Sorry

This feed does not validate.

In addition, interoperability with the widest range of feed readers could be improved by implementing the following recommendations.

Source: http://naaishtum.blogspot.com/feeds/posts/default

  1. <?xml version='1.0' encoding='UTF-8'?><?xml-stylesheet href="http://www.blogger.com/styles/atom.css" type="text/css"?><feed xmlns='http://www.w3.org/2005/Atom' xmlns:openSearch='http://a9.com/-/spec/opensearchrss/1.0/' xmlns:blogger='http://schemas.google.com/blogger/2008' xmlns:georss='http://www.georss.org/georss' xmlns:gd="http://schemas.google.com/g/2005" xmlns:thr='http://purl.org/syndication/thread/1.0'><id>tag:blogger.com,1999:blog-3813814177585313921</id><updated>2024-03-13T13:45:20.356-07:00</updated><category term="AP"/><title type='text'>నా ఇష్టం</title><subtitle type='html'></subtitle><link rel='http://schemas.google.com/g/2005#feed' type='application/atom+xml' href='http://naaishtum.blogspot.com/feeds/posts/default'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3813814177585313921/posts/default'/><link rel='alternate' type='text/html' href='http://naaishtum.blogspot.com/'/><link rel='hub' href='http://pubsubhubbub.appspot.com/'/><author><name>Murali</name><uri>http://www.blogger.com/profile/00642544609672281962</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='https://img1.blogblog.com/img/b16-rounded.gif'/></author><generator version='7.00' uri='http://www.blogger.com'>Blogger</generator><openSearch:totalResults>12</openSearch:totalResults><openSearch:startIndex>1</openSearch:startIndex><openSearch:itemsPerPage>25</openSearch:itemsPerPage><entry><id>tag:blogger.com,1999:blog-3813814177585313921.post-7215700125396702650</id><published>2015-01-28T10:17:00.000-08:00</published><updated>2015-01-28T10:17:04.789-08:00</updated><title type='text'>అ దేవుడే చెప్పాలి </title><content type='html'>&lt;div dir=&quot;ltr&quot; style=&quot;text-align: left;&quot; trbidi=&quot;on&quot;&gt;
  2. మా ఊరిలో నీళ్ళు లేవు . ఇక వచ్చే సూచనలు కూడా కనిపించడం లేదు . నమ్ముకున్న రాజకీయ నాయకులు ఏమి చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదు . నీళ్ళు లేక వ్యవసాయం చేసే అవకాసం లేక చాలా మంది ఊరు వదిలి వఛెసరు. కాని ఊరిలో ఉండలేక వదిలి రాలేక ఇంకా చాలా మంది బాధలు పడుతున్నారు . మాకు హంద్రి నీవ ప్రాజెక్ట్ ద్వారా నీరు వచ్చే అవకాసం వుంది అని అనుకుంటున్నరు .&amp;nbsp; మరి ఆ ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్తితి ఎలా వుందో . ఎప్పటికి ఆ ప్రాజెక్ట్ పూర్తి అవుతుందో అ దేవుడే చెప్పాలి . &lt;/div&gt;
  3. </content><link rel='replies' type='application/atom+xml' href='http://naaishtum.blogspot.com/feeds/7215700125396702650/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://naaishtum.blogspot.com/2015/01/blog-post.html#comment-form' title='1 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3813814177585313921/posts/default/7215700125396702650'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3813814177585313921/posts/default/7215700125396702650'/><link rel='alternate' type='text/html' href='http://naaishtum.blogspot.com/2015/01/blog-post.html' title='అ దేవుడే చెప్పాలి '/><author><name>Murali</name><uri>http://www.blogger.com/profile/00642544609672281962</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='https://img1.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>1</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3813814177585313921.post-110967117841265971</id><published>2014-08-25T09:58:00.004-07:00</published><updated>2014-08-25T10:00:29.620-07:00</updated><category scheme="http://www.blogger.com/atom/ns#" term="AP"/><title type='text'>ఎంత  మొత్తుకొంటే  మాత్రం ఏమి ప్రయోజనం</title><content type='html'>&lt;div dir=&quot;ltr&quot; style=&quot;text-align: left;&quot; trbidi=&quot;on&quot;&gt;
  4. &lt;span style=&quot;font-size: large;&quot;&gt;ఎంత&amp;nbsp; మొత్తుకొంటే&amp;nbsp; మాత్రం ఏమి ప్రయోజనం .. మన నాయకుల తీరు మార లెదు. అరె కనీసం స్పీకర్&amp;nbsp; మాట్లాడేటప్పుడు కూడా మార్కెట్లో అరుస్తున్నట్లు ఆ గోల ఏమిటో .. వీళ్ళు ఎప్పటికి మారతారో మన తలరాతలు ఎప్పటికి మారుస్తారో చూద్దాం &lt;/span&gt;&lt;br /&gt;
  5. &lt;span style=&quot;font-size: large;&quot;&gt;&lt;br /&gt;&lt;/span&gt;
  6. &lt;span style=&quot;font-size: large;&quot;&gt;నాకు ఒక బ్రహ్మ సందేహమ్. మన రాజకీయ నాయకులకు నిజంగా అవినీతిని అంతం చేయాలనే తపన&amp;nbsp; వుంటే , ప్రతిఒక్క ఆఫీసులో సి సి టీవీ పెట్టచ్చుగా? వాటిని అంత ఓకే టీం ద్వారా మానిటర్ చేయ వచ్చు కదా ?&lt;/span&gt;&lt;br /&gt;
  7. &lt;span style=&quot;font-size: large;&quot;&gt;ఇలా ఎందుకు జరగడం లేదు ? మీకేమైనా తెలిసుంటే నాకు కాస్త చెప్పరూ ..... &lt;/span&gt;&lt;/div&gt;
  8. </content><link rel='replies' type='application/atom+xml' href='http://naaishtum.blogspot.com/feeds/110967117841265971/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://naaishtum.blogspot.com/2014/08/blog-post.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3813814177585313921/posts/default/110967117841265971'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3813814177585313921/posts/default/110967117841265971'/><link rel='alternate' type='text/html' href='http://naaishtum.blogspot.com/2014/08/blog-post.html' title='ఎంత  మొత్తుకొంటే  మాత్రం ఏమి ప్రయోజనం'/><author><name>Murali</name><uri>http://www.blogger.com/profile/00642544609672281962</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='https://img1.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total><georss:featurename>Bengaluru, Karnataka, India</georss:featurename><georss:point>12.9715987 77.594562699999983</georss:point><georss:box>12.4764182 76.949115699999979 13.4667792 78.240009699999987</georss:box></entry><entry><id>tag:blogger.com,1999:blog-3813814177585313921.post-8327767773123769646</id><published>2014-08-23T08:17:00.001-07:00</published><updated>2014-08-25T10:01:39.924-07:00</updated><category scheme="http://www.blogger.com/atom/ns#" term="AP"/><title type='text'>పెరుగుతున్న కాయకూరల ధరలు ఎలా నియంత్రించాలి ?</title><content type='html'>&lt;div dir=&quot;ltr&quot; style=&quot;text-align: left;&quot; trbidi=&quot;on&quot;&gt;
  9. &lt;span style=&quot;font-size: large;&quot;&gt;పెరుగుతున్న కాయకూరల ధరలు ఎలా నియంత్రించాలి ?&lt;/span&gt;&lt;br /&gt;
  10. &lt;span style=&quot;font-size: large;&quot;&gt;&lt;br /&gt;&lt;/span&gt;
  11. &lt;span style=&quot;font-size: large;&quot;&gt;వ్యవసాయాన్ని పరిశ్రమగా గుర్తించాలి . రైతులకు వున్న సమస్యలని అర్థం చేసుకోవానికి ప్రత్యేకంగా మండలాని ఒక టీం చొప్పున నియమించలి. వారు ప్రతి ఒక్క రైతు దగ్గరికి వెళ్లి వారికి అవసరమైన సమాచారాన్ని ఇచ్చి వారిని ప్రోత్సైంచాలి . వారి అన్ని విడల సహాయాని అందించి పంటలను పండించి దానిని ఒక న్యాయసమ్మతమైన ధరను నిర్ణించి ప్రబుత్వమే కొనాలి . ప్రతి ఒక్క వూరికి ఒక అధికారి నియమించి ఈ విదంగా అమలు పరిస్తే అన్ని పంటలు పెరిగి వాటి ధరలు కూడా అదుపులోకి వస్తుంది . కాని ఈ విధంగా జరగాలంటే వ్యవసాయానికి నీరు చాలా&amp;nbsp; అవసరామౌతుంది . మరి నీరు కావాలంటే నదుల అనుసంధానం తప్ప వేరే ధరి లేదు . మరి ప్రబుత్వం ఈ నదుల అనుసంధానం విషయంలో ఎంత చిత్తసుద్ధి చూపిస్తుందో చూడాలి&lt;/span&gt;&lt;br /&gt;
  12. &lt;br /&gt;&lt;/div&gt;
  13. </content><link rel='replies' type='application/atom+xml' href='http://naaishtum.blogspot.com/feeds/8327767773123769646/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://naaishtum.blogspot.com/2014/08/vegitable-rates.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3813814177585313921/posts/default/8327767773123769646'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3813814177585313921/posts/default/8327767773123769646'/><link rel='alternate' type='text/html' href='http://naaishtum.blogspot.com/2014/08/vegitable-rates.html' title='పెరుగుతున్న కాయకూరల ధరలు ఎలా నియంత్రించాలి ?'/><author><name>Murali</name><uri>http://www.blogger.com/profile/00642544609672281962</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='https://img1.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3813814177585313921.post-8143900057414271123</id><published>2014-08-22T22:08:00.000-07:00</published><updated>2014-08-22T22:09:26.584-07:00</updated><category scheme="http://www.blogger.com/atom/ns#" term="AP"/><title type='text'>మహారాజశ్రీ రాజకీయనాయకులారా </title><content type='html'>&lt;div dir=&quot;ltr&quot; style=&quot;text-align: left;&quot; trbidi=&quot;on&quot;&gt;
  14. &lt;span style=&quot;font-size: large;&quot;&gt;&lt;br /&gt;&lt;/span&gt;
  15. &lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;
  16. &lt;span style=&quot;font-size: large;&quot;&gt;&lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh_8On1XhDqOOJWDzK3OAx0wP1psd89pMHCfQM1SojtDgijxCrIOSb0OBMQcCmk05hcB82NqESbpVM7qjZx4navapvOHJWt6j_iWnEz1erM-vFUjrfEubl2I60gjsZiQujG0QpC-Z4AWhk/s1600/seemandhra-capital1.png&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh_8On1XhDqOOJWDzK3OAx0wP1psd89pMHCfQM1SojtDgijxCrIOSb0OBMQcCmk05hcB82NqESbpVM7qjZx4navapvOHJWt6j_iWnEz1erM-vFUjrfEubl2I60gjsZiQujG0QpC-Z4AWhk/s1600/seemandhra-capital1.png&quot; height=&quot;272&quot; width=&quot;320&quot; /&gt;&lt;/a&gt;&lt;/span&gt;&lt;/div&gt;
  17. &lt;span style=&quot;font-size: large;&quot;&gt;అయ్యా మహారాజశ్రీ రాజకీయనాయకులారా ,&lt;/span&gt;&lt;br /&gt;
  18. &lt;span style=&quot;font-size: large;&quot;&gt;కొన్ని కోట్ల మంది వేసిన ఓట్ల వలన మీకు ఈరోజు ఈ సీట్లు వచ్చింది . మరి మీరు వారికి చేస్తున్న ప్రత్యుపకారం ఏమిటి అని ఏరోజైన ఆలోచించారా ? మీరు ఈరోజు అసెంబ్లీలో ప్రవర్తిసున్న విదానాన్ని మీరు ఒక సారి సమీక్షించుకోవాలి .&amp;nbsp; మీరు చర్చిన్చుకోవాల్సిన విషయాలు కొన్ని వందలు వున్నయి.&amp;nbsp; మరి వాటిని అంతా&amp;nbsp; గాలికి వదిలేసి ఈ విదంగా సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు ?&lt;/span&gt;&lt;br /&gt;
  19. &lt;span style=&quot;font-size: large;&quot;&gt;తెలుగు జాతి రెండుగా మూకలు చేయబడింది . కొన్ని కోటల హృదయాలు బాధతో బరువెక్కి మీరు వేయబోయే&amp;nbsp; ప్రతి ఒక్క అడుగు వైపు ఏంటో ఆశగా ఎదురు చూస్తోంది . ఆంధ్రుల&amp;nbsp; జీవితంలో ఇది ఒక చారిత్రక మలుపు అన్న విషయాని మరువకండి . ఈరోజు మీరు వేసే ప్రతి ఓకే అడుగు ఓకే చారిత్రక మలుపు అని మా అబిప్రయమ్. అందుకే మీకు చర్చించుకోవడాని కొన్ని వేల సమస్యలు వున్నాయి . దయచేసి వాటిపైన కాస్త&amp;nbsp; ద్రుష్టి పెట్టిన వాటికోసం కొంత సమయం కేటాఇంచండి .&lt;/span&gt;&lt;br /&gt;
  20. &lt;span style=&quot;font-size: large;&quot;&gt;ఐన కాని మీకు నిజంగా ఒకరిపైన ఒకరి కి అధిపత్యం నిరూపించుకోవాలి అనుకుంటే , వారి వారి నియోజకవర్గంలో అబివృద్ధి చేసి ఎదుటవారిని నోరు మూయించండి .&lt;/span&gt;&lt;br /&gt;
  21. &lt;span style=&quot;font-size: large;&quot;&gt;&lt;br /&gt;&lt;/span&gt;
  22. &lt;span style=&quot;font-size: large;&quot;&gt;కాని ,&lt;/span&gt;&lt;br /&gt;
  23. &lt;span style=&quot;font-size: large;&quot;&gt;అన్నింటికంటే ముందు మీ నియోజకవర్గంలో వున్న ప్రజల గురుంచి పూర్తి వివరాలు సేకరించండి .&lt;/span&gt;&lt;br /&gt;
  24. &lt;span style=&quot;font-size: large;&quot;&gt;1. మొత్తం ఎన్నని కుటుంబాలు వున్నయి. వ్యవసాయం పైన అదారపడ్డ కుటుంబాలు ఎన్ని ?&lt;/span&gt;&lt;br /&gt;
  25. &lt;span style=&quot;font-size: large;&quot;&gt;2. ఎంతమంది నిరుద్యోగులు వున్నారు ? ఎంతమంది వుద్యగులు వున్నారు ?&lt;/span&gt;&lt;br /&gt;
  26. &lt;span style=&quot;font-size: large;&quot;&gt;3. నీరు లేక ఎండిపొఇన  బూమి ఎంత? నీరు వూన బూమి ఎంత ?&lt;/span&gt;&lt;br /&gt;
  27. &lt;span style=&quot;font-size: large;&quot;&gt;నాకు తెలిసిన కొన్ని విషయాలు మాత్రమే ఇక్కడ రాసాను . ఇంకా&amp;nbsp; ఎన్నో సమస్యల ప్రతి గ్రామంలోనూ&amp;nbsp; మీకోసం ఎదురు చోస్తుంది ...&lt;/span&gt;&lt;br /&gt;
  28. &lt;span style=&quot;font-size: large;&quot;&gt;&lt;br /&gt;&lt;/span&gt;
  29. &lt;span style=&quot;font-size: large;&quot;&gt;ఆ సమస్యల పైన చర్చించడానికి ప్రయత్నిస్తే అది అందరికి ప్రయోజనంగా వుంటుంది అని నా అబిప్రాయం &lt;/span&gt;&lt;br /&gt;
  30. &lt;span style=&quot;font-size: large;&quot;&gt;&lt;br /&gt;&lt;/span&gt;&lt;/div&gt;
  31. </content><link rel='replies' type='application/atom+xml' href='http://naaishtum.blogspot.com/feeds/8143900057414271123/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://naaishtum.blogspot.com/2014/08/andrapradesh-issues.html#comment-form' title='1 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3813814177585313921/posts/default/8143900057414271123'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3813814177585313921/posts/default/8143900057414271123'/><link rel='alternate' type='text/html' href='http://naaishtum.blogspot.com/2014/08/andrapradesh-issues.html' title='మహారాజశ్రీ రాజకీయనాయకులారా '/><author><name>Murali</name><uri>http://www.blogger.com/profile/00642544609672281962</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='https://img1.blogblog.com/img/b16-rounded.gif'/></author><media:thumbnail xmlns:media="http://search.yahoo.com/mrss/" url="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh_8On1XhDqOOJWDzK3OAx0wP1psd89pMHCfQM1SojtDgijxCrIOSb0OBMQcCmk05hcB82NqESbpVM7qjZx4navapvOHJWt6j_iWnEz1erM-vFUjrfEubl2I60gjsZiQujG0QpC-Z4AWhk/s72-c/seemandhra-capital1.png" height="72" width="72"/><thr:total>1</thr:total><georss:featurename>Chittoor, Andhra Pradesh, India</georss:featurename><georss:point>13.217176 79.100328900000022</georss:point><georss:box>13.1553435 79.019647900000024 13.2790085 79.181009900000021</georss:box></entry><entry><id>tag:blogger.com,1999:blog-3813814177585313921.post-2273512625516634633</id><published>2014-08-22T20:41:00.000-07:00</published><updated>2014-08-22T20:56:02.355-07:00</updated><category scheme="http://www.blogger.com/atom/ns#" term="AP"/><title type='text'>అన్ని  తెలుగు చానల్ను ఒక మాట అడగాలి .....</title><content type='html'>&lt;div dir=&quot;ltr&quot; style=&quot;text-align: left;&quot; trbidi=&quot;on&quot;&gt;
  32. &lt;span style=&quot;font-size: large;&quot;&gt;1&amp;nbsp; ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు 13 జిల్లాలే కదా? మరి ఇంకా మీ న్యూస్ చానెల్లో తెలంగాణా గురించే ఎందుకు ప్రసారం చేస్తున్నారు ?&lt;/span&gt;&lt;br /&gt;
  33. &lt;span style=&quot;font-size: large;&quot;&gt;2. మన 13 జిల్లాల్లో వున్నా మండలాల్లో ఉన్న్న సమస్యల పైన మీ కవరేజ్  ఎందుకు వుండదు ? &lt;/span&gt;&lt;br /&gt;
  34. &lt;span style=&quot;font-size: large;&quot;&gt;3.&amp;nbsp; చాలా గ్రామాలు నీరు లేక ఇబ్బంది పడుతోంది . వాటికోసం ప్రకటించిన ప్రాజెక్ట్లు అసలు ముందుకు సాగడం లేదు . మీరు ప్రజల మంచి కోరే వారే అయితే మరి దీనిని గురించి ఎందుకు ప్రసార కార్యక్రమాలు లేదు ?&lt;/span&gt;&lt;br /&gt;
  35. &lt;span style=&quot;font-size: large;&quot;&gt;4. సెపరేట్&amp;nbsp; స్టేట్&amp;nbsp; ఏర్పడి మూడు నెలలు కావస్తుంది . ఇంకా టీవీ చానల్స్ కాని మరి సినిమా ఫెఇల్ద్ గాని మన రాష్ట్రానికి ఎందుకు రాలేదు ?&lt;/span&gt;&lt;br /&gt;
  36. &lt;span style=&quot;font-size: large;&quot;&gt;5. అన్ని వున్నా అల్లుడు నోట్లో శని అన్నట్లుగా , ఏంటో నిధి నిక్షేపాలు , వనరులు వున్నా ఏమాత్రం అబివృద్దికి నోచుకోని రాయలసీమను ఎలా అబివృద్ధి చేస్తారు అని ప్రబుత్వాన్ని ఎందుకు అడకలేక పోతున్నారు ?&lt;/span&gt;&lt;br /&gt;
  37. &lt;span style=&quot;font-size: large;&quot;&gt;&lt;br /&gt;&lt;/span&gt;
  38. &lt;span style=&quot;font-size: large;&quot;&gt;ఒక పౌరిడిగా నాకు అడగాలనిపించింది  , అందుకే అడుగుతున్నాను ... దయచేసి నా అనుమానాలు తీర్చగలరు&lt;/span&gt;&lt;br /&gt;
  39. &lt;span style=&quot;font-size: large;&quot;&gt;&lt;br /&gt;&lt;/span&gt;
  40. &lt;span style=&quot;font-size: large;&quot;&gt;&lt;br /&gt;&lt;/span&gt;&lt;/div&gt;
  41. </content><link rel='replies' type='application/atom+xml' href='http://naaishtum.blogspot.com/feeds/2273512625516634633/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://naaishtum.blogspot.com/2014/08/andhra-pradesh.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3813814177585313921/posts/default/2273512625516634633'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3813814177585313921/posts/default/2273512625516634633'/><link rel='alternate' type='text/html' href='http://naaishtum.blogspot.com/2014/08/andhra-pradesh.html' title='అన్ని  తెలుగు చానల్ను ఒక మాట అడగాలి .....'/><author><name>Murali</name><uri>http://www.blogger.com/profile/00642544609672281962</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='https://img1.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total><georss:featurename>Chittoor, Andhra Pradesh, India</georss:featurename><georss:point>13.217176 79.100328900000022</georss:point><georss:box>13.1553435 79.019647900000024 13.2790085 79.181009900000021</georss:box></entry><entry><id>tag:blogger.com,1999:blog-3813814177585313921.post-5973795473370599875</id><published>2012-10-11T12:51:00.001-07:00</published><updated>2014-08-22T22:17:05.175-07:00</updated><title type='text'>ఈ ఊహలకేమి సమాదానం చెప్పాలి ?</title><content type='html'>&lt;div dir=&quot;ltr&quot; style=&quot;text-align: left;&quot; trbidi=&quot;on&quot;&gt;
  42. &lt;span style=&quot;font-size: large;&quot;&gt;నా మనసు నిన్ను వెతికిన ప్రతి సారి నీ ఊహలే తప్ప&lt;/span&gt;&lt;br /&gt;
  43. &lt;span style=&quot;font-size: large;&quot;&gt;నీ జాడ వుండదు .&lt;/span&gt;&lt;br /&gt;
  44. &lt;span style=&quot;font-size: large;&quot;&gt;కానీ నీ పక్కన నేను చేరిన ప్రతి సారి&lt;/span&gt;&lt;br /&gt;
  45. &lt;span style=&quot;font-size: large;&quot;&gt;నువ్వు నన్ను తలస్తావా ?&lt;/span&gt;&lt;br /&gt;
  46. &lt;span style=&quot;font-size: large;&quot;&gt;నన్నుప్రేమతో పిలుస్తావా ? అని ఎదురు చూస్తుంటాను...&lt;/span&gt;&lt;/div&gt;
  47. </content><link rel='replies' type='application/atom+xml' href='http://naaishtum.blogspot.com/feeds/5973795473370599875/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://naaishtum.blogspot.com/2012/10/blog-post_11.html#comment-form' title='2 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3813814177585313921/posts/default/5973795473370599875'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3813814177585313921/posts/default/5973795473370599875'/><link rel='alternate' type='text/html' href='http://naaishtum.blogspot.com/2012/10/blog-post_11.html' title='ఈ ఊహలకేమి సమాదానం చెప్పాలి ?'/><author><name>Murali</name><uri>http://www.blogger.com/profile/00642544609672281962</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='https://img1.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>2</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3813814177585313921.post-779473772644967682</id><published>2012-10-07T10:39:00.002-07:00</published><updated>2014-08-22T22:17:22.466-07:00</updated><title type='text'></title><content type='html'>&lt;div dir=&quot;ltr&quot; style=&quot;text-align: left;&quot; trbidi=&quot;on&quot;&gt;
  48. &lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;
  49. &lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgcQsmxDFf0y3B2W2AWB3Y0gWE-jVksQUFjLX2B2J0kQXhvLOkgk0RgZEefBJBoBztrfO6XnM5-ssRiG1JCZaUsg4vJSD22FlRh8CHawZIwDGN6zfPR7GF6X5MzuRHzKRdAl5aTnrqKyYo/s1600/198982.jpg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgcQsmxDFf0y3B2W2AWB3Y0gWE-jVksQUFjLX2B2J0kQXhvLOkgk0RgZEefBJBoBztrfO6XnM5-ssRiG1JCZaUsg4vJSD22FlRh8CHawZIwDGN6zfPR7GF6X5MzuRHzKRdAl5aTnrqKyYo/s320/198982.jpg&quot; height=&quot;240&quot; width=&quot;320&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;
  50. &lt;br /&gt;
  51. &lt;span style=&quot;font-size: large;&quot;&gt;మంచు పూల వర్షంలో నీ తోడు లేదని మనసు తడవలేదు.&lt;/span&gt;&lt;br /&gt;
  52. &lt;span style=&quot;font-size: large;&quot;&gt;మండుటెండల్లో సైతం నీకై నా మనసులో ఉన్న&lt;/span&gt;&lt;br /&gt;
  53. &lt;span style=&quot;font-size: large;&quot;&gt;విరహ వేదనకు మించి వేడిని పుట్టించలేదు&lt;/span&gt;&lt;br /&gt;
  54. &lt;span style=&quot;font-size: large;&quot;&gt;నిన్ను కాని నీ ఊహను కాని నేను రమ్మనలేదు .&lt;/span&gt;&lt;br /&gt;
  55. &lt;span style=&quot;font-size: large;&quot;&gt;కానీ,&lt;/span&gt;&lt;br /&gt;
  56. &lt;span style=&quot;font-size: large;&quot;&gt;మదిలోని నిన్ను కాని నీ ఊహను కాని వెల్లగోట్టలేకపోతున్నాను ..&lt;/span&gt;&lt;br /&gt;
  57. &lt;div&gt;
  58. &lt;br /&gt;&lt;/div&gt;
  59. &lt;/div&gt;
  60. </content><link rel='replies' type='application/atom+xml' href='http://naaishtum.blogspot.com/feeds/779473772644967682/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://naaishtum.blogspot.com/2012/10/blog-post_7.html#comment-form' title='2 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3813814177585313921/posts/default/779473772644967682'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3813814177585313921/posts/default/779473772644967682'/><link rel='alternate' type='text/html' href='http://naaishtum.blogspot.com/2012/10/blog-post_7.html' title=''/><author><name>Murali</name><uri>http://www.blogger.com/profile/00642544609672281962</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='https://img1.blogblog.com/img/b16-rounded.gif'/></author><media:thumbnail xmlns:media="http://search.yahoo.com/mrss/" url="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgcQsmxDFf0y3B2W2AWB3Y0gWE-jVksQUFjLX2B2J0kQXhvLOkgk0RgZEefBJBoBztrfO6XnM5-ssRiG1JCZaUsg4vJSD22FlRh8CHawZIwDGN6zfPR7GF6X5MzuRHzKRdAl5aTnrqKyYo/s72-c/198982.jpg" height="72" width="72"/><thr:total>2</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3813814177585313921.post-1027420925781349199</id><published>2012-10-05T21:43:00.002-07:00</published><updated>2012-10-05T21:43:17.739-07:00</updated><title type='text'></title><content type='html'>&lt;div dir=&quot;ltr&quot; style=&quot;text-align: left;&quot; trbidi=&quot;on&quot;&gt;
  61. &lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;
  62. &lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjGG4RHjZRx8NrnAqHYxWB_1YKpB86wlrMZtT371_Iaxt7O9ozEAfelf1vk9ylHe-DfYP9dTtzAVXkh2tpu1DZgI4soll2OEu1-EsO263rpTmBC5L5oCzNrs10C-QU6V_ctVVFK4B_vuuM/s1600/images.jpg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjGG4RHjZRx8NrnAqHYxWB_1YKpB86wlrMZtT371_Iaxt7O9ozEAfelf1vk9ylHe-DfYP9dTtzAVXkh2tpu1DZgI4soll2OEu1-EsO263rpTmBC5L5oCzNrs10C-QU6V_ctVVFK4B_vuuM/s1600/images.jpg&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;
  63. &lt;br /&gt;
  64. నాలోని నేను నువ్వని&lt;br /&gt;
  65. నాలోని నన్ను నీకోసమని&lt;br /&gt;
  66. ఏ చిరుగాలి తాకినా గుర్తుకొచ్చే నీ స్మృతులకు&lt;br /&gt;
  67. ఏ వెన్నెల తాకినా తపించే నా మదికి&lt;br /&gt;
  68. ఇంకా నేనెలా చెప్పాలి&lt;br /&gt;
  69. ఇంకెప్పుడు చెప్పాలి .....&lt;br /&gt;
  70. &lt;br /&gt;
  71. Murali&lt;br /&gt;
  72. &lt;br /&gt;&lt;/div&gt;
  73. </content><link rel='replies' type='application/atom+xml' href='http://naaishtum.blogspot.com/feeds/1027420925781349199/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://naaishtum.blogspot.com/2012/10/blog-post_5.html#comment-form' title='2 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3813814177585313921/posts/default/1027420925781349199'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3813814177585313921/posts/default/1027420925781349199'/><link rel='alternate' type='text/html' href='http://naaishtum.blogspot.com/2012/10/blog-post_5.html' title=''/><author><name>Murali</name><uri>http://www.blogger.com/profile/00642544609672281962</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='https://img1.blogblog.com/img/b16-rounded.gif'/></author><media:thumbnail xmlns:media="http://search.yahoo.com/mrss/" url="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjGG4RHjZRx8NrnAqHYxWB_1YKpB86wlrMZtT371_Iaxt7O9ozEAfelf1vk9ylHe-DfYP9dTtzAVXkh2tpu1DZgI4soll2OEu1-EsO263rpTmBC5L5oCzNrs10C-QU6V_ctVVFK4B_vuuM/s72-c/images.jpg" height="72" width="72"/><thr:total>2</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3813814177585313921.post-6358471356630594464</id><published>2012-10-05T21:24:00.001-07:00</published><updated>2012-10-05T21:24:45.343-07:00</updated><title type='text'>Cris Gale అంటే సుడిగాలి </title><content type='html'>&lt;div dir=&quot;ltr&quot; style=&quot;text-align: left;&quot; trbidi=&quot;on&quot;&gt;
  74. &lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;
  75. &lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiOpPdZLAwD-kmc06h6NXsakauST5oteRzBkecstkOhri1vg471PmNV5_TLm0aoMkOfkriYQGArRaPo4grH6kxPM2kORicCnNKBuKSMfpzzs07gyNTd7TOpbtAx4p-iG75ZJoq6nzKGwqs/s1600/chris_gale2.jpg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; height=&quot;229&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiOpPdZLAwD-kmc06h6NXsakauST5oteRzBkecstkOhri1vg471PmNV5_TLm0aoMkOfkriYQGArRaPo4grH6kxPM2kORicCnNKBuKSMfpzzs07gyNTd7TOpbtAx4p-iG75ZJoq6nzKGwqs/s320/chris_gale2.jpg&quot; width=&quot;320&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;
  76. &lt;br /&gt;
  77. &lt;br /&gt;
  78. ఇది కొత్త విషయం కాదు . కానీ ప్రతి మ్యాచ్ లో ఎలా ప్రత్యర్తులను చీల్చి చెండాడుతాడో అని ప్రతి ఒక్కరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తూంటారు . నిన్న మ్యాచ్ చూస్తున్నంత సేపు నేనూ అలానే ఎదురు చూసాను . కానీ చాలాసేపటి వరకూ స్ట్రైక్ రాలేక పోవడం నాకు విసుగు తెప్పిచింది . కానీ గేల్ మ్యాచ్ చివరి వరకూ ఆడడం చాలా మంచిది అయింది. &lt;br /&gt;
  79. కానీ మ్యాచ్ సాగే కొద్దీ గేల్ బ్యాటింగ్ స్పీడ్ అందుకుంది . చూడచక్కని షాట్లతో గేల్ ఆస్ట్రేలియా ను ఆడుకున్నాడు . అతని బ్యాటింగ్ ముందు ఆస్ట్రేలియా వారి బౌలింగ్ తేలిపోయింది.&amp;nbsp;&lt;/div&gt;
  80. </content><link rel='replies' type='application/atom+xml' href='http://naaishtum.blogspot.com/feeds/6358471356630594464/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://naaishtum.blogspot.com/2012/10/cris-gale.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3813814177585313921/posts/default/6358471356630594464'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3813814177585313921/posts/default/6358471356630594464'/><link rel='alternate' type='text/html' href='http://naaishtum.blogspot.com/2012/10/cris-gale.html' title='Cris Gale అంటే సుడిగాలి '/><author><name>Murali</name><uri>http://www.blogger.com/profile/00642544609672281962</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='https://img1.blogblog.com/img/b16-rounded.gif'/></author><media:thumbnail xmlns:media="http://search.yahoo.com/mrss/" url="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiOpPdZLAwD-kmc06h6NXsakauST5oteRzBkecstkOhri1vg471PmNV5_TLm0aoMkOfkriYQGArRaPo4grH6kxPM2kORicCnNKBuKSMfpzzs07gyNTd7TOpbtAx4p-iG75ZJoq6nzKGwqs/s72-c/chris_gale2.jpg" height="72" width="72"/><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3813814177585313921.post-84057132894123320</id><published>2012-10-05T20:08:00.002-07:00</published><updated>2012-10-05T20:08:21.640-07:00</updated><title type='text'>తెలంగాణా కోరుకోవడం మీ హక్కు .. కానీ </title><content type='html'>&lt;div dir=&quot;ltr&quot; style=&quot;text-align: left;&quot; trbidi=&quot;on&quot;&gt;
  81. &lt;br /&gt;
  82. టాంక్బండ్ పైన ప్రముఖుల విగ్రహాలు ద్వంసం చేయడం , వాటి పునప్రథిష్టను అడ్డుకోవడం ఎంత వరకు సబబు ? . ఇటువంటి అరాచక శక్తులను నమ్మి తెలంగాణా ప్రజలు మోసపోతునారు . రాష్ట్రం కలిసిఉండడం లేదా విడిపోవడం మాట పక్కన పెడితే ఇటువంటి చర్యలు ఎలా సమర్థిస్తారు? ఇన్ని వందల మందిని ఆత్మహత్యలకు వుసికొలిపింది వీరు కాదా ? మానసికంగా వారిని వసపరుచుకొని వారిని ఆత్మహత్యలకు ప్రేరేపించింది ఈనాటి రాజకీయ నాయకులు కాదా ? ఇంతమంది తల్లుల కడుపుకోతకు వీరు బాద్యులు కారా . ఈ రాజకీయ నాయకుల వారసులు మాత్రం ఆత్మహత్యలు చేసుకోరు ఎందుకు ? తెలంగాణ ఏర్పాటు ఇంతమంది కోరుతున