకి “ఆపని” మీదకాకుండా ఏ Walking కో, చిన్న పిలల్లతో కాస్త ఆహ్లాదంగా గడుపుదామని వచ్చే ఫ్యామిలీల మాటేమిటి? ఇవన్నీ వాల్లు చూసి భరించాలా?  దానికంటే మూత్ర విసర్జనమే బెటరేమో కదండీ? కాసేపు ముక్కు మూసుకుంటే పోతుంది.  చిన్న పిల్లల మనసులో ఎలాంటి “వికార” భావాలు ఏర్పడవు.
80.
మెచ్చుకోండిమెచ్చుకోండి
81. ]]></content:encoded>
82. </item>
83. <item>
86. <link>https://ekalavyas.wordpress.com/2014/11/21/%e0%b0%ac%e0%b0%b9%e0%b0%bf%e0%b0%b0%e0%b0%82%e0%b0%97-%e0%b0%ae%e0%b1%82%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b8%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9c%e0%b0%a8-%e0%b0%ae%e0%b0%b9%e0%b1%8b/#comment-371</link>
87.
88. <dc:creator><![CDATA[viseshajna]]></dc:creator>
89. <pubDate>Sat, 22 Nov 2014 04:01:17 +0000</pubDate>
90. <guid isPermaLink="false">http://ekalavyas.wordpress.com/?p=3931#comment-371</guid>
91.
92. <description><![CDATA[బృందావనం పార్కుకాదా? అందులో కృష్ణుడి రాసలీలలు శృంగారం కాదా! వాటిమీద ఎందరో శ్రంగారకావ్యాలు రాయలేదా? ఆఖరుకి రామాయణంలోకూడా ఉద్యానవనాల్లో ప్రియులు తమ ప్రేమికలను కలుసుకోవడంలేదెందుకని ఆందోళనతో  ప్రశ్నిస్తాడు. ఈ ప్రేమకలాపాలు ఇరువురి అంగీకారంతో సాగుతాయి (బహిరంగ మూత్ర విసర్జన లాగానే). కుక్కలు సంభోగాన్నీ, మూత్ర విసర్జననూ బహిరంగంగానే చేస్తాయి. నావరకు నాకు అవిచేసే బహిరంగ మూత్రవిసర్జనమాత్రమే ఖండనార్హంగా తోస్తుంది (outdoor sex గురించిన కధలు -రామాయణంలోని షణ్ముఖోత్పత్తి కధ సాక్షిగా- రామాయణంతో సహా ప్రతి ప్రసిధ్ధికెక్కిన కావ్యంలోనూ ఉన్నాయి కాబట్టి, అవి మన సంస్కృతికి విరుధ్ధమనుకోను)
93.
94. కాకపోతే నా concern ఒక్కటే. ఇద్దరు ఒక బెంచిపైకూర్చుని ప్రేమించుకుంటే (ముద్దుపెట్టుకుంటే), వారు ఆప్రాంతాన్ని వదిలివెళ్ళాక దాని ఆనవాలు ఆప్రంతమ్మీద ఉండవు (unless someone had squirted), అదే మూత్ర విసర్జన విషయంలోమాత్రం, ఒకరు మూత్రాన్ని పిచికారీ చేసివెళ్ళిన తరువాతకూడా ఆ ఎఫెక్టు తరువాత వచ్చినవాళ్ళకు తెలుస్తుంది.]]></description>
95. <content:encoded><![CDATA[
బృందావనం పార్కుకాదా? అందులో కృష్ణుడి రాసలీలలు శృంగారం కాదా! వాటిమీద ఎందరో శ్రంగారకావ్యాలు రాయలేదా? ఆఖరుకి రామాయణంలోకూడా ఉద్యానవనాల్లో ప్రియులు తమ ప్రేమికలను కలుసుకోవడంలేదెందుకని ఆందోళనతో  ప్రశ్నిస్తాడు. ఈ ప్రేమకలాపాలు ఇరువురి అంగీకారంతో సాగుతాయి (బహిరంగ మూత్ర విసర్జన లాగానే). కుక్కలు సంభోగాన్నీ, మూత్ర విసర్జననూ బహిరంగంగానే చేస్తాయి. నావరకు నాకు అవిచేసే బహిరంగ మూత్రవిసర్జనమాత్రమే ఖండనార్హంగా తోస్తుంది (outdoor sex గురించిన కధలు -రామాయణంలోని షణ్ముఖోత్పత్తి కధ సాక్షిగా- రామాయణంతో సహా ప్రతి ప్రసిధ్ధికెక్కిన కావ్యంలోనూ ఉన్నాయి కాబట్టి, అవి మన సంస్కృతికి విరుధ్ధమనుకోను)
96.
కాకపోతే నా concern ఒక్కటే. ఇద్దరు ఒక బెంచిపైకూర్చుని ప్రేమించుకుంటే (ముద్దుపెట్టుకుంటే), వారు ఆప్రాంతాన్ని వదిలివెళ్ళాక దాని ఆనవాలు ఆప్రంతమ్మీద ఉండవు (unless someone had squirted), అదే మూత్ర విసర్జన విషయంలోమాత్రం, ఒకరు మూత్రాన్ని పిచికారీ చేసివెళ్ళిన తరువాతకూడా ఆ ఎఫెక్టు తరువాత వచ్చినవాళ్ళకు తెలుస్తుంది.
97.
మెచ్చుకోండిమెచ్చుకోండి
98. ]]></content:encoded>
99. </item>
100. <item>
103. <link>https://ekalavyas.wordpress.com/2014/10/26/%e0%b0%93-%e0%b0%b8%e0%b0%be%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d%e0%b0%af-%e0%b0%ae%e0%b0%97%e0%b0%b5%e0%b0%be%e0%b0%a1%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%a8%e0%b1%87%e0%b0%b0%e0%b0%b8%e0%b1%8d/#comment-368</link>
104.
105. <dc:creator><![CDATA[SriRam]]></dc:creator>
106. <pubDate>Mon, 27 Oct 2014 19:39:58 +0000</pubDate>
107. <guid isPermaLink="false">http://ekalavyas.wordpress.com/?p=3921#comment-368</guid>
108.
109. <description><![CDATA[తెలుగు లో రాసిన అక్షారాలు నాకు కానపడటం లేదండి. IE9 బ్రౌజర్ వాడుతున్నాను. ఇక నుంచి ఎవరైనా ఆదర్శపురుషులు మీ బ్లాగు లో వాదించటానికి వస్తే  వాళ్లకో నమస్కారం పెట్టండి. 95% ఎందుకు 99.99% మహిళలు భారతదేశం లో గృహ హింస కు గురౌతున్నారు అని అంటే చేయగలిగింది ఎమి లేదు.
110. ఆరునెలల క్రితం  మాండోలిన్ శ్రీనివాస్ బెంగుళురు సత్యసాయి బాబా వైట్ ఫీల్డ్ ఆశ్రమం లో చాలా మంచి పోగ్రాం ఇచ్చాడు. మా ఇంట్లోవాళ్లందరు కచేరి ని విని ఎంతో ఆనందించాము. ఆయన జీవితంలో పదిహేను సంవత్సరాలకు పైగా, పైకి చెప్పుకోలేని   ఎంతో బాధను అనుభవించాడు అని చనిపోయిన తరువాత విషయం తెలిసింది. దైవభక్తి,ఆధ్యత్మికత ఉన్న వాళ్లకే కష్టాలు భరించటం. తలకు మించిన భారమౌతుంది. ఇంటా బయట సమస్యలతో మగవాళ్లు ఎక్కువ కాలం జీవించలేరు.
111. I found a couple of news items which talked about his marriage, which took place in 1994, and fell apart in 1997, following which he fought a legal battle for 15 long years to obtain a divorce. The news articles mentioned that Mandolin Srinivas was subject to "mental cruelty" at the hands of his wife, which was the foundation for the divorce litigation, which eventually concluded in the Supreme Court in 2012. There were references about Srinivas' wife threatening to use the Indian Penal Code (IPC) and the Dowry Prohibition Act to ensure that he would be sent to prison for at least one day.
112.
113. I do not wish to delve into the rest of the allegations by and counter allegations against a departed soul, but what stood out was the fact that for a good 15 years of his life prior to his demise, Mandolin Srinivas was dealing with unpleasantness in marriage, inability to know and build a relationship with his son, and the resultant bitter legal battle.
114.
115. http://ibnlive.in.com/news/srinivas-the-low-notes-that-he-kept-away-from-mandolin-and-music/501016-45.html]]></description>
116. <content:encoded><![CDATA[
తెలుగు లో రాసిన అక్షారాలు నాకు కానపడటం లేదండి. IE9 బ్రౌజర్ వాడుతున్నాను. ఇక నుంచి ఎవరైనా ఆదర్శపురుషులు మీ బ్లాగు లో వాదించటానికి వస్తే  వాళ్లకో నమస్కారం పెట్టండి. 95% ఎందుకు 99.99% మహిళలు భారతదేశం లో గృహ హింస కు గురౌతున్నారు అని అంటే చేయగలిగింది ఎమి లేదు.
117. ఆరునెలల క్రితం  మాండోలిన్ శ్రీనివాస్ బెంగుళురు సత్యసాయి బాబా వైట్ ఫీల్డ్ ఆశ్రమం లో చాలా మంచి పోగ్రాం ఇచ్చాడు. మా ఇంట్లోవాళ్లందరు కచేరి ని విని ఎంతో ఆనందించాము. ఆయన జీవితంలో పదిహేను సంవత్సరాలకు పైగా, పైకి చెప్పుకోలేని   ఎంతో బాధను అనుభవించాడు అని చనిపోయిన తరువాత విషయం తెలిసింది. దైవభక్తి,ఆధ్యత్మికత ఉన్న వాళ్లకే కష్టాలు భరించటం. తలకు మించిన భారమౌతుంది. ఇంటా బయట సమస్యలతో మగవాళ్లు ఎక్కువ కాలం జీవించలేరు.
118. I found a couple of news items which talked about his marriage, which took place in 1994, and fell apart in 1997, following which he fought a legal battle for 15 long years to obtain a divorce. The news articles mentioned that Mandolin Srinivas was subject to “mental cruelty” at the hands of his wife, which was the foundation for the divorce litigation, which eventually concluded in the Supreme Court in 2012. There were references about Srinivas’ wife threatening to use the Indian Penal Code (IPC) and the Dowry Prohibition Act to ensure that he would be sent to prison for at least one day.
119.
I do not wish to delve into the rest of the allegations by and counter allegations against a departed soul, but what stood out was the fact that for a good 15 years of his life prior to his demise, Mandolin Srinivas was dealing with unpleasantness in marriage, inability to know and build a relationship with his son, and the resultant bitter legal battle.
120.
http://ibnlive.in.com/news/srinivas-the-low-notes-that-he-kept-away-from-mandolin-and-music/501016-45.html
121.
మెచ్చుకోండిమెచ్చుకోండి
122. ]]></content:encoded>
123. </item>
124. <item>
127. <link>https://ekalavyas.wordpress.com/2014/10/26/%e0%b0%93-%e0%b0%b8%e0%b0%be%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d%e0%b0%af-%e0%b0%ae%e0%b0%97%e0%b0%b5%e0%b0%be%e0%b0%a1%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%a8%e0%b1%87%e0%b0%b0%e0%b0%b8%e0%b1%8d/#comment-367</link>
128.
129. <dc:creator><![CDATA[ఏకలవ్య]]></dc:creator>
130. <pubDate>Mon, 27 Oct 2014 17:54:05 +0000</pubDate>
131. <guid isPermaLink="false">http://ekalavyas.wordpress.com/?p=3921#comment-367</guid>
132.
133. <description><![CDATA[@Sudhakar
134. గురుప్రసాద్ చేసిన పనిని నేనూ సమర్ధించడం లేదండి కానీ "కారణాలేమైనప్పటీకీ" అన్న మీ మాటను నేను అంగీకరించలేను. కారణాలు ఏమిటి అనేవి చాలా ముఖ్యం కదా? ఒక అత్యాచారం ఎందుకు జరిగింది అంటే .. దానికి "పురుషాదిఖ్యత" అనో లేకపోతే "స్త్రీల అణచివేత" ధోరణి అనో సమాధానం వస్తుంది.  "కారణాలు ఏమైనప్పటికీ" అనే మాటా అక్కద రాదు కదా? ఎందుకంటే, కారణాలు ఏమిటి అనేది ముఖ్యం కాబట్టి.  మరలాంటప్పుడు ఇక్కడ మాత్రం "కారణాలు ఏమైనప్పటికీ"  అనడం ఎందుకు??
135.
137.
138. కారణం ఒక చట్టం దురుపయోగం అవ్వడం అని ఇంత స్పష్టంగా అర్థమవుతున్నప్పుడు, వాటిని మార్చాలసిన వసరం లేదు అని ఎలా అనగలరు? మరో విషయం, గృహహింస వలన ప్రాణాలు కోల్పోతున్నది 95% స్త్రీలే అన్నది నిజం కాదు.  అసలు ఈ 95% అన్న గణాంకం ఎక్కడి నుండి తెచ్చారో, వాటికి సంబందించిన ఆధారాలు ఇవ్వగలరా?  గృహహింస వంటివి తీవ్రమైన విషయాలు. వాటిలో ఇటువంటి నిరాధారమైన గణాంకాలకు చోటివ్వకండి.
139.
140. ఇక NCRB డేటా అనేది కేవలం పోలీసు స్టేషన్లో నమోదు అయిన కేసులను మాత్రమే తెలియజేస్తుంది తప్ప, అంద్జులో నిజాలు ఎన్ని, తప్పుడు కేసులు ఎన్ని అనే విషయాన్ని తెలియజేయదు. ఒక్క విజయావాడలోనే, నమోదైన గృహహింస కేసులలో 75% కేసులు తప్పుడు కేసులే అని విజయవాడ పోలీసు కమీషనరే ఆంగీకరించారు , ఇటీవల.  498A కేసులు, గృహహింస కేసులు విపరీతంగా దురుపయోగమవుతున్నాయని కోర్టులు ఎప్పటికప్పుడు తీవ్రంగా స్పందిస్తూనే ఉన్నాయి. ఇటీవల వచ్చిన నిర్భయ యాక్టు కూడా విపరీతంగా దురుపయోగం అవుతోందని కోర్టులు కూడా చెబుతున్నాయి. వాటన్న్నింటినీ పరిగణలోకి తీసుకోకుండా, కేవలం NCRBలో నమోదైన లెక్కల ఆధారంగా ప్రతీ నిమిషానికీ ఇంత మంది స్త్రీలు అణచివేతకు గురవౌతున్నారనో, లేదా అత్యాచారాలకు గురవుతున్నారనో ఒక అభిప్రాయానికి రావడం సరికాదు. అవన్నీ స్త్రీవాదులు చేసే ప్రాపగోండాలో భాగాలు. వాటిని చూసి మోసపోకండి.
141.
142. పెళ్ళీకి ముందే ఎవరూ విడిపోవాలని కోరుకోరు. ఆడైనా, మగైనా సుఖంగా కాపురం చేద్దామనే పెళ్ళీల్లు చేసుకుంటారు. కాకపోతే, అబ్బాయి ఫలానా హోదాలో ఉండాలని,  బోలెడంత ఆస్థి పరుడయ్యి ఉండలనీ, మంచి జీతం వచ్చే ఉధ్యోగం ఉండాలని అమ్మాయిలు కోరుకోవడం, అమ్మాయి విషయములో అబ్బాయిలకు కూడా అనేక కోరికలుండడం జరుగుతోంది. అసలు పెళ్ళీ అనేదే ఫక్తు వ్యాపార ఒప్పందములా జరుగుతోంది.  ఆ వ్యాపార ఒప్పందాలు పోయి పెల్లికి "ప్రేమే" పునాది కావాలని మేము కూడా మనస్పూర్తిగానే కోరుకుంటున్నాము. కానీ, అలా జరిగేంత వరకూ జాగ్రత్తలు ఇరువురూ తీసుకోవాల్సిందే. ఆ జాగ్రత్తలో భాగంగానే 498Aలాంటి విపరీతంగా దురుపయోగమయ్యే చట్టాలను రద్దు చేయాలని కోరుకుంటున్నాము.
143.
144. @శ్రీతెలుగు,
145. Well said. NCRB గణాంకాల గురించి సుధాకర్ గారికి ఇచ్చిన సమాధానం ఒక సారి చూడండి.
146. ఆంధ్రా హ్యూమనిస్టు గారి బ్లాగును,  పరిచయం చేసినదుకు ధన్యవాదాలు.]]></description>
147. <content:encoded><![CDATA[
@Sudhakar
148. గురుప్రసాద్ చేసిన పనిని నేనూ సమర్ధించడం లేదండి కానీ “కారణాలేమైనప్పటీకీ” అన్న మీ మాటను నేను అంగీకరించలేను. కారణాలు ఏమిటి అనేవి చాలా ముఖ్యం కదా? ఒక అత్యాచారం ఎందుకు జరిగింది అంటే .. దానికి “పురుషాదిఖ్యత” అనో లేకపోతే “స్త్రీల అణచివేత” ధోరణి అనో సమాధానం వస్తుంది.  “కారణాలు ఏమైనప్పటికీ” అనే మాటా అక్కద రాదు కదా? ఎందుకంటే, కారణాలు ఏమిటి అనేది ముఖ్యం కాబట్టి.  మరలాంటప్పుడు ఇక్కడ మాత్రం “కారణాలు ఏమైనప్పటికీ”  అనడం ఎందుకు??
149.
//ఇక చట్టాలు మార్చడం అనే విషయం ఇప్పుడు అప్రస్తుతం ! ఎందుకంటే , భారత దేశం లో గృహ హింస వల్ల , అనేక విధాలు గా నష్ట పోతున్నదీ , ప్రాణాలు కోల్పోతున్నవారిలో కనీసం 95 శాతం మంది స్త్రీలే //
150.
కారణం ఒక చట్టం దురుపయోగం అవ్వడం అని ఇంత స్పష్టంగా అర్థమవుతున్నప్పుడు, వాటిని మార్చాలసిన వసరం లేదు అని ఎలా అనగలరు? మరో విషయం, గృహహింస వలన ప్రాణాలు కోల్పోతున్నది 95% స్త్రీలే అన్నది నిజం కాదు.  అసలు ఈ 95% అన్న గణాంకం ఎక్కడి నుండి తెచ్చారో, వాటికి సంబందించిన ఆధారాలు ఇవ్వగలరా?  గృహహింస వంటివి తీవ్రమైన విషయాలు. వాటిలో ఇటువంటి నిరాధారమైన గణాంకాలకు చోటివ్వకండి.
151.
ఇక NCRB డేటా అనేది కేవలం పోలీసు స్టేషన్లో నమోదు అయిన కేసులను మాత్రమే తెలియజేస్తుంది తప్ప, అంద్జులో నిజాలు ఎన్ని, తప్పుడు కేసులు ఎన్ని అనే విషయాన్ని తెలియజేయదు. ఒక్క విజయావాడలోనే, నమోదైన గృహహింస కేసులలో 75% కేసులు తప్పుడు కేసులే అని విజయవాడ పోలీసు కమీషనరే ఆంగీకరించారు , ఇటీవల.  498A కేసులు, గృహహింస కేసులు విపరీతంగా దురుపయోగమవుతున్నాయని కోర్టులు ఎప్పటికప్పుడు తీవ్రంగా స్పందిస్తూనే ఉన్నాయి. ఇటీవల వచ్చిన నిర్భయ యాక్టు కూడా విపరీతంగా దురుపయోగం అవుతోందని కోర్టులు కూడా చెబుతున్నాయి. వాటన్న్నింటినీ పరిగణలోకి తీసుకోకుండా, కేవలం NCRBలో నమోదైన లెక్కల ఆధారంగా ప్రతీ నిమిషానికీ ఇంత మంది స్త్రీలు అణచివేతకు గురవౌతున్నారనో, లేదా అత్యాచారాలకు గురవుతున్నారనో ఒక అభిప్రాయానికి రావడం సరికాదు. అవన్నీ స్త్రీవాదులు చేసే ప్రాపగోండాలో భాగాలు. వాటిని చూసి మోసపోకండి.
152.
పెళ్ళీకి ముందే ఎవరూ విడిపోవాలని కోరుకోరు. ఆడైనా, మగైనా సుఖంగా కాపురం చేద్దామనే పెళ్ళీల్లు చేసుకుంటారు. కాకపోతే, అబ్బాయి ఫలానా హోదాలో ఉండాలని,  బోలెడంత ఆస్థి పరుడయ్యి ఉండలనీ, మంచి జీతం వచ్చే ఉధ్యోగం ఉండాలని అమ్మాయిలు కోరుకోవడం, అమ్మాయి విషయములో అబ్బాయిలకు కూడా అనేక కోరికలుండడం జరుగుతోంది. అసలు పెళ్ళీ అనేదే ఫక్తు వ్యాపార ఒప్పందములా జరుగుతోంది.  ఆ వ్యాపార ఒప్పందాలు పోయి పెల్లికి “ప్రేమే” పునాది కావాలని మేము కూడా మనస్పూర్తిగానే కోరుకుంటున్నాము. కానీ, అలా జరిగేంత వరకూ జాగ్రత్తలు ఇరువురూ తీసుకోవాల్సిందే. ఆ జాగ్రత్తలో భాగంగానే 498Aలాంటి విపరీతంగా దురుపయోగమయ్యే చట్టాలను రద్దు చేయాలని కోరుకుంటున్నాము.
153.
@శ్రీతెలుగు,
154. Well said. NCRB గణాంకాల గురించి సుధాకర్ గారికి ఇచ్చిన సమాధానం ఒక సారి చూడండి.
155. ఆంధ్రా హ్యూమనిస్టు గారి బ్లాగును,  పరిచయం చేసినదుకు ధన్యవాదాలు.
156.
మెచ్చుకోండిమెచ్చుకోండి
157. ]]></content:encoded>
158. </item>
159. <item>
162. <link>https://ekalavyas.wordpress.com/2014/10/26/%e0%b0%93-%e0%b0%b8%e0%b0%be%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d%e0%b0%af-%e0%b0%ae%e0%b0%97%e0%b0%b5%e0%b0%be%e0%b0%a1%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%a8%e0%b1%87%e0%b0%b0%e0%b0%b8%e0%b1%8d/#comment-366</link>
163.
164. <dc:creator><![CDATA[ఏకలవ్య]]></dc:creator>
165. <pubDate>Mon, 27 Oct 2014 17:05:16 +0000</pubDate>
166. <guid isPermaLink="false">http://ekalavyas.wordpress.com/?p=3921#comment-366</guid>
167.
168. <description><![CDATA[@SriRam
169. లేదండి. నేను మీరు కామెంటు రాసిన తరువాత మల్లీ చెక్ చేశాను.  నాకు అంతా కనిపిస్తూనే ఉంది.  బహుషా మీ బ్రౌజరులో ఏదైనా సమస్య ఉందేమో ఒక సారి చుడండి.
170.
171. @Pavan
172. ఇద్దరు పిల్లలను చంపడం అనేది సమర్ధించాల్సిన విషయం కాదని నేనూ (ఈ వ్యాసం రాసిన రచయిత్రి కూడా)ఒప్పుకుంటాను. కానీ, ఇక్కడ మిరు ఆలోచించాల్సింది అది మాత్రమే కాదు. అతన్ని అటువంటి దురాగతానికి పురికొల్పిన పరిస్థితులు. ఒక సాధారణమీన వ్యక్తి, ఒక గౌరవనీయమైన వృత్తిలో ఉన్న వ్యక్తి, తన పిల్లలను ప్రేమించే వ్యక్తి అలా ఎందుకు ప్రవర్తించాడు?  ఆ విషయాన్ని చెప్పడనికే ఈ ఆర్టికలు అంతే కానీ, చిన్న పిల్లల హత్యను సమర్ధించడానికి కాదు.   ఇంకో విషయం సాక్షిలో వచ్చిన ఇంటర్వ్యూను మీరు నమ్మినట్లైతే అతను సూసైడ్ నోట్ లో రాసినదాన్ని ఇతరులు నమ్మడములో తప్పులేదు కదా?  నిజానికి ఆ సూసైడ్ నోటే ఎక్కువ నమ్మదగ్గది, ఆ ఇంటర్వ్యూ కాదు.
173.
174. @Purna
175. నాదీ మీ అభిప్రాయమే, ఆ ఇంటార్వ్యూ పూర్తిగా బయాస్డుగా ఉంది. తండ్రి మంచి వాడు కాదు అనో లేక పోతే అతను పిల్లలనో, భార్యనో హింసించే వాడనో కోర్టులు నమ్మితే, పిల్లలను చూసేందుకు విజిటేషన్ హక్కులు అతనికి లభించడం దుర్లభమయ్యుండేది.]]></description>
176. <content:encoded><![CDATA[
@SriRam
177. లేదండి. నేను మీరు కామెంటు రాసిన తరువాత మల్లీ చెక్ చేశాను.  నాకు అంతా కనిపిస్తూనే ఉంది.  బహుషా మీ బ్రౌజరులో ఏదైనా సమస్య ఉందేమో ఒక సారి చుడండి.
178.
@Pavan
179. ఇద్దరు పిల్లలను చంపడం అనేది సమర్ధించాల్సిన విషయం కాదని నేనూ (ఈ వ్యాసం రాసిన రచయిత్రి కూడా)ఒప్పుకుంటాను. కానీ, ఇక్కడ మిరు ఆలోచించాల్సింది అది మాత్రమే కాదు. అతన్ని అటువంటి దురాగతానికి పురికొల్పిన పరిస్థితులు. ఒక సాధారణమీన వ్యక్తి, ఒక గౌరవనీయమైన వృత్తిలో ఉన్న వ్యక్తి, తన పిల్లలను ప్రేమించే వ్యక్తి అలా ఎందుకు ప్రవర్తించాడు?  ఆ విషయాన్ని చెప్పడనికే ఈ ఆర్టికలు అంతే కానీ, చిన్న పిల్లల హత్యను సమర్ధించడానికి కాదు.   ఇంకో విషయం సాక్షిలో వచ్చిన ఇంటర్వ్యూను మీరు నమ్మినట్లైతే అతను సూసైడ్ నోట్ లో రాసినదాన్ని ఇతరులు నమ్మడములో తప్పులేదు కదా?  నిజానికి ఆ సూసైడ్ నోటే ఎక్కువ నమ్మదగ్గది, ఆ ఇంటర్వ్యూ కాదు.
180.
@Purna
181. నాదీ మీ అభిప్రాయమే, ఆ ఇంటార్వ్యూ పూర్తిగా బయాస్డుగా ఉంది. తండ్రి మంచి వాడు కాదు అనో లేక పోతే అతను పిల్లలనో, భార్యనో హింసించే వాడనో కోర్టులు నమ్మితే, పిల్లలను చూసేందుకు విజిటేషన్ హక్కులు అతనికి లభించడం దుర్లభమయ్యుండేది.
182.
మెచ్చుకోండిమెచ్చుకోండి
183. ]]></content:encoded>
184. </item>
185. <item>
188. <link>https://ekalavyas.wordpress.com/2014/10/26/%e0%b0%93-%e0%b0%b8%e0%b0%be%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d%e0%b0%af-%e0%b0%ae%e0%b0%97%e0%b0%b5%e0%b0%be%e0%b0%a1%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%a8%e0%b1%87%e0%b0%b0%e0%b0%b8%e0%b1%8d/#comment-365</link>
189.
190. <dc:creator><![CDATA[ఏకలవ్య]]></dc:creator>
191. <pubDate>Mon, 27 Oct 2014 16:23:58 +0000</pubDate>
192. <guid isPermaLink="false">http://ekalavyas.wordpress.com/?p=3921#comment-365</guid>
193.
195.
196. @M.V.Ramanarao
198.
199. @telugodu
200. మీరు ప్రస్తావించినది మరో ఆలోచించాల్సిన కోణం. సహజంగా ఒక నేరం పురుషులు చేసినప్పుడు ఒక రకంగా, స్త్రీలు చేసినప్పుడు మరో రకంగా  స్పందించడం సమాజములో జరిగేదే. దీని  గురించి మరింత విపులంగా మరొక టపాలో వివరిస్తాను.]]></description>
201. <content:encoded><![CDATA[
M.V.Ramanarao‌కి స్పందనగా.
202.
@M.V.Ramanarao
203. గురుప్రసాద్ పిల్లలను చంపడాన్ని సమర్ధించమని చెప్పడం లేదు కదండి? అతన్ని అటువంటి దురాగతానికి పురికొల్పిన పరిస్థితులు ఏవిటో గమనించి దాని నిర్మూలనకు చర్యలు తీసుకోమని కదా చెబుతున్నది? చిన్న పిల్లలను చంపడం దారూణం. అది గురుప్రసాద్ అయినా సరే మరి ఎవరైనా సరే.  ఆర్టికలులో కూడా, గురుప్రసాద్‌కు పిల్లలపై ఉన్న ప్రేమను స్పష్టంగానే వివరించడం జరిగింది. ఈ ఆర్టికలు పేరు కూడా “సామాన్య మగవాడిని నేరస్తునిగా మారుస్తున్న చట్టాలను రద్దుచేయాలి” అని. అంటే, అతను నేరస్తుడు అన్న విషయం చెప్పకనే చెప్పారు కదా, ఈ ఆర్టికలు రాసిన రచయిత్రికూడా?
204.
@telugodu
205. మీరు ప్రస్తావించినది మరో ఆలోచించాల్సిన కోణం. సహజంగా ఒక నేరం పురుషులు చేసినప్పుడు ఒక రకంగా, స్త్రీలు చేసినప్పుడు మరో రకంగా  స్పందించడం సమాజములో జరిగేదే. దీని  గురించి మరింత విపులంగా మరొక టపాలో వివరిస్తాను.
206.
మెచ్చుకోండిమెచ్చుకోండి
207. ]]></content:encoded>
208. </item>
209. <item>
212. <link>https://ekalavyas.wordpress.com/2014/10/26/%e0%b0%93-%e0%b0%b8%e0%b0%be%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d%e0%b0%af-%e0%b0%ae%e0%b0%97%e0%b0%b5%e0%b0%be%e0%b0%a1%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%a8%e0%b1%87%e0%b0%b0%e0%b0%b8%e0%b1%8d/#comment-364</link>
213.
214. <dc:creator><![CDATA[శ్రీతెలుగు]]></dc:creator>
215. <pubDate>Mon, 27 Oct 2014 09:07:29 +0000</pubDate>
216. <guid isPermaLink="false">http://ekalavyas.wordpress.com/?p=3921#comment-364</guid>
217.
218. <description><![CDATA[వాస్తవమేంటంటే National Crime Records Bureau చెప్పే వార్షిక గణాంకాల్నిలోతుగా విశ్లేషించినప్పుడు దేశంలో నానా రకాల హింసలకి గురవుతున్నవారిలో 66 శాతం మంది మగవాళ్ళేనని తెలుస్తుంది. కానీ మీడియా సృష్టించిన పురుషద్వేష వాతావరనంలో మనమీ సంగతి గుర్తించలేకపోతున్నాం. ఒప్పుకోలేకపోతున్నాం.  ఎవరో ఒకరి పక్షాన పక్షపాత పూరితంగా చట్టాలు చేయడం మానేసి అందరినీ మానవతావాద దృక్పథంతో సమానంగా చూసే చట్టాలు రానంతవరకూ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. తెలుగులో మానవతావాదం మీద వస్తున్న బ్లాగు ఒకటే ఉంది. ఆసక్తి గలవారు చదవండి. అది చదివితే మన వ్యవస్థలో ఉన్న లోపమేంటనేది బోధపడుతుంది.
219.
220. http://the-andhra-humanist.blogspot.in]]></description>
221. <content:encoded><![CDATA[
వాస్తవమేంటంటే National Crime Records Bureau చెప్పే వార్షిక గణాంకాల్నిలోతుగా విశ్లేషించినప్పుడు దేశంలో నానా రకాల హింసలకి గురవుతున్నవారిలో 66 శాతం మంది మగవాళ్ళేనని తెలుస్తుంది. కానీ మీడియా సృష్టించిన పురుషద్వేష వాతావరనంలో మనమీ సంగతి గుర్తించలేకపోతున్నాం. ఒప్పుకోలేకపోతున్నాం.  ఎవరో ఒకరి పక్షాన పక్షపాత పూరితంగా చట్టాలు చేయడం మానేసి అందరినీ మానవతావాద దృక్పథంతో సమానంగా చూసే చట్టాలు రానంతవరకూ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. తెలుగులో మానవతావాదం మీద వస్తున్న బ్లాగు ఒకటే ఉంది. ఆసక్తి గలవారు చదవండి. అది చదివితే మన వ్యవస్థలో ఉన్న లోపమేంటనేది బోధపడుతుంది.
222.
http://the-andhra-humanist.blogspot.in
223.
మెచ్చుకోండిమెచ్చుకోండి
224. ]]></content:encoded>
225. </item>
226. <item>
229. <link>https://ekalavyas.wordpress.com/2014/10/26/%e0%b0%93-%e0%b0%b8%e0%b0%be%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d%e0%b0%af-%e0%b0%ae%e0%b0%97%e0%b0%b5%e0%b0%be%e0%b0%a1%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%a8%e0%b1%87%e0%b0%b0%e0%b0%b8%e0%b1%8d/#comment-363</link>
230.
231. <dc:creator><![CDATA[Sudhakar]]></dc:creator>
232. <pubDate>Mon, 27 Oct 2014 08:22:54 +0000</pubDate>
233. <guid isPermaLink="false">http://ekalavyas.wordpress.com/?p=3921#comment-363</guid>
234.
235. <description><![CDATA[కారణాలు ఏమైనప్పటికీ , గురుప్రసాద్ చేసిన పని అత్యంత హేయమైనది.
236. ప్రతి ప్రాణం విలువైనదే !  గురుప్రసాద్ ప్రాణం, ఆయన ద్వారా పుట్టిన ,అభం శుభం తెలియని పిల్లల ప్రాణం కూడా ! అట్లాగే, భారత దేశం లో నిత్యం ( గృహ హింస ద్వారా ) మరణిస్తున్న స్త్రీల ప్రాణం కూడా ! ఆ పరిణామాలకు బాధ్యత , భార్యా భర్త లిద్దరిదీ ! సమాజానిదీ కూడా !
237. విపరీతమైన ఆత్మ న్యూనతా భావం తో ,' తన తో పాటుగా , తన పిల్లలు కూడా ఈ లోకం లో ఉండకూడదు' ! అనుకునే
238. ఆలోచన , మానవులలోని రాక్షస ప్రవృత్తి ని బహిర్గతం చేస్తుంది !
239. ఇక చట్టాలు మార్చడం అనే విషయం ఇప్పుడు అప్రస్తుతం ! ఎందుకంటే , భారత దేశం లో గృహ హింస వల్ల , అనేక విధాలు గా నష్ట పోతున్నదీ , ప్రాణాలు కోల్పోతున్నవారిలో  కనీసం 95 శాతం మంది స్త్రీలే ! ( ప్రత్యక్షం గా పురుషుల ద్వారానూ , పరోక్షం గా ఆత్మ హత్యల ద్వారానూ ) స్త్రీలే ! ఈ క్రింది వార్త చూడండి !
240.
241. National Crime Records Bureau reveal that a crime against a woman is committed every three minutes, a woman is raped every 29 minutes, a dowry death occurs every 77 minutes, and one case of cruelty committed by either the husband or relative of the husband occurs every nine minutes.[3] This all occurs despite the fact that women in India are legally protected from domestic abuse under the Protection of Women from Domestic Violence Act.[3]
242.
243. పాజిటివ్ దృక్పధం తో వివాహం చేసుకున్నా కూడా ! అకస్మాత్తు గా మరణం సంభవిస్తేఏమవుతుందో నని , ముందుగానే  జీవిత భీమా చేసుకున్నట్టు, ప్రతి జంటా ,  ఇట్లాంటి కుటుంబ ఉపద్రవాలను కూడా, ఏ రకం గా పరిష్కరించుకోవాలో , ముందు గానే  సంభాషించు కుంటే , ఉపయోగం ఎంతగానో ఉంటుంది, బలవన్మర ణాలూ , హత్యలతో  పరిష్కారం చేసుకోకుండా !  ఒక వేళ, వారు తెలియని వయసు లో ఉన్నా కూడా , వారి వారి తలిదండ్రులు , వారిని కూర్చోబెట్టి , ఆ క్లిష్ట విషయాలు , ముందే చర్చించుకుంటే  ఉత్తమం , కేవలం  కట్నాలు ,కానుకల మాటలతో , విషాలు చిమ్ముకో కుండా !]]></description>
244. <content:encoded><![CDATA[
కారణాలు ఏమైనప్పటికీ , గురుప్రసాద్ చేసిన పని అత్యంత హేయమైనది.
245. ప్రతి ప్రాణం విలువైనదే !  గురుప్రసాద్ ప్రాణం, ఆయన ద్వారా పుట్టిన ,అభం శుభం తెలియని పిల్లల ప్రాణం కూడా ! అట్లాగే, భారత దేశం లో నిత్యం ( గృహ హింస ద్వారా ) మరణిస్తున్న స్త్రీల ప్రాణం కూడా ! ఆ పరిణామాలకు బాధ్యత , భార్యా భర్త లిద్దరిదీ ! సమాజానిదీ కూడా !
246. విపరీతమైన ఆత్మ న్యూనతా భావం తో ,’ తన తో పాటుగా , తన పిల్లలు కూడా ఈ లోకం లో ఉండకూడదు’ ! అనుకునే
247. ఆలోచన , మానవులలోని రాక్షస ప్రవృత్తి ని బహిర్గతం చేస్తుంది !
248. ఇక చట్టాలు మార్చడం అనే విషయం ఇప్పుడు అప్రస్తుతం ! ఎందుకంటే , భారత దేశం లో గృహ హింస వల్ల , అనేక విధాలు గా నష్ట పోతున్నదీ , ప్రాణాలు కోల్పోతున్నవారిలో  కనీసం 95 శాతం మంది స్త్రీలే ! ( ప్రత్యక్షం గా పురుషుల ద్వారానూ , పరోక్షం గా ఆత్మ హత్యల ద్వారానూ ) స్త్రీలే ! ఈ క్రింది వార్త చూడండి !
249.
National Crime Records Bureau reveal that a crime against a woman is committed every three minutes, a woman is raped every 29 minutes, a dowry death occurs every 77 minutes, and one case of cruelty committed by either the husband or relative of the husband occurs every nine minutes.[3] This all occurs despite the fact that women in India are legally protected from domestic abuse under the Protection of Women from Domestic Violence Act.[3]
250.
పాజిటివ్ దృక్పధం తో వివాహం చేసుకున్నా కూడా ! అకస్మాత్తు గా మరణం సంభవిస్తేఏమవుతుందో నని , ముందుగానే  జీవిత భీమా చేసుకున్నట్టు, ప్రతి జంటా ,  ఇట్లాంటి కుటుంబ ఉపద్రవాలను కూడా, ఏ రకం గా పరిష్కరించుకోవాలో , ముందు గానే  సంభాషించు కుంటే , ఉపయోగం ఎంతగానో ఉంటుంది, బలవన్మర ణాలూ , హత్యలతో  పరిష్కారం చేసుకోకుండా !  ఒక వేళ, వారు తెలియని వయసు లో ఉన్నా కూడా , వారి వారి తలిదండ్రులు , వారిని కూర్చోబెట్టి , ఆ క్లిష్ట విషయాలు , ముందే చర్చించుకుంటే  ఉత్తమం , కేవలం  కట్నాలు ,కానుకల మాటలతో , విషాలు చిమ్ముకో కుండా !
251.
మెచ్చుకోండిమెచ్చుకోండి
252. ]]></content:encoded>
253. </item>
254. <item>
257. <link>https://ekalavyas.wordpress.com/2014/10/26/%e0%b0%93-%e0%b0%b8%e0%b0%be%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d%e0%b0%af-%e0%b0%ae%e0%b0%97%e0%b0%b5%e0%b0%be%e0%b0%a1%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%a8%e0%b1%87%e0%b0%b0%e0%b0%b8%e0%b1%8d/#comment-362</link>
258.
259. <dc:creator><![CDATA[telugodu]]></dc:creator>
260. <pubDate>Mon, 27 Oct 2014 07:55:01 +0000</pubDate>
261. <guid isPermaLink="false">http://ekalavyas.wordpress.com/?p=3921#comment-362</guid>
262.
264.
265. ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య అనే న్యూస్ రెగ్యులర్‌గా పేపర్లో వస్తూనే ఉంటుంది. ఆమె అత్మహత్యకి ఏ కారణమైనా ఉండొచ్చు, అభంశుభం ఎరుగని పిల్లల్ని చంపేహక్కు ఎవరిచ్చారు అని మనమెవ్వరం అడగం. ఎందుకంటే ఆమెకు అంతకంటే ఆప్షన్ లేదనె విధంగా మీడియా రాస్తుంది, మనమూ అదే నమ్ముతాం. ఈ కొత్త చట్టాలు సగటు మగవాడికీ అంతకంటే ఆప్షన్ లేకుండా చేస్తున్నాయనే విషయాన్ని గుర్తించం. కొందరు మగవాళ్ళు హక్కులు చలాయిస్తున్నారని, మిగతా అందరు మగవాళ్ళకి ప్రాథమిక హక్కులు నిరాకరిస్తున్నారు. ఆ చలాయించుకునే మగవాళ్ళని ఏం పీకలేరు మళ్ళీ. మెత్తగా ఉండేవాళ్ళనే మొత్తుదామని.]]></description>
266. <content:encoded><![CDATA[
M.V.Ramanarao‌కి స్పందనగా.
267.
ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య అనే న్యూస్ రెగ్యులర్‌గా పేపర్లో వస్తూనే ఉంటుంది. ఆమె అత్మహత్యకి ఏ కారణమైనా ఉండొచ్చు, అభంశుభం ఎరుగని పిల్లల్ని చంపేహక్కు ఎవరిచ్చారు అని మనమెవ్వరం అడగం. ఎందుకంటే ఆమెకు అంతకంటే ఆప్షన్ లేదనె విధంగా మీడియా రాస్తుంది, మనమూ అదే నమ్ముతాం. ఈ కొత్త చట్టాలు సగటు మగవాడికీ అంతకంటే ఆప్షన్ లేకుండా చేస్తున్నాయనే విషయాన్ని గుర్తించం. కొందరు మగవాళ్ళు హక్కులు చలాయిస్తున్నారని, మిగతా అందరు మగవాళ్ళకి ప్రాథమిక హక్కులు నిరాకరిస్తున్నారు. ఆ చలాయించుకునే మగవాళ్ళని ఏం పీకలేరు మళ్ళీ. మెత్తగా ఉండేవాళ్ళనే మొత్తుదామని.
268.
మెచ్చుకోండిమెచ్చుకోండి
269. ]]></content:encoded>
270. </item>
271. </channel>
272. </rss>
273.
If you would like to create a banner that links to this page (i.e. this validation result), do the following:
1. Download the "valid RSS" banner.
2. Upload the image to your own server. (This step is important. Please do not link directly to the image on this server.)
3. Add this HTML to your page (change the image src attribute if necessary):
If you would like to create a text link instead, here is the URL you can use:
http://www.feedvalidator.org/check.cgi?url=http%3A//ekalavyas.wordpress.com/comments/feed
Copyright © 2002-9 Sam Ruby, Mark Pilgrim, Joseph Walton, and Phil Ringnalda