Congratulations!
[Valid RSS] This is a valid RSS feed.
Recommendations
This feed is valid, but interoperability with the widest range of feed readers could be improved by implementing the following recommendations.
Source: https://mhsgreamspet.wordpress.com/feed/
1. <?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
2. xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
3. xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
4. xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
5. xmlns:atom="http://www.w3.org/2005/Atom"
6. xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
7. xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
8. xmlns:georss="http://www.georss.org/georss" xmlns:geo="http://www.w3.org/2003/01/geo/wgs84_pos#" xmlns:media="http://search.yahoo.com/mrss/"
9. >
10.
11. <channel>
13. <atom:link href="https://mhsgreamspet.wordpress.com/feed/" rel="self" type="application/rss+xml" />
14. <link>https://mhsgreamspet.wordpress.com</link>
15. <description>ఒకరి కోసం అందరు ... అందరి కోసం ఒకరు</description>
16. <lastBuildDate>Mon, 29 Apr 2024 06:47:07 +0000</lastBuildDate>
17. <language>en</language>
18. <sy:updatePeriod>
19. hourly </sy:updatePeriod>
20. <sy:updateFrequency>
21. 1 </sy:updateFrequency>
22. <generator>http://wordpress.com/</generator>
23. <cloud domain='mhsgreamspet.wordpress.com' port='80' path='/?rsscloud=notify' registerProcedure='' protocol='http-post' />
24. <image>
25. <url>https://s0.wp.com/i/buttonw-com.png</url>
27. <link>https://mhsgreamspet.wordpress.com</link>
28. </image>
29. <atom:link rel="search" type="application/opensearchdescription+xml" href="https://mhsgreamspet.wordpress.com/osd.xml" title="గిరిం పేట స్కూలోళ్ళ కతల్ వెతల్ స్మృతుల్" />
30. <atom:link rel='hub' href='https://mhsgreamspet.wordpress.com/?pushpress=hub'/>
31. <item>
33. <link>https://mhsgreamspet.wordpress.com/2024/04/29/%e0%b0%a8%e0%b1%87%e0%b0%a8%e0%b1%81-%e0%b0%b2%e0%b1%87%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%9f%e0%b1%87/</link>
34. <comments>https://mhsgreamspet.wordpress.com/2024/04/29/%e0%b0%a8%e0%b1%87%e0%b0%a8%e0%b1%81-%e0%b0%b2%e0%b1%87%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%9f%e0%b1%87/#comments</comments>
35. <dc:creator><![CDATA[mhsgreamspet]]></dc:creator>
36. <pubDate>Mon, 29 Apr 2024 06:38:16 +0000</pubDate>
37. <guid isPermaLink="false">http://mhsgreamspet.wordpress.com/?p=2270</guid>
38.
39. <description><![CDATA[కాలమాగలేదు… నదులు ఎండలేదు… పక్షులు నేల వాలలేదుఎవరి తీరు మారలేదు…. రీతి చెదరలేదు… గతి తప్పలేదు పొద్దుటే వచ్చే పాలబ్బాయి సమయానికే వస్తున్నాడుతెల్లారగట్ల వచ్చే పొగ రైలు బండి కూత వినిపిస్తూనే ఉందివీధి చివర కుళాయి వద్ద సిగపట్ల వినోదం సాగుతూనే ఉందిరాత్రిపూట కాపలాదారు చేసే కర్ర శబ్దం వినిపిస్తూనే ఉంది నీవు వదిలివెళ్లిన ఖాళీ … Continue reading →]]></description>
40. <content:encoded><![CDATA[
41.
కాలమాగలేదు… నదులు ఎండలేదు… పక్షులు నేల వాలలేదు
ఎవరి తీరు మారలేదు…. రీతి చెదరలేదు… గతి తప్పలేదు
42.
43.
44.
45.
పొద్దుటే వచ్చే పాలబ్బాయి సమయానికే వస్తున్నాడు
తెల్లారగట్ల వచ్చే పొగ రైలు బండి కూత వినిపిస్తూనే ఉంది
వీధి చివర కుళాయి వద్ద సిగపట్ల వినోదం సాగుతూనే ఉంది
రాత్రిపూట కాపలాదారు చేసే కర్ర శబ్దం వినిపిస్తూనే ఉంది
46.
47.
48.
49.
నీవు వదిలివెళ్లిన ఖాళీ పూడ్చలేనిది అన్నవాళ్ళు
నా ఉనికినే మరచి వారి పనుల్లో మునిగిపోయారు
నీవు లేని లోకాన్ని ఊహించలేను అన్నవాళ్ళు
వారి ఊహల్లో నేనున్నానా అన్న చందాన మారిపోయారు
50.
51.
52.
53.
గాలి ఘనీభవించలేదు
నీరు ఆవిరవ్వలేదు
బళ్ళు ఆగలేదు
పెంపుడు జంతువు మేత ఆపనూ లేదు
54.
55.
56.
57.
ఇప్పుడర్థమయ్యింది
నేను అన్న పదానికి అర్థమే లేదని
అనంత కాలప్రవాహంలో నేనో నీటి బుడగనని
మహావృక్షం నుండి రాలిపోయే ఓ పండుటాకునని
చరిత్రపుస్తకంలో మరుగున పడిపోయే ఓ పుటనని
58.
59.
60.
61.
మరెందుకీ లేని అస్తిత్వం కోసం చేసే మస్తిష్క శుష్క పోరాటం …… ?????
62. ]]></content:encoded>
63. <wfw:commentRss>https://mhsgreamspet.wordpress.com/2024/04/29/%e0%b0%a8%e0%b1%87%e0%b0%a8%e0%b1%81-%e0%b0%b2%e0%b1%87%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%9f%e0%b1%87/feed/</wfw:commentRss>
64. <slash:comments>2</slash:comments>
65. <media:content url="https://0.gravatar.com/avatar/9bd6d98f6965c2ab249d4806c8593196d60301c51e089626f523447606577fa8?s=96&d=wavatar&r=G" medium="image">
66. <media:title type="html">mhsgreamspet</media:title>
67. </media:content>
68. </item>
69. <item>
71. <link>https://mhsgreamspet.wordpress.com/2023/12/02/%e0%b0%a8%e0%b0%be%e0%b0%b2%e0%b1%8b%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%85%e0%b0%a4%e0%b0%a1%e0%b1%81/</link>
72. <comments>https://mhsgreamspet.wordpress.com/2023/12/02/%e0%b0%a8%e0%b0%be%e0%b0%b2%e0%b1%8b%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%85%e0%b0%a4%e0%b0%a1%e0%b1%81/#comments</comments>
73. <dc:creator><![CDATA[mhsgreamspet]]></dc:creator>
74. <pubDate>Sun, 03 Dec 2023 03:01:27 +0000</pubDate>
75. <guid isPermaLink="false">http://mhsgreamspet.wordpress.com/?p=2267</guid>
76.
77. <description><![CDATA[అతడు వీధి మలుపులో నించున్నాడు నవ్వుతూఆడుకుందాం రమ్మని పిలిచాడుచదవకుంటే నాన్న చీరేస్తాడు రానని చెప్పాను అతడు ఇంటి ఆవరణలో ఉన్నాడు చిరాకుగాషికారుకెళ్దాం రమ్మని పిలిచాడుఇంటి పనులు ఎక్కువయ్యాయని.. ఇంకోసారన్నాను అతడు ఇంటి గుమ్మం దగ్గరే ఉన్నాడు ఆదుర్దాగాచల్లగాలిలో ఆలా నడిచొద్దాం రమ్మన్నాడుదేహం అలసిపోయింది నిస్సత్తువతో .. రాలేనన్నాను అతడు నా పక్కనే పడుకున్నాడు నన్నే చూస్తూ … Continue reading →]]></description>
78. <content:encoded><![CDATA[
79.
అతడు వీధి మలుపులో నించున్నాడు నవ్వుతూ
ఆడుకుందాం రమ్మని పిలిచాడు
చదవకుంటే నాన్న చీరేస్తాడు రానని చెప్పాను
80.
81.
82.
83.
అతడు ఇంటి ఆవరణలో ఉన్నాడు చిరాకుగా
షికారుకెళ్దాం రమ్మని పిలిచాడు
ఇంటి పనులు ఎక్కువయ్యాయని.. ఇంకోసారన్నాను
84.
85.
86.
87.
అతడు ఇంటి గుమ్మం దగ్గరే ఉన్నాడు ఆదుర్దాగా
చల్లగాలిలో ఆలా నడిచొద్దాం రమ్మన్నాడు
దేహం అలసిపోయింది నిస్సత్తువతో .. రాలేనన్నాను
88.
89.
90.
91.
అతడు నా పక్కనే పడుకున్నాడు నన్నే చూస్తూ ఆర్తిగా
ఇక సాకులు చెప్పకు రావాల్సిందే అన్నాడు
కాసేపట్లో ఇద్దరం కాలిపోతాం .. అవసరమా అన్నాను
92. ]]></content:encoded>
93. <wfw:commentRss>https://mhsgreamspet.wordpress.com/2023/12/02/%e0%b0%a8%e0%b0%be%e0%b0%b2%e0%b1%8b%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%85%e0%b0%a4%e0%b0%a1%e0%b1%81/feed/</wfw:commentRss>
94. <slash:comments>1</slash:comments>
95. <media:content url="https://0.gravatar.com/avatar/9bd6d98f6965c2ab249d4806c8593196d60301c51e089626f523447606577fa8?s=96&d=wavatar&r=G" medium="image">
96. <media:title type="html">mhsgreamspet</media:title>
97. </media:content>
98. </item>
99. <item>
101. <link>https://mhsgreamspet.wordpress.com/2023/11/04/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%9c%e0%b0%af%e0%b1%8d-%e0%b0%a4%e0%b1%8b-%e0%b0%93-%e0%b0%b8%e0%b0%be%e0%b0%af%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82/</link>
102. <comments>https://mhsgreamspet.wordpress.com/2023/11/04/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%9c%e0%b0%af%e0%b1%8d-%e0%b0%a4%e0%b1%8b-%e0%b0%93-%e0%b0%b8%e0%b0%be%e0%b0%af%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82/#comments</comments>
103. <dc:creator><![CDATA[mhsgreamspet]]></dc:creator>
104. <pubDate>Sun, 05 Nov 2023 03:18:46 +0000</pubDate>
105. <guid isPermaLink="false">http://mhsgreamspet.wordpress.com/?p=2260</guid>
106.
107. <description><![CDATA[విజయ్ కృష్ణ ఇండియా వచ్చాడంటే స్కూల్ ఫ్రెండ్స్ ని కలవకుండా వెళ్ళడు . అలాగే ఈ సారి వచ్చింది స్వల్ప వ్యవధికే అయినా చిత్తూర్, తిరుపతి లో మిత్రులను కలిసి హైదరాబాద్ కి వచ్చాడు .. ఉండేది 6 మందే అయినా హైదరాబాద్ లో వేర్వేరు ప్రాంతాల్లో ఉండటంతో , వీలైనంత మంది ఎక్కువ కలవాలని … Continue reading →]]></description>
108. <content:encoded><![CDATA[
109.
విజయ్ కృష్ణ ఇండియా వచ్చాడంటే స్కూల్ ఫ్రెండ్స్ ని కలవకుండా వెళ్ళడు . అలాగే ఈ సారి వచ్చింది స్వల్ప వ్యవధికే అయినా చిత్తూర్, తిరుపతి లో మిత్రులను కలిసి హైదరాబాద్ కి వచ్చాడు ..
110.
111.
112.
113.
ఉండేది 6 మందే అయినా హైదరాబాద్ లో వేర్వేరు ప్రాంతాల్లో ఉండటంతో , వీలైనంత మంది ఎక్కువ కలవాలని చూసుకుని , చివరకు స్వర్ణ ఆఫీసులో అక్టోబర్ 28న కలిశాం .. పద్మజ, మాధవి ,స్వర్ణ , నేను విజయ్ తో రెండు గంటలు గడిపాము ..
114.
115.
116.
117.
కానీ ఆ రెండు గంటలు అక్కడ US లోని ఓ పెద్ద కంపెనీకి గ్లోబల్ హెడ్ , సినిమాల్లో ప్రసిద్ధి చెందిన కొరియోగ్రాఫర్ లు కనపడలేదు .. అందరం స్కూల్ లో ఉన్నట్లే ఫీల్ అయ్యాం .. ఒక్క యూనిఫామ్ మాత్రమే లేదంతే..
118.
119.
120.
121.
ఎక్కడున్నా గిరింపేట సిగ్నేచర్ క్షణాలు లేకుండా ఉండవు కాబట్టి .. స్వర్ణ అందరికి దోస వడ తెప్పించింది .. వాటిని ప్లేట్స్ లో పెట్టుకుని తింటూ కబుర్లలో పడిపోయాం .. మధ్యలో మాకు తెలియకుండా పద్మజ వీడియో తీసేసేసింది .. వాటిని ఎప్పటికప్పుడు మా గ్రూప్ లో షేర్ చేస్తుండటం తో , మిగతా ఫ్రెండ్స్ మెసేజీలు పెట్టడం మొదలయ్యింది .. ఉత్కంఠత తట్టుకోలేని సూరి బావ ఏకంగా వీడియో కాల్ చేసాడు.. అందులో మళ్ళీ పాత జ్ఞాపకాల్ని గుర్తు చేస్తూ సూరి బావని ఆట పట్టించాము.
122.
123.
124.
125.
వెళ్లేప్పుడు అందరికీ పద్మజ గిఫ్ట్స్ ఇవ్వడం ఇంకో మంచి జ్ఞాపకాన్ని మిగిల్చింది ..
126.
127.
128.
129.
రెండు గంటల్లో అందరం ఆ రోజుల్లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యాం .. అందరికి వీడ్కోలు చెబుతూ ఇంటి దారి పట్టాం ..
130.
131.
132.
133.
134.
135.
136.
137.
GET TOGETHER
138.
139.
140.
141.
142.
143.
144.
145.
గిరింపేట స్టయిల్లో మాట్లాడుకుంటుంటే స్వర్ణ తీసిన పిక్చర్
146. ]]></content:encoded>
147. <wfw:commentRss>https://mhsgreamspet.wordpress.com/2023/11/04/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%9c%e0%b0%af%e0%b1%8d-%e0%b0%a4%e0%b1%8b-%e0%b0%93-%e0%b0%b8%e0%b0%be%e0%b0%af%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82/feed/</wfw:commentRss>
148. <slash:comments>1</slash:comments>
149. <media:content url="https://0.gravatar.com/avatar/9bd6d98f6965c2ab249d4806c8593196d60301c51e089626f523447606577fa8?s=96&d=wavatar&r=G" medium="image">
150. <media:title type="html">mhsgreamspet</media:title>
151. </media:content>
152.
153. <media:content url="https://mhsgreamspet.files.wordpress.com/2023/11/whatsapp-image-2023-10-28-at-22.28.48.jpeg?w=1024" medium="image" />
154.
155. <media:content url="https://mhsgreamspet.files.wordpress.com/2023/11/whatsapp-image-2023-10-28-at-19.22.54.jpeg?w=1024" medium="image" />
156. </item>
157. <item>
159. <link>https://mhsgreamspet.wordpress.com/2023/06/10/%e0%b0%ae%e0%b0%be-%e0%b0%ac%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%97%e0%b1%81-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a8%e0%b1%87%e0%b0%b9%e0%b0%82-%e0%b0%97%e0%b1%81%e0%b0%b0%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf/</link>
160. <comments>https://mhsgreamspet.wordpress.com/2023/06/10/%e0%b0%ae%e0%b0%be-%e0%b0%ac%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%97%e0%b1%81-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a8%e0%b1%87%e0%b0%b9%e0%b0%82-%e0%b0%97%e0%b1%81%e0%b0%b0%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf/#comments</comments>
161. <dc:creator><![CDATA[mhsgreamspet]]></dc:creator>
162. <pubDate>Sat, 10 Jun 2023 16:12:05 +0000</pubDate>
163. <category><![CDATA[నాటి స్మృతి సౌరభాలు]]></category>
164. <guid isPermaLink="false">http://mhsgreamspet.wordpress.com/?p=2255</guid>
165.
166. <description><![CDATA[ఈ బ్లాగు అనుసరించే వాళ్లకు తెలిసిన విషయమే … సుప్రసిద్ధ నృత్య దర్శకురాలు స్వర్ణ (అందరికీ స్వర్ణ మాస్టార్ … మాకు మాత్రం స్వర్ణ లత ) మా స్కూల్ లో మాతో చదువుకున్న బాల్య స్నేహితురాలు .. ఎన్టీఆర్ తరం నుండి ప్రస్తుతం ఉన్న హీరో ల వరకూ , సుమారు మూడు తరాలుగా … Continue reading →]]></description>
167. <content:encoded><![CDATA[
168.
169.
170.
171.
172.
ఈ బ్లాగు అనుసరించే వాళ్లకు తెలిసిన విషయమే … సుప్రసిద్ధ నృత్య దర్శకురాలు స్వర్ణ (అందరికీ స్వర్ణ మాస్టార్ … మాకు మాత్రం స్వర్ణ లత ) మా స్కూల్ లో మాతో చదువుకున్న బాల్య స్నేహితురాలు .. ఎన్టీఆర్ తరం నుండి ప్రస్తుతం ఉన్న హీరో ల వరకూ , సుమారు మూడు తరాలుగా ఈ రంగంలో స్వయంకృషి తో రాణించడమంటే మామూలు విషయం కాదు ..
173.
174.
175.
176.
ఈ జూన్ 1 తన పుట్టిన రోజు ఎప్పటిలాగానే అందరం వాట్సాప్ గ్రూప్ లో శుభాకాంక్షలు చెబుతుంటే తను మమ్మల్ని రెండు వీడియోలతో surprise చేసింది .. ఆ రోజు తాను షూటింగ్ లో ఉండటంతో, ప్రముఖ తారలు రాజేంద్రప్రసాద్ గారు , అర్చన గారు మా బ్లాగు గురించి తెలుసుకుని స్వర్ణ కి విషెస్ చెబుతూ మా గురించి, మా బ్లాగులో పంచుకునే విషయాల గురించి అభినందించటం ఈ సారి అందరికీ ఎప్పటికీ గుర్తు పెట్టుకోదగ్గ జ్ఞాపకాన్ని మిగిల్చింది .. వారిరువురూ ఏమన్నారని తెలుసుకోవాలంటే కింది వీడియోలు చూసెయ్యండి
177.
178.
179.
180.
181.
182.
Swarna with Rajendraprasad garu
183.
184.
185.
186.
187.
188.
189. ]]></content:encoded>
190. <wfw:commentRss>https://mhsgreamspet.wordpress.com/2023/06/10/%e0%b0%ae%e0%b0%be-%e0%b0%ac%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%97%e0%b1%81-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a8%e0%b1%87%e0%b0%b9%e0%b0%82-%e0%b0%97%e0%b1%81%e0%b0%b0%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf/feed/</wfw:commentRss>
191. <slash:comments>1</slash:comments>
192. <media:content url="https://0.gravatar.com/avatar/9bd6d98f6965c2ab249d4806c8593196d60301c51e089626f523447606577fa8?s=96&d=wavatar&r=G" medium="image">
193. <media:title type="html">mhsgreamspet</media:title>
194. </media:content>
195. </item>
196. <item>
198. <link>https://mhsgreamspet.wordpress.com/2023/03/25/%e0%b0%a4%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b1%86%e0%b0%b5%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a6%e0%b0%bf/</link>
199. <comments>https://mhsgreamspet.wordpress.com/2023/03/25/%e0%b0%a4%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b1%86%e0%b0%b5%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a6%e0%b0%bf/#comments</comments>
200. <dc:creator><![CDATA[mhsgreamspet]]></dc:creator>
201. <pubDate>Sat, 25 Mar 2023 13:36:51 +0000</pubDate>
202. <category><![CDATA[సొంత కవిత్వం]]></category>
203. <guid isPermaLink="false">http://mhsgreamspet.wordpress.com/?p=2252</guid>
204.
205. <description><![CDATA[ఎండమావులను నీటి చెలమలని పొరబడితేదోషందాహానిదా ?… ఎడారిదా ? మబ్బు వెనక వెలుగు చంద్రుడిదనుకుంటేతప్పుదృష్టిదా ..? మేఘానిదా ..? బంధాలన్నీ శాశ్వతమని భ్రమిస్తేలోపంవ్యక్తులదా ..? పరిస్థితులదా ..? ఆకర్షణని చూసి ప్రేమనుకుంటేనేరంమనసుదా..? వయసుదా… ?]]></description>
206. <content:encoded><![CDATA[
207.
ఎండమావులను నీటి చెలమలని పొరబడితే
దోషం
దాహానిదా ?… ఎడారిదా ?
208.
209.
210.
211.
మబ్బు వెనక వెలుగు చంద్రుడిదనుకుంటే
తప్పు
దృష్టిదా ..? మేఘానిదా ..?
212.
213.
214.
215.
బంధాలన్నీ శాశ్వతమని భ్రమిస్తే
లోపం
వ్యక్తులదా ..? పరిస్థితులదా ..?
216.
217.
218.
219.
ఆకర్షణని చూసి ప్రేమనుకుంటే
నేరం
మనసుదా..? వయసుదా… ?
220. ]]></content:encoded>
221. <wfw:commentRss>https://mhsgreamspet.wordpress.com/2023/03/25/%e0%b0%a4%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b1%86%e0%b0%b5%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a6%e0%b0%bf/feed/</wfw:commentRss>
222. <slash:comments>1</slash:comments>
223. <media:content url="https://0.gravatar.com/avatar/9bd6d98f6965c2ab249d4806c8593196d60301c51e089626f523447606577fa8?s=96&d=wavatar&r=G" medium="image">
224. <media:title type="html">mhsgreamspet</media:title>
225. </media:content>
226. </item>
227. <item>
229. <link>https://mhsgreamspet.wordpress.com/2022/12/31/%e0%b0%b8%e0%b0%82%e0%b0%aa%e0%b0%a6-%e0%b0%97%e0%b1%8b%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be%e0%b0%ae%e0%b0%bf-best-singer-discovered-this-year/</link>
230. <comments>https://mhsgreamspet.wordpress.com/2022/12/31/%e0%b0%b8%e0%b0%82%e0%b0%aa%e0%b0%a6-%e0%b0%97%e0%b1%8b%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be%e0%b0%ae%e0%b0%bf-best-singer-discovered-this-year/#respond</comments>
231. <dc:creator><![CDATA[mhsgreamspet]]></dc:creator>
232. <pubDate>Sat, 31 Dec 2022 14:08:08 +0000</pubDate>
233. <guid isPermaLink="false">http://mhsgreamspet.wordpress.com/?p=2244</guid>
234.
235. <description><![CDATA[పాడడమంటే కేవలం పదాల్ని రాగబద్ధంగా ఒప్పచెప్పటం కాదు ..నిజమైన గానమంటే .. ఆ పాట ఎవరికైతే ఏ సందర్భానికైతే పాడుతున్నామో , వారిలో ఆ సందర్భానికి పరకాయ ప్రవేశం చేసి గాత్ర శుద్ధితో రాగబద్దంగా పాడాలి .. అందుకే శ్రావ్యమైన స్వరమున్న ఎంతోమంది ఈ రంగంలో నిలదొక్కుకోలేక పోయారు .. ఈ లక్షణాలన్నీ ఉండటం వల్లేనేమో … Continue reading →]]></description>
236. <content:encoded><![CDATA[
237.
పాడడమంటే కేవలం పదాల్ని రాగబద్ధంగా ఒప్పచెప్పటం కాదు ..నిజమైన గానమంటే .. ఆ పాట ఎవరికైతే ఏ సందర్భానికైతే పాడుతున్నామో , వారిలో ఆ సందర్భానికి పరకాయ ప్రవేశం చేసి గాత్ర శుద్ధితో రాగబద్దంగా పాడాలి .. అందుకే శ్రావ్యమైన స్వరమున్న ఎంతోమంది ఈ రంగంలో నిలదొక్కుకోలేక పోయారు ..
238.
239.
240.
241.
ఈ లక్షణాలన్నీ ఉండటం వల్లేనేమో .. కేవలం మూడు నలల ముందు ఏదో పాట కోసం యూట్యూబ్ లో వెతుకుతుంటే తారసపడ్డ Live Performance ఇచ్చే సంపద గోస్వామి అంతగా నచ్చేశారు . ఎంతగా అంటే .. ఈ మూడు నెలల్లో తాను పాడిన పాటలు .. ముఖ్యంగా ఆశ భోంస్లే , లతా మంగేష్కర్ పాటలు అన్నీ వినేసాను … ఆశ్చర్యమేంటంటే తన personal information ఎక్కడా ఎక్కువగా కనపడదు .. కేవలం Live performances తప్ప .. తన performance ఎంతగా నచ్చిందంటే , అప్పట్లో అంతగా నచ్చని పాటలు కూడా తన గళంలో విన్నాక నచ్చటం మొదలయ్యింది .. తాను పునీత్ శర్మ మ్యూజిక్ గ్రూప్ లో ఎక్కువగా స్టేజ్ ప్రదర్శనలు ఇస్తూ ఉంటుంది .. పునీత్ శర్మ ఆధ్వర్యం లో నడిచే ఈ మ్యూజిక్ గ్రూప్ లో ఉండే Musicians కూడా అందరూ ఉత్తమ ప్రతిభ కల వాళ్ళే .. అంతే కాదు , గాయనీ గాయకులతో పాటు వారు కూడా ఆ స్వర ఝరిలో లీనమై తమ తమ వాయిద్య పటిమ చూపిస్తారు .. ముఖ్యంగా వేణువు ను ఆలపించే (పేర్లు తెలియవు ) artiste అత్యుత్తమం .. Guitarist , Saxophone aritiste , వీణ వాయిద్యకారుడు , Violinist , తబలా artiste .. వాళ్ళతో బృదాగానం ఆలపించే కళాకారులు అందరూ ప్రతి పాటకీ కొత్త సొబగులద్దే వాళ్లే ..
242.
243.
244.
245.
మిగతా గాయకులు ముఖ్యంగా అలోక్ katdare (కిశోర్ పాటలు), Mukhtar Shah (ముకేశ్ పాటలు), sarvesh mishra (రఫీ పాటలు) పాడితే, female singers లో శైలజ నారాయణన్ , గుల్ శర్మ ముఖ్యులు .. కానీ వీ ళ్లందరిలోనూ తనదైన ముద్ర వేసే ఆర్టిస్ట్ ఎవరంటే సంపద గోస్వామి అనే చెప్పాలి .. ఆలపించే ప్రతి పాట ఆత్మ లోకి ప్రవేశించి , ఆ పాత్ర ఎలా పాడుతుందో అలాగే పాడుతూ , professional touch లోపించకుండా పాడగలదు తను .. అందుకే తన పాటలు కేవలం వినటం మాత్రమే కాదు , చూడటమూ అంతే ముఖ్యం ..
246.
247.
248.
249.
ఇంత చెప్పాక తన పాటల్లో కొన్ని ఆణిముత్యాలు మీకిక్కడ షేర్ చేయక పొతే బాగోదు కదా .
250.
251.
252.
253.
254.
255.
256.
257.
258.
259.
260.
261.
262.
263.
264.
265.
266.
267.
268. ]]></content:encoded>
269. <wfw:commentRss>https://mhsgreamspet.wordpress.com/2022/12/31/%e0%b0%b8%e0%b0%82%e0%b0%aa%e0%b0%a6-%e0%b0%97%e0%b1%8b%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be%e0%b0%ae%e0%b0%bf-best-singer-discovered-this-year/feed/</wfw:commentRss>
270. <slash:comments>0</slash:comments>
271. <media:content url="https://0.gravatar.com/avatar/9bd6d98f6965c2ab249d4806c8593196d60301c51e089626f523447606577fa8?s=96&d=wavatar&r=G" medium="image">
272. <media:title type="html">mhsgreamspet</media:title>
273. </media:content>
274. </item>
275. <item>
277. <link>https://mhsgreamspet.wordpress.com/2022/11/15/%e0%b0%95%e0%b1%83%e0%b0%b7%e0%b1%8d%e0%b0%a3-%e0%b0%95%e0%b1%82%e0%b0%b2%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%ae%e0%b1%83%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%b8%e0%b1%8c%e0%b0%a7%e0%b0%aa%e0%b1%81/</link>
278. <comments>https://mhsgreamspet.wordpress.com/2022/11/15/%e0%b0%95%e0%b1%83%e0%b0%b7%e0%b1%8d%e0%b0%a3-%e0%b0%95%e0%b1%82%e0%b0%b2%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%ae%e0%b1%83%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%b8%e0%b1%8c%e0%b0%a7%e0%b0%aa%e0%b1%81/#respond</comments>
279. <dc:creator><![CDATA[mhsgreamspet]]></dc:creator>
280. <pubDate>Tue, 15 Nov 2022 13:16:04 +0000</pubDate>
281. <category><![CDATA[సినిమాలు-సాహిత్యం]]></category>
282. <guid isPermaLink="false">http://mhsgreamspet.wordpress.com/?p=2238</guid>
283.
284. <description><![CDATA[ముఖ్యంగా 1975-85 మధ్య కాలంలో బాల్యం గడిపిన వాళ్లకు , ఐదుగురు గుర్తుండే వారు .. ఎన్టీఆర్ , ANR , శోభన్ బాబు, కృష్ణ , కృష్ణంరాజు.. అప్పట్లో ఏ చిత్రం చూసినా , వీరి చిత్రాలే ఉండేవి. ఒక్కొక్క నటశిఖరం కూలే కొద్దీ, మా జ్ఞాపకాలు కూడా మసకబారడం మొదలయ్యింది .. ఈ … Continue reading →]]></description>
285. <content:encoded><![CDATA[
286.
ముఖ్యంగా 1975-85 మధ్య కాలంలో బాల్యం గడిపిన వాళ్లకు , ఐదుగురు గుర్తుండే వారు .. ఎన్టీఆర్ , ANR , శోభన్ బాబు, కృష్ణ , కృష్ణంరాజు.. అప్పట్లో ఏ చిత్రం చూసినా , వీరి చిత్రాలే ఉండేవి. ఒక్కొక్క నటశిఖరం కూలే కొద్దీ, మా జ్ఞాపకాలు కూడా మసకబారడం మొదలయ్యింది .. ఈ రోజు, కృష్ణ గారి అస్తమయంతో , ఓ చరిత్ర చివరి పుట పరిసమాప్తమయ్యింది ..
287.
288.
289.
290.
మన ఊళ్లోని దాదాపు అన్ని థియేటర్స్ లో కృష్ణ గారి చిత్రాలు చూసిన జ్ఞాపకం..
291.
292.
293.
294.
ప్రేమల లో శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ , గురునాథ లో “అల్లూరి సీతారామ రాజు”, “అన్నదమ్ముల సవాల్”, “దేవుడు చేసిన మనుషులు”, MSR లో “కురుక్షేత్రం”, “కృష్ణార్జునులు”, ప్రతాప్ లో “మండే గుండెలు “, “వయ్యారి భామలు వగలమారి భర్తలు”, “హేమ హేమీలు”, “ఏజెంట్ గోపి”, వెంకటేశ్వర లో “మాయాదారి మల్లిగాడు “, “ఈనాడు”, శ్రీనివాస లో “భలే కృష్ణుడు”, “రామ్ రాబర్ట్ రహీం “,”కుమార రాజా”…. ఇలా ఎన్నెన్నో జ్ఞాపకాలు ..
295.
296.
297.
298.
కృష్ణ సినిమాలంటే KSR దాస్ , KSR అంటే సత్యం సంగీతం .. సత్యం అంటే బాలు గాత్రం … అలా నాకిష్టమైన సత్యం సంగీతం , బాలు గాత్రం వలన, కృష్ణ గారి చిత్రాల్లో పాటలు బాగా నచ్చేవి.అప్పటి చిత్రాల తాలూకు జ్ఞాపకాలలో ఈ ఐదుగురు దిగ్గజాలు ఎప్పటికీ నిలిచి ఉంటారు .. “నీ జ్ఞాపకాల నీడలలో నన్నెప్పుడో చూస్తావు .. ” అన్న కృష్ణ గారి పాట వినిపిస్తోంది ఇక్కడే .. ఎక్కడో..`
299.
300.
301.
302.
303.
304.
305.
306.
307. ]]></content:encoded>
308. <wfw:commentRss>https://mhsgreamspet.wordpress.com/2022/11/15/%e0%b0%95%e0%b1%83%e0%b0%b7%e0%b1%8d%e0%b0%a3-%e0%b0%95%e0%b1%82%e0%b0%b2%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%ae%e0%b1%83%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%b8%e0%b1%8c%e0%b0%a7%e0%b0%aa%e0%b1%81/feed/</wfw:commentRss>
309. <slash:comments>0</slash:comments>
310. <media:content url="https://0.gravatar.com/avatar/9bd6d98f6965c2ab249d4806c8593196d60301c51e089626f523447606577fa8?s=96&d=wavatar&r=G" medium="image">
311. <media:title type="html">mhsgreamspet</media:title>
312. </media:content>
313. </item>
314. <item>
316. <link>https://mhsgreamspet.wordpress.com/2022/11/04/%e0%b0%86%e0%b0%b6/</link>
317. <comments>https://mhsgreamspet.wordpress.com/2022/11/04/%e0%b0%86%e0%b0%b6/#comments</comments>
318. <dc:creator><![CDATA[mhsgreamspet]]></dc:creator>
319. <pubDate>Fri, 04 Nov 2022 14:52:39 +0000</pubDate>
320. <guid isPermaLink="false">http://mhsgreamspet.wordpress.com/?p=2235</guid>
321.
322. <description><![CDATA[మండుటెండలోఓ ఎడారిలోతడారిపోయిన కోయిలపడిగాపులు కాస్తోందిఏ ఎండమావైనాడస్సిన తన దాహార్తి తీరుస్తుందేమోనని నడి సంద్రంలోసుడి గుండంలోతడబడే ఓ నావవేడుకుంటోందిపుడమి వైపు నడిపించేతోడు ఒకరుండాలని]]></description>
323. <content:encoded><![CDATA[
324.
మండుటెండలో
ఓ ఎడారిలో
తడారిపోయిన కోయిల
పడిగాపులు కాస్తోంది
ఏ ఎండమావైనా
డస్సిన తన దాహార్తి తీరుస్తుందేమోనని
325.
326.
327.
328.
నడి సంద్రంలో
సుడి గుండంలో
తడబడే ఓ నావ
వేడుకుంటోంది
పుడమి వైపు నడిపించే
తోడు ఒకరుండాలని
329. ]]></content:encoded>
330. <wfw:commentRss>https://mhsgreamspet.wordpress.com/2022/11/04/%e0%b0%86%e0%b0%b6/feed/</wfw:commentRss>
331. <slash:comments>2</slash:comments>
332. <media:content url="https://0.gravatar.com/avatar/9bd6d98f6965c2ab249d4806c8593196d60301c51e089626f523447606577fa8?s=96&d=wavatar&r=G" medium="image">
333. <media:title type="html">mhsgreamspet</media:title>
334. </media:content>
335. </item>
336. <item>
338. <link>https://mhsgreamspet.wordpress.com/2022/10/29/96-%e0%b0%a6%e0%b0%bf%e0%b0%af%e0%b0%be-%e0%b0%95%e0%b0%be%e0%b0%82%e0%b0%a4%e0%b0%be%e0%b0%b0%e0%b0%be-%e0%b0%92%e0%b0%95-%e0%b0%97%e0%b1%8a%e0%b0%b2%e0%b1%81%e0%b0%b8%e0%b1%81%e0%b0%95/</link>
339. <comments>https://mhsgreamspet.wordpress.com/2022/10/29/96-%e0%b0%a6%e0%b0%bf%e0%b0%af%e0%b0%be-%e0%b0%95%e0%b0%be%e0%b0%82%e0%b0%a4%e0%b0%be%e0%b0%b0%e0%b0%be-%e0%b0%92%e0%b0%95-%e0%b0%97%e0%b1%8a%e0%b0%b2%e0%b1%81%e0%b0%b8%e0%b1%81%e0%b0%95/#respond</comments>
340. <dc:creator><![CDATA[mhsgreamspet]]></dc:creator>
341. <pubDate>Sat, 29 Oct 2022 13:49:34 +0000</pubDate>
342. <category><![CDATA[సినిమాలు-సాహిత్యం]]></category>
343. <guid isPermaLink="false">http://mhsgreamspet.wordpress.com/?p=2229</guid>
344.
345. <description><![CDATA[కాంతారా … ఇప్పుడు సినీ ప్రియుల అందరి నోట్లోనూ నానుతున్న మాట .. కన్నడ చిత్రాల గురించి అంతగా అవగాహన లేని తెలుగు ప్రేక్షకులకూ ఈ చిత్రంతో రిషబ్ శెట్టి ఎవరో తెలిసింది .. ఈ చిత్రానికి ఆయువుపట్టు అనదగ్గ నేపధ్య సంగీతం , “వరాహ రూపం.. ” గీతం తో అజనీష్ లోకనాథ్ అనే … Continue reading →]]></description>
346. <content:encoded><![CDATA[
347.
348.
349.
350.
351.
కాంతారా … ఇప్పుడు సినీ ప్రియుల అందరి నోట్లోనూ నానుతున్న మాట .. కన్నడ చిత్రాల గురించి అంతగా అవగాహన లేని తెలుగు ప్రేక్షకులకూ ఈ చిత్రంతో రిషబ్ శెట్టి ఎవరో తెలిసింది .. ఈ చిత్రానికి ఆయువుపట్టు అనదగ్గ నేపధ్య సంగీతం , “వరాహ రూపం.. ” గీతం తో అజనీష్ లోకనాథ్ అనే సంగీత దర్శకుడూ లోకానికి పరిచితుడయ్యాడు ..
352.
353.
354.
355.
కానీ ఇదే దర్శకుడి ఇంకో బ్రిలియంట్ చిత్రం కన్నడలో ఉంది .. అదే దియా .. 2020 లో కరోనా ముందు విడుదలైనా అంత ఆదరణకు నోచుకోలేదు .. తర్వాత ott లో మాత్రం మంచి ఆదరణ పొందింది .. చెప్పాలంటే నేను కూడా ఆ చిత్రానికి వీరాభిమానినయ్యాను .. ఆ చిత్ర కథా నాయిక ఖుషి , హీరో పృథ్వి నటన ఒక బలమైతే , పాటల్లేని ఆ చిత్రానికి నేపధ్య సంగీతంతో అన్ని ఎమోషన్స్ నీ elevate చేసిన అజనీష్ లోకనాథ్ ఇంకో బలం .. ఆ చిత్రంలో లేని పాట .. “SOUL OF DIA ” ఎంతో రెఫ్రెషింగ్ గా ఉంటుంది ..
356.
357.
358.
359.
360.
361.
362.
363.
ఇంత వరకూ బాగుంది మధ్యలో 96 ఎలా వచ్చింది అనే కదూ మీ ప్రశ్న .. 96 తమిళంలో వచ్చిన ఒక సున్నితమైన ప్రేమ కథ .. జానుగా త్రిష, రామ్ గా విజయ్ సేతుపతి నటించారు .. ఎంతలా అంటే తరవాత వాళ్ళ ఏ చిత్రం వచ్చినా 96 అనే benchmark ముందు వాళ్ళ తరవాత చిత్రాలన్నీ తేలిపోయాయి ..
364.
365.
366.
367.
చెప్పాలంటే 96 అండ్ దియా చిత్రాలలో చాలా సారూప్యతలు ఉన్నాయి
368.
369.
370.
371.
రెండూ ప్రేమకథలే .. కానీ ఎంతో సున్నిత ఇతివృత్తాలతో తీశారు 96 లో హీరో ఇంట్రావర్ట్ అయితే, దియా లో కథానాయిక ..
372.
373.
374.
375.
రెండు కథల్లోనూ చివర్లో ఓ బాధాకరమైన మెలిక .. It will haunt you even after the movie ..
376.
377.
378.
379.
రెండింటికీ ముఖ్యమైన బలం నేపధ్య సంగీతం .. గోవింద్ వసంత్ 96 కి ఇచ్చిన background score కొన్ని సన్నివేశాలలో నటీ నటుల ఎమోషన్స్ ని కూడా dominate చేస్తుంది .. అలాగే అందులో స్వరపరిచిన ప్రతి పాటా ఓ ఆణిముత్యమే .
380.
381.
382.
383.
384.
385.
386.
387.
గోవింద్ వసంత్ ఎలాగయితే సంగీతంతో ప్రతి సన్నివేశానికీ ప్రాణప్రతిష్ట చేసాడో, అలాగే దియా లో కూడా అజనీష్ లోకనాధ్ ఆ చిత్రానికి ముఖ్య బలమయ్యాడు .. తరవాత తన సంగీతం లో ఏ పాటలయినా వచ్చాయా అని వెదికే వాడిని .. ఇన్నాళ్లకు ఇలా కాంతారా ద్వారా అందరికీ పరిచయమవటం ముదావహం ..
388.
389.
390.
391.
And finally…. “Soul of Dia” and “Life of Ram”… Dont they sound same..?
392. ]]></content:encoded>
393. <wfw:commentRss>https://mhsgreamspet.wordpress.com/2022/10/29/96-%e0%b0%a6%e0%b0%bf%e0%b0%af%e0%b0%be-%e0%b0%95%e0%b0%be%e0%b0%82%e0%b0%a4%e0%b0%be%e0%b0%b0%e0%b0%be-%e0%b0%92%e0%b0%95-%e0%b0%97%e0%b1%8a%e0%b0%b2%e0%b1%81%e0%b0%b8%e0%b1%81%e0%b0%95/feed/</wfw:commentRss>
394. <slash:comments>0</slash:comments>
395. <media:content url="https://0.gravatar.com/avatar/9bd6d98f6965c2ab249d4806c8593196d60301c51e089626f523447606577fa8?s=96&d=wavatar&r=G" medium="image">
396. <media:title type="html">mhsgreamspet</media:title>
397. </media:content>
398. </item>
399. <item>
401. <link>https://mhsgreamspet.wordpress.com/2022/07/06/%e0%b0%ae%e0%b0%be-%e0%b0%95%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%b8%e0%b1%8d%e0%b0%ae%e0%b1%87%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a3-%e0%b0%a6%e0%b0%b0%e0%b1%8d/</link>
402. <comments>https://mhsgreamspet.wordpress.com/2022/07/06/%e0%b0%ae%e0%b0%be-%e0%b0%95%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%b8%e0%b1%8d%e0%b0%ae%e0%b1%87%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a3-%e0%b0%a6%e0%b0%b0%e0%b1%8d/#comments</comments>
403. <dc:creator><![CDATA[mhsgreamspet]]></dc:creator>
404. <pubDate>Wed, 06 Jul 2022 13:56:30 +0000</pubDate>
405. <guid isPermaLink="false">http://mhsgreamspet.wordpress.com/?p=2220</guid>
406.
407. <description><![CDATA[చిత్ర రంగం ఓ చదరంగం .. అటువంటి కష్టమైన రంగంలో స్వయంకృషి తో గత 35 ఏళ్లుగా తనదైన ముద్రతో సుమారు 900 చిత్రాలకు నృత్య దర్శకత్వం వహించిన మా చిన్న నాటి స్కూల్ మేట్ స్వర్ణ తోలి సారిగా దర్శకత్వం తో పాటు కథ, స్క్రీన్ ప్లే , నిర్మాణం , నృత్యదర్శకత్వం చేసిన … Continue reading →]]></description>
408. <content:encoded><![CDATA[
409.
చిత్ర రంగం ఓ చదరంగం .. అటువంటి కష్టమైన రంగంలో స్వయంకృషి తో గత 35 ఏళ్లుగా తనదైన ముద్రతో సుమారు 900 చిత్రాలకు నృత్య దర్శకత్వం వహించిన మా చిన్న నాటి స్కూల్ మేట్ స్వర్ణ తోలి సారిగా దర్శకత్వం తో పాటు కథ, స్క్రీన్ ప్లే , నిర్మాణం , నృత్యదర్శకత్వం చేసిన త్రిభాషా (తమిళం- తెలుగు- ఒడియా ) చిత్రం , మొదట తమిళంలో జూలై 8 వ తేదీన “నాదిర్ దిన్నా ..” అన్న పేరుతొ విడుదల కాబోతూంది ..
410.
411.
412.
413.
నేటి యువతకి నప్పేట్లుగా , ఒక అపార్ట్మెంట్ లో నలుగురు యువకులు ఒక యువతి .. వీరి మధ్య కాల క్రమంలో జరిగే ఓ ఎమోషనల్ ప్రయాణమే ఈ చిత్రం .. ఈ చిత్రం ఈ దశకి రావటానికి స్వర్ణ పడ్డ తపన, శ్రమ మా స్కూల్ మిత్రులందరికీ తెలుసు, మరీ ముఖ్యంగా ఈ చిత్రం కథగా రూపు దిద్దుకునే దశలోనే సుమారు 7-8 ఏళ్ళ క్రితం తాను నాకు ఫోనులో వివరించటం నాకు బాగా గుర్తుంది .. కధ ని రూపొందించుకుని నిర్మాణం, దర్శకత్వం లాంటివి చేసి , కరోనా లాంటి అవరోధాలు దాటుకుని ఇన్నాళ్లకు తన కల వెండి తెర మీద సాక్షాత్కారం అవటం ఓ చక్కని ఫీలింగ్
414.
415.
416.
417.
మహిళలు దర్శకత్వం వహించటం అరుదు అందునా నృత్య దర్శకులు దర్శకత్వం చేయటం మరింత అపురూపం. అలాంటి ఘనత సాధించిన “హే సినామికా ” దర్శకురాలు బృందా , “మై హూ నా ” దర్శకురాలు ఫరా ఖాన్ వంటి వారి సరసన మా క్లాస్మేట్ స్వర్ణ చేరటం మాకు గర్వ కారణం
418.
419.
420.
421.
ప్రస్తుతానికి తమిళం లో విడుదల అవుతున్నా త్వరలోనే తెలుగు లో కూడా రాబోతూంది .. టైటిల్ కూడా మంచి పాత పాట గుర్తు చేసేదే … చెప్పేసేయాలా …
422.
423.
424.
425.
అది ఒక ఇదిలే .. ఇంటరెస్టింగ్ కదూ ..
426.
427.
428.
429.
గత కొన్ని రోజులుగా స్వర్ణతో పాటు మేమందరం కూడా పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థుల్లా మారిపోయాం ..
430.
431.
432.
433.
434.
435.
436.
437.
438.
439.
440.
441.
Just Wish Us All the Best
442.
443.
444.
445. ]]></content:encoded>
446. <wfw:commentRss>https://mhsgreamspet.wordpress.com/2022/07/06/%e0%b0%ae%e0%b0%be-%e0%b0%95%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%b8%e0%b1%8d%e0%b0%ae%e0%b1%87%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a3-%e0%b0%a6%e0%b0%b0%e0%b1%8d/feed/</wfw:commentRss>
447. <slash:comments>3</slash:comments>
448. <media:content url="https://0.gravatar.com/avatar/9bd6d98f6965c2ab249d4806c8593196d60301c51e089626f523447606577fa8?s=96&d=wavatar&r=G" medium="image">
449. <media:title type="html">mhsgreamspet</media:title>
450. </media:content>
451. </item>
452. </channel>
453. </rss>
454.
If you would like to create a banner that links to this page (i.e. this validation result), do the following:
1. Download the "valid RSS" banner.
2. Upload the image to your own server. (This step is important. Please do not link directly to the image on this server.)
3. Add this HTML to your page (change the image src attribute if necessary):
If you would like to create a text link instead, here is the URL you can use:
http://www.feedvalidator.org/check.cgi?url=https%3A//mhsgreamspet.wordpress.com/feed/
Copyright © 2002-9 Sam Ruby, Mark Pilgrim, Joseph Walton, and Phil Ringnalda