Congratulations!

[Valid Atom 1.0] This is a valid Atom 1.0 feed.

Recommendations

This feed is valid, but interoperability with the widest range of feed readers could be improved by implementing the following recommendations.

Source: http://kritthika.blogspot.com/feeds/posts/default

  1. <?xml version='1.0' encoding='UTF-8'?><?xml-stylesheet href="http://www.blogger.com/styles/atom.css" type="text/css"?><feed xmlns='http://www.w3.org/2005/Atom' xmlns:openSearch='http://a9.com/-/spec/opensearchrss/1.0/' xmlns:blogger='http://schemas.google.com/blogger/2008' xmlns:georss='http://www.georss.org/georss' xmlns:gd="http://schemas.google.com/g/2005" xmlns:thr='http://purl.org/syndication/thread/1.0'><id>tag:blogger.com,1999:blog-9138904567384521597</id><updated>2024-02-19T01:32:24.500-08:00</updated><title type='text'>kritthika</title><subtitle type='html'></subtitle><link rel='http://schemas.google.com/g/2005#feed' type='application/atom+xml' href='http://kritthika.blogspot.com/feeds/posts/default'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/9138904567384521597/posts/default'/><link rel='alternate' type='text/html' href='http://kritthika.blogspot.com/'/><link rel='hub' href='http://pubsubhubbub.appspot.com/'/><author><name>Surya</name><uri>http://www.blogger.com/profile/00184483654145028917</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='https://img1.blogblog.com/img/b16-rounded.gif'/></author><generator version='7.00' uri='http://www.blogger.com'>Blogger</generator><openSearch:totalResults>7</openSearch:totalResults><openSearch:startIndex>1</openSearch:startIndex><openSearch:itemsPerPage>25</openSearch:itemsPerPage><entry><id>tag:blogger.com,1999:blog-9138904567384521597.post-4435938782750320944</id><published>2014-01-23T05:00:00.000-08:00</published><updated>2014-01-23T05:00:07.679-08:00</updated><title type='text'>1 (నేనొక్కడినే) డైరెక్టర్ నేనైతే.. </title><content type='html'>&lt;div dir=&quot;ltr&quot; style=&quot;text-align: left;&quot; trbidi=&quot;on&quot;&gt;
  2. నా ముందరి పోస్ట్ లో వన్ సినిమా మీద నా రివ్యూ రాసాను. ఈ సినిమా గురించి చాలా మంది చాలా రకాలుగా రివ్యూస్ రాస్తున్నారు కాబట్టి నేను రివ్యూస్ వదిలేసి మళ్ళీ అదే విషయం మీద కొంత క్రియేటివ్ గా రాద్దామని ప్రయత్నిస్తున్నాను.&lt;br /&gt;&lt;br /&gt;నేను కథ లేకపోయినా సినిమాలు చూస్తాను,కథనం ఇంట్రస్టింగ్ గా వుంటే చాలు.&lt;br /&gt;&lt;br /&gt;మహేష్ బాబు గారు ఇప్పుడు పాపులర్ యాక్టర్.ఆయనకి వున్న ప్లస్ పాయింట్స్ ఆకట్టుకునే అందం,అందరూ వెళ్ళిన దారిలో కాకుండా కొత్తగా ఏదైనా చెయ్యాలనే తపన,ధైర్యం.ఆయన హైట్ కి యాక్షన్ సినిమాలు అతికినట్టుగా సరిపోతాయి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికొస్తే ఆయన ప్రభుదేవాలా డ్యాన్స్ చెయ్యలేరు.పేజీల కొద్దీ డైలాగులు చెప్పరు.కొన్ని సినిమాల్లో డైలాగ్స్ సరిగ్గా వినిపించవు,లో-వాయిస్ లో చెప్తారు.&lt;br /&gt;
  3. &lt;br /&gt;
  4. వీటిలో డైలాగ్ డెలివరీ సరి చేసుకోవచ్చు.మైక్ దగ్గర యాంప్లిఫయర్ పెట్టడం ద్వారా ఆయన లో-వాయిస్ లో డైలాగ్ చెప్పినా దాని శృతి పెంచి వినిపించేలా చెయ్యొచ్చు. ఈ టెక్నిక్స్ నాకంటే ఎక్కువ సినిమా టెక్నిషియన్స్ కే తెలుస్తాయి. నేను కేవలం వ్యూయర్ ని మాత్రమే,కనీసం షార్ట్ ఫిల్మ్ తీసిన అనుభవం కూడా లేదు.ఐనా సరే ఒక డైరెక్టర్ కి చెప్పేంత ధైర్యమా అని అనుకోవచ్చు,నాకు ఎలా వుంటే బావుంటుందనిపించిందో చెప్పడానికి మాత్రమే ఈ చిన్న ప్రయత్నం.&lt;br /&gt;
  5. &lt;br /&gt;
  6. 1 సినిమా మూస సినిమాలకంటే భిన్నంగా వున్న మాట నిజం,ఐతే దీన్లో ఇంకొన్ని బెటర్‌మెంట్స్ చేసి వుంటే ఇంకాస్త బావుంటుందని నా అభిప్రాయం.సినిమా తీసేప్పుడు పదో క్లాస్ పిల్లాడికి అర్థం చెయ్యించగలిగేంత నాలెడ్జ్ వుంటే చాలు.ఎందుకంటే మహేష్ అభిమానుల్లో చాలా మంది యువతరం అబ్బాయిలే! అమ్మాయిలు కూడా అనుకోండి! కానీ మహేష్ గారికి అన్ని వయసుల వారూ అభిమానులే. 10-70 ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ అర్థమయ్యేట్టు తియ్యడం పెద్ద కష్టమైన విషయం ఏం కాదు.&lt;br /&gt;&lt;br /&gt;ఈ సినిమాలో బ్రహ్మానందం మార్క్ కామెడీ లేదు,అలాంటి కామెడీ ఈ సినిమాకి సరిపోదు కూడా! ఐతే హీరో-హీరోయిన్ల మధ్యే కొన్ని సరదా సన్నివేశాలు ఎక్కువగా వుంటే ఇంకాస్త బావుండేది.&lt;br /&gt;&lt;br /&gt;
  7. ఇక కథనం విషయానికి వద్దాం-&lt;br /&gt;
  8. &lt;br /&gt;ఫస్ట్ సీన్ లో రైమ్ తో ఇంటికి దారి కనుక్కున్న మహేష్ ని చూపిస్తే ఫస్టాఫ్ లో పజిల్ సాల్వ్ చేసిన హీరో కనిపించేవాడు-అదే ఈ సినిమాలో ముఖ్యమైన మలుపు కూడా!&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp;&amp;nbsp; &lt;br /&gt;&lt;br /&gt;హీరో వాళ్ళ నాన్నగారు సైంటిస్ట్ కాదు..కానీ కొత్తరకం వరి వంగడం కనుక్కున్నట్టు చూపించారు. నిజానికి శాస్త్రవేత్తలు మాత్రమే కొత్త విషయాలు కనుక్కోవాలని నియమమేమీ లేదు.ఒక సామాన్యుడు అసామాన్యమైన పని చెయ్యవచ్చు. ఒక బోయవాడు చలించి కావ్యాలే రచించాడు కదా! ఐతే ఆ వరి వంగడం కనుక్కోవడానికి కొంత బ్యాక్ డ్రాప్&amp;nbsp; ఇస్తే బావుండేది. ఆయన పేపర్లో భారతదేశంలో రైతులు చేసుకుంటున్న ఆత్మహత్యల గురించిన వార్తలు చూసి చలించిపోయి కొత్తరకం వరిని చేసినట్టు చూపిస్తే బావుండేది.&lt;br /&gt;
  9. &lt;br /&gt;
  10. హీరోకి మానసిక వ్యాధి విషయానికొద్దాం,అతనికి ఎలాంటి వ్యాధీ లేదు. నిజం-అబద్ధం మధ్యలో ఏది నిజమో-ఏది అబద్ధమో తెలియక నలిగిపోతున్న క్యారక్టర్ మాత్రమే. అలాంటి మనిషిని డాక్టర్ అవహేళనగా మాట్లాడాల్సిన అవసరం లేదు,అతనికున్న డిజార్డర్ గురించి సరిగ్గా వివరాలు ఇస్తే బావుండేది. &lt;br /&gt;&lt;br /&gt;హీరో తన ఇల్లు కనుక్కుని వాళ్ళ పేరెంట్స్ గురించి తెలుసుకున్నాడు కదా! ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది.&lt;br /&gt;
  11. &lt;br /&gt;
  12. తన తల్లిదండ్రులు చనిపోయాక ఇండియాలో వున్న పిన్నీ-బాబాయ్ ల దగ్గరో,అత్త-మామల దగ్గరో పెరిగినట్టు ఒక చిన్న బ్యాక్ డ్రాప్ ఇస్తే సరిపోయేది-ఒక రెండు నిమిషాలది..&lt;br /&gt;&lt;br /&gt;ఇక హీరో ఒక రాక్ స్టార్, సహజంగానే ఇక్కడ తెలుగు మెలొడీ పాటలు పెడితే చిరాగ్గా వుంటుంది.రాక్ స్టార్ కి రాక్ పాటలే వుండాలి.అలాంటప్పుడు దేవిశ్రీ ప్రసాద్ కన్నా ఇళయరాజా గారినో,శంకర్-ఎహసాన్-లాయ్ త్రయాన్నో నియమించి వుంటే బావుండేది. &quot;దిల్ చాహతా హై&quot; లో ఎక్కువగా పాశ్చాత్య బాణీలే వినిపిస్తాయి. అలాంటి మ్యూజిక్ ఇలాంటి సినిమాకి బాగా క్లిక్ అవుతుంది. బీట్ ఎక్కువగా వున్నా సాహిత్యం వినిపించేలా వుంటే తప్పకుండా ప్రేక్షకులు వింటారు. &lt;br /&gt;
  13. &lt;br /&gt;
  14. ఏది నిజమో-ఏది అబద్ధమో తెలియక సతమవుతున్న హీరోని హీరోయిన్ ఆడుకుంటుంది.ఆమె అలా చేసి వుండకపోతే ఇంకా బావుండేది.దాని బదులు అతనికి కొన్ని పజిల్స్ ఇచ్చి వాటిని పూర్తి చెయ్యించి అతనిలో ఆత్మవిశ్వాసం నింపే అమ్మాయి కావాలి.హీరోయిన్ అలాంటి పనులు చేసినట్టు ఎక్కడా కనిపించదు-అల్లరి చిల్లర పనులు చేసింది మాత్రమే ఎక్కువ కనిపిస్తుంది.హీరోయిన్ కి ఎక్కువ ప్రాధాన్యం లేదు కాబట్టి కొన్ని చిలిపి సన్నివేశాలు సరిపోతాయి.&lt;br /&gt;&lt;br /&gt;సెకండ్ హాఫ్ గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు,విలన్స్ ని ఛేజ్ చేసి,నాజర్ సృష్టించిన అబద్ధాన్ని క్రాక్ చేసి రైస్ సాంపిల్ ని తిరిగి సాధించడమే! ఇక్కడ హీరో తన తెలివి తేటల్ని పూర్తిగా వినియోగించుకున్నాడు కాబట్టి సెకండ్ హాఫ్ బావుంది. &lt;/div&gt;
  15. </content><link rel='replies' type='application/atom+xml' href='http://kritthika.blogspot.com/feeds/4435938782750320944/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://kritthika.blogspot.com/2014/01/1.html#comment-form' title='2 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/9138904567384521597/posts/default/4435938782750320944'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/9138904567384521597/posts/default/4435938782750320944'/><link rel='alternate' type='text/html' href='http://kritthika.blogspot.com/2014/01/1.html' title='1 (నేనొక్కడినే) డైరెక్టర్ నేనైతే.. '/><author><name>Surya</name><uri>http://www.blogger.com/profile/00184483654145028917</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='https://img1.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>2</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-9138904567384521597.post-5004895924583383465</id><published>2014-01-22T23:01:00.000-08:00</published><updated>2014-01-22T23:01:08.164-08:00</updated><title type='text'>Sunanda Pushkar : Was it a Suicide or Murder??</title><content type='html'>&lt;div dir=&quot;ltr&quot; style=&quot;text-align: left;&quot; trbidi=&quot;on&quot;&gt;
  16. Sunanda Pushkar was the wife of Shashi Tharoor ( Indian Minister of Human Resources and Development - HRD) and her death happened on January 17,2013.&lt;br /&gt;
  17. &lt;br /&gt;
  18. &lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;
  19. &lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgDGFA21rBPN8NSkXn263QQ3zHtRRL5QUPInEVwLSsRticTLSklJmRBHxD4qw-dm2DDeCoIg1iI3nw5dFvhZ3XX8_d4NoAfVh7LugpAIqUETDtKhfQhq9_Ynm3c6lzjrBeLSmNQ5ByJ9jJ4/s1600/Sunanda-Pushkar.jpg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgDGFA21rBPN8NSkXn263QQ3zHtRRL5QUPInEVwLSsRticTLSklJmRBHxD4qw-dm2DDeCoIg1iI3nw5dFvhZ3XX8_d4NoAfVh7LugpAIqUETDtKhfQhq9_Ynm3c6lzjrBeLSmNQ5ByJ9jJ4/s1600/Sunanda-Pushkar.jpg&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;
  20. &lt;br /&gt;
  21. &lt;br /&gt;
  22. Her death still remains a mystery and Forensic Department is still investigating into the samples taken during her post-mortem.&lt;br /&gt;
  23. &lt;br /&gt;
  24. Sunanda Pushkar was born on 27 June 1962 in a Kashmiri family native to Bomai. She had 2&amp;nbsp; younger brothers one works for a Bank and another is an Army official. She was the only daughter of Lt. Col Pushkar Nath Dass and Jaya Dass. &lt;br /&gt;
  25. &lt;br /&gt;
  26. Her marriage life was in trouble as she states that Shashi was inclined to another relationship with Mehar Tarar who was a Pakistani Journalist. During the time of her(Sunanda&#39;s) ill health Shashi got close to Mehar which made Sunanda upset.&lt;br /&gt;
  27. &lt;br /&gt;
  28. Doctors say that there are stray marks on her neck and hand over dosage of medicines also might have caused her death. Shashi is not speaking any thing on this issue.&lt;br /&gt;
  29. &lt;br /&gt;
  30. This might raise the questions - was it a suicide or a silent Murder ??&lt;br /&gt;
  31. &lt;br /&gt;
  32. Forensic Reports are much awaited for further investigation on this matter.&lt;/div&gt;
  33. </content><link rel='replies' type='application/atom+xml' href='http://kritthika.blogspot.com/feeds/5004895924583383465/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://kritthika.blogspot.com/2014/01/sunanda-pushkar-was-it-suicide-or-murder.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/9138904567384521597/posts/default/5004895924583383465'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/9138904567384521597/posts/default/5004895924583383465'/><link rel='alternate' type='text/html' href='http://kritthika.blogspot.com/2014/01/sunanda-pushkar-was-it-suicide-or-murder.html' title='Sunanda Pushkar : Was it a Suicide or Murder??'/><author><name>Surya</name><uri>http://www.blogger.com/profile/00184483654145028917</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='https://img1.blogblog.com/img/b16-rounded.gif'/></author><media:thumbnail xmlns:media="http://search.yahoo.com/mrss/" url="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgDGFA21rBPN8NSkXn263QQ3zHtRRL5QUPInEVwLSsRticTLSklJmRBHxD4qw-dm2DDeCoIg1iI3nw5dFvhZ3XX8_d4NoAfVh7LugpAIqUETDtKhfQhq9_Ynm3c6lzjrBeLSmNQ5ByJ9jJ4/s72-c/Sunanda-Pushkar.jpg" height="72" width="72"/><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-9138904567384521597.post-647867989108293159</id><published>2014-01-22T21:50:00.000-08:00</published><updated>2014-01-22T21:50:31.636-08:00</updated><title type='text'>Quote</title><content type='html'>&lt;div dir=&quot;ltr&quot; style=&quot;text-align: left;&quot; trbidi=&quot;on&quot;&gt;
  34. &lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;
  35. &lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiKbQeCEQk074Rfj8BpqLkEfVKjSvMsxCdDhyphenhyphenItLjW2KOcD9C43s0uJi8C2AuiE_8uWkPiO2wb4wf1VLwMkjKy5wMVm6YE6qAzZ4UEbXIFQwgNUSKN3DYLbK9mFgt89ZRYJuKt7imP96taw/s1600/Quote2.jpg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiKbQeCEQk074Rfj8BpqLkEfVKjSvMsxCdDhyphenhyphenItLjW2KOcD9C43s0uJi8C2AuiE_8uWkPiO2wb4wf1VLwMkjKy5wMVm6YE6qAzZ4UEbXIFQwgNUSKN3DYLbK9mFgt89ZRYJuKt7imP96taw/s1600/Quote2.jpg&quot; height=&quot;233&quot; width=&quot;320&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;
  36. &lt;br /&gt;&lt;/div&gt;
  37. </content><link rel='replies' type='application/atom+xml' href='http://kritthika.blogspot.com/feeds/647867989108293159/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://kritthika.blogspot.com/2014/01/quote.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/9138904567384521597/posts/default/647867989108293159'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/9138904567384521597/posts/default/647867989108293159'/><link rel='alternate' type='text/html' href='http://kritthika.blogspot.com/2014/01/quote.html' title='Quote'/><author><name>Surya</name><uri>http://www.blogger.com/profile/00184483654145028917</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='https://img1.blogblog.com/img/b16-rounded.gif'/></author><media:thumbnail xmlns:media="http://search.yahoo.com/mrss/" url="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiKbQeCEQk074Rfj8BpqLkEfVKjSvMsxCdDhyphenhyphenItLjW2KOcD9C43s0uJi8C2AuiE_8uWkPiO2wb4wf1VLwMkjKy5wMVm6YE6qAzZ4UEbXIFQwgNUSKN3DYLbK9mFgt89ZRYJuKt7imP96taw/s72-c/Quote2.jpg" height="72" width="72"/><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-9138904567384521597.post-2466635503963112792</id><published>2014-01-19T20:10:00.001-08:00</published><updated>2014-01-19T20:10:40.722-08:00</updated><title type='text'>Quote</title><content type='html'>&lt;div dir=&quot;ltr&quot; style=&quot;text-align: left;&quot; trbidi=&quot;on&quot;&gt;
  38. &lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;
  39. &lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiwjas7GtbErKiJ5-5tkhKJaODN77Nz7RDr3PVxcSxqrsivu0Rq3gOJA6kil-Xb2WmgS-LBA294BTV7qT2eHUXcysZ4ms61UvLfjOLQUXFVfb26j_ggU6p-7099o_sZiE4hGbV6dj7QR5hV/s1600/Qoute1.jpg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiwjas7GtbErKiJ5-5tkhKJaODN77Nz7RDr3PVxcSxqrsivu0Rq3gOJA6kil-Xb2WmgS-LBA294BTV7qT2eHUXcysZ4ms61UvLfjOLQUXFVfb26j_ggU6p-7099o_sZiE4hGbV6dj7QR5hV/s1600/Qoute1.jpg&quot; height=&quot;192&quot; width=&quot;320&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;
  40. &lt;br /&gt;&lt;/div&gt;
  41. </content><link rel='replies' type='application/atom+xml' href='http://kritthika.blogspot.com/feeds/2466635503963112792/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://kritthika.blogspot.com/2014/01/blog-post_19.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/9138904567384521597/posts/default/2466635503963112792'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/9138904567384521597/posts/default/2466635503963112792'/><link rel='alternate' type='text/html' href='http://kritthika.blogspot.com/2014/01/blog-post_19.html' title='Quote'/><author><name>Surya</name><uri>http://www.blogger.com/profile/00184483654145028917</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='https://img1.blogblog.com/img/b16-rounded.gif'/></author><media:thumbnail xmlns:media="http://search.yahoo.com/mrss/" url="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiwjas7GtbErKiJ5-5tkhKJaODN77Nz7RDr3PVxcSxqrsivu0Rq3gOJA6kil-Xb2WmgS-LBA294BTV7qT2eHUXcysZ4ms61UvLfjOLQUXFVfb26j_ggU6p-7099o_sZiE4hGbV6dj7QR5hV/s72-c/Qoute1.jpg" height="72" width="72"/><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-9138904567384521597.post-8909778402667213474</id><published>2014-01-17T21:57:00.004-08:00</published><updated>2014-01-17T21:57:50.544-08:00</updated><title type='text'>Motivational Quote</title><content type='html'>&lt;div dir=&quot;ltr&quot; style=&quot;text-align: left;&quot; trbidi=&quot;on&quot;&gt;
  42. &lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;
  43. &lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh2hvdme8ZMp7gNIFeS_N4oJ48MXTOfWARkf-QfsuzhFy8Uwj9HaWJiDglV4MHvDcTY3F3ZhjJL6hMkB8aDFGoeyKIj_rYG3luZyfvWGgAbbqjVrUSes7ln08uQFvOL1FsRyBw4XTIC3FdV/s1600/images+(1).jpg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh2hvdme8ZMp7gNIFeS_N4oJ48MXTOfWARkf-QfsuzhFy8Uwj9HaWJiDglV4MHvDcTY3F3ZhjJL6hMkB8aDFGoeyKIj_rYG3luZyfvWGgAbbqjVrUSes7ln08uQFvOL1FsRyBw4XTIC3FdV/s1600/images+(1).jpg&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;
  44. &lt;br /&gt;&lt;/div&gt;
  45. </content><link rel='replies' type='application/atom+xml' href='http://kritthika.blogspot.com/feeds/8909778402667213474/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://kritthika.blogspot.com/2014/01/motivational-quote_17.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/9138904567384521597/posts/default/8909778402667213474'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/9138904567384521597/posts/default/8909778402667213474'/><link rel='alternate' type='text/html' href='http://kritthika.blogspot.com/2014/01/motivational-quote_17.html' title='Motivational Quote'/><author><name>Surya</name><uri>http://www.blogger.com/profile/00184483654145028917</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='https://img1.blogblog.com/img/b16-rounded.gif'/></author><media:thumbnail xmlns:media="http://search.yahoo.com/mrss/" url="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh2hvdme8ZMp7gNIFeS_N4oJ48MXTOfWARkf-QfsuzhFy8Uwj9HaWJiDglV4MHvDcTY3F3ZhjJL6hMkB8aDFGoeyKIj_rYG3luZyfvWGgAbbqjVrUSes7ln08uQFvOL1FsRyBw4XTIC3FdV/s72-c/images+(1).jpg" height="72" width="72"/><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-9138904567384521597.post-3942071377736960236</id><published>2014-01-16T03:25:00.000-08:00</published><updated>2014-01-22T21:32:43.201-08:00</updated><title type='text'>My Review on 1 (Nenokkadine) Telugu Movie </title><content type='html'>&lt;div dir=&quot;ltr&quot; style=&quot;text-align: left;&quot; trbidi=&quot;on&quot;&gt;
  46. వన్ నేనొక్కడినే సినిమా గురించి అందరూ తమకి తోచిన రివ్యూస్ రాస్తున్నారు. ఈ సినిమా నేను నిన్ననే చూడటం జరిగింది. ఈ సినిమా గురించి నా రివ్యూ ఇక్కడ రాస్తున్నాను.&lt;br /&gt;
  47. &lt;br /&gt;
  48. డైరెక్టర్ సుకుమార్(?) ఈ సినిమాని చాలా కన్‌ఫ్యూజన్లో తీసారనిపిస్తుంది.టాలీవుడ్ సినిమాలో హాలీవుడ్ ఎఫెక్ట్స్ చూపించడానికి ప్రేక్షకుల్ని విపరీతంగా కన్‌ఫ్యూజ్ చేసినట్టుగా ఉంది. ఇంతకు ముందు కూడా ఆర్య,ఆర్య-2 లాంటి సైకో సినిమాలు తీసిన సుకుమార్ గారు ఈ సారి మహేష్ బాబుని మెంటల్ పేషంట్ లా చూపించడంలో సక్సెస్ అయ్యారు.&lt;br /&gt;
  49. &lt;br /&gt;
  50. మహేష్ బాబు కూడా కన్‌ఫ్యూజన్లో ఈ పిచ్చి సినిమా యాక్సెప్ట్ చేసినట్టుగా ఉంది,ఇంతకు ముందు సినిమాలకంటే ఇంకా బాగా చెయ్యాలని ఏం చెయ్యాలో పాలుపోక విదేశీ ప్రేక్షకుల కోసం ఈ సినిమాలో నటించినట్టనిపిస్తుంది.ఈ సినిమా తెలివి తక్కువ విదేశీ దద్దమ్మల కోసమైతే నంబర్ వన్ పొజిషన్లో నిలుస్తుంది గానీ తెలుగు ప్రేక్షకులకి సరిగ్గా కనెక్ట్ అవ్వదు.&lt;br /&gt;
  51. &lt;br /&gt;
  52. ఇది సైకలాజికల్ థ్రిల్లర్ గా కన్నా సైకో కిల్లర్ లా ఎక్కువ పాయింట్స్ సాధిస్తుంది.మెదడులో గ్రే మ్యాటర్ తక్కువగా వున్న హీరో తెలివి తేటలకి పరీక్ష పెట్టే రూబిక్స్ క్యూబ్ తో అద్భుతాలు సృష్టించడం,తండ్రి లాకర్లో దాచిన రైస్ గ్రెయిన్&amp;nbsp;సంపాదించే&amp;nbsp;ప్రయత్నంలో&amp;nbsp;ఇంటర్నేషనల్ విలన్ తో యుద్ధాలు చెయ్యడం వింతగా అనిపిస్తుంది.&lt;br /&gt;
  53. &lt;br /&gt;
  54. మురారి,అర్జున్,అతడు,ఒక్కడు,దూకుడు తరవాత మహేష్ బాబు ఎలాంటి క్యారక్టర్ అయినా చెయ్యగలరని నిరూపించుకున్నారు.ఆయన కథని సాంతం చదివి మరికాస్త మంచి స్క్రిప్ట్ ఆమోదిస్తే బాగుండేది.&lt;br /&gt;
  55. &lt;br /&gt;
  56. మహేష్ కి వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ బాలీవుడ్ ఫాలోయింగ్ కి తక్కువ ఏం కాదు..ఆయన కోరుకుంటే హాలీవుడ్ సినిమాలో చెయ్యడం పెద్ద కష్టమైన విషయం ఏమీ కాదని అనిపిస్తుంది.&lt;br /&gt;
  57. &lt;br /&gt;
  58. సైకో కిల్లర్ లు అలవోకగా తీసే సుకుమార్ గారు సైకలాజికల్ థ్రిల్లర్స్ తీయడం మొదలు పెడితే రిజల్ట్ ఇలాగే వస్తుందనడంలో సందేహం లేదు,హీరోయిన్లు హీరోలని పడెయ్యడానికి వన్ డే గాళ్ ఫ్రెండ్స్ అవ్వడానికి కూడా తెగిస్తారని చూపించడం చాలా అమర్యాదకరంగా వుంది.హీరో వ్యాధితో హీరోయిన్,డాక్టర్ పిచ్చి పిచ్చిగా ఆటాడేసుకుంటారు!&amp;nbsp; &lt;br /&gt;
  59. &lt;br /&gt;
  60. ముందు అర్జంటుగా సుకుమార్ గారికి ఇంటెగ్రిటీ డిజార్డర్ వుందేమో టెస్ట్ చెయ్యిస్తే బావుంటుందనిపిస్తుంది.&lt;br /&gt;
  61. &lt;br /&gt;
  62. తెల్లారి లేచింది మొదలు నిద్ర పోయే దాకా ఇంగ్లీష్ సినిమా సీడీలు గుడ్లూడిపోయేలా చూసి ఒక పది పదిహేను కథల్ని మిక్సీలో వేసి తెలుగు ప్రేక్షకుల కోసం కలగూరగంప మసాలా కథలు వండుతున్న డైరెక్టర్లు అలాంటి ప్రయత్నాలు ఇప్పటికైనా మానేసి తెలివి పెంపొందించుకుని మంచి సినిమాలు తీయాలని ఆశిస్తున్నాను.&lt;br /&gt;
  63. &lt;br /&gt;
  64. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది, గల్లీల్లో పెళ్ళి ఊరేగింపుకి వాయించే బ్యాండ్ మేళం వాళ్ళు వెయ్యి రెట్లు నయం,అసలు ఏ పాట ఎందుకు వింటున్నామో అర్థం కావట్లేదు..ఇవి కూడా ఇంగ్లీష్ ఆల్బంస్ నించి కొట్టుకొచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్లు,మ్యూజిక్ ట్రాకులు అయ్యుండచ్చు!&amp;nbsp;&amp;nbsp; &lt;br /&gt;
  65. &lt;br /&gt;
  66. హాలీవుడ్ ఎఫెక్టులు చూపించడం తప్పు కాదు,అది కేవలం ఎఫెక్టుల వరకే ఐతే పరవాలేదు,మొత్తం కథల్నే కాపీ పేస్ట్ చేసి వీళ్ళు సృష్టిస్తున్న కన్ ఫ్యూజన్ అంతా ఇంతా కాదు.&lt;br /&gt;
  67. &lt;br /&gt;
  68. హాలీవుడ్ కంటే మెరుగైన టెక్నికల్ ఎఫెక్టులు మన తెలుగు వారు చూపించగలరని ఆశిద్దాం.&lt;/div&gt;
  69. </content><link rel='replies' type='application/atom+xml' href='http://kritthika.blogspot.com/feeds/3942071377736960236/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://kritthika.blogspot.com/2014/01/my-review-on-1-nenokkadine-telugu-movie.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/9138904567384521597/posts/default/3942071377736960236'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/9138904567384521597/posts/default/3942071377736960236'/><link rel='alternate' type='text/html' href='http://kritthika.blogspot.com/2014/01/my-review-on-1-nenokkadine-telugu-movie.html' title='My Review on 1 (Nenokkadine) Telugu Movie '/><author><name>Surya</name><uri>http://www.blogger.com/profile/00184483654145028917</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='https://img1.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-9138904567384521597.post-135442184540037135</id><published>2014-01-08T22:11:00.000-08:00</published><updated>2014-01-08T22:11:16.855-08:00</updated><title type='text'>Motivational Quote</title><content type='html'>&lt;div dir=&quot;ltr&quot; style=&quot;text-align: left;&quot; trbidi=&quot;on&quot;&gt;
  70. &lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;
  71. &lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh3Iz08gpiAHn9yajVm2aM9YXBsoC2GcnbpZatR_n70pZcMbO3s-P2_5wze6JXNHotU5bbajFrgkyI12w_dEvN7d1qz5tOGYwcy4Kkr7bjAbKE2SUiek2wTbFsWd9Co1Ir4cdnUPYvdXfAu/s1600/motivational+quotes+for+success+(7).jpg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh3Iz08gpiAHn9yajVm2aM9YXBsoC2GcnbpZatR_n70pZcMbO3s-P2_5wze6JXNHotU5bbajFrgkyI12w_dEvN7d1qz5tOGYwcy4Kkr7bjAbKE2SUiek2wTbFsWd9Co1Ir4cdnUPYvdXfAu/s1600/motivational+quotes+for+success+(7).jpg&quot; height=&quot;192&quot; width=&quot;320&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;
  72. &lt;br /&gt;&lt;/div&gt;
  73. </content><link rel='replies' type='application/atom+xml' href='http://kritthika.blogspot.com/feeds/135442184540037135/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://kritthika.blogspot.com/2014/01/motivational-quote.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/9138904567384521597/posts/default/135442184540037135'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/9138904567384521597/posts/default/135442184540037135'/><link rel='alternate' type='text/html' href='http://kritthika.blogspot.com/2014/01/motivational-quote.html' title='Motivational Quote'/><author><name>Surya</name><uri>http://www.blogger.com/profile/00184483654145028917</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='https://img1.blogblog.com/img/b16-rounded.gif'/></author><media:thumbnail xmlns:media="http://search.yahoo.com/mrss/" url="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh3Iz08gpiAHn9yajVm2aM9YXBsoC2GcnbpZatR_n70pZcMbO3s-P2_5wze6JXNHotU5bbajFrgkyI12w_dEvN7d1qz5tOGYwcy4Kkr7bjAbKE2SUiek2wTbFsWd9Co1Ir4cdnUPYvdXfAu/s72-c/motivational+quotes+for+success+(7).jpg" height="72" width="72"/><thr:total>0</thr:total></entry></feed>

If you would like to create a banner that links to this page (i.e. this validation result), do the following:

  1. Download the "valid Atom 1.0" banner.

  2. Upload the image to your own server. (This step is important. Please do not link directly to the image on this server.)

  3. Add this HTML to your page (change the image src attribute if necessary):

If you would like to create a text link instead, here is the URL you can use:

http://www.feedvalidator.org/check.cgi?url=http%3A//kritthika.blogspot.com/feeds/posts/default

Copyright © 2002-9 Sam Ruby, Mark Pilgrim, Joseph Walton, and Phil Ringnalda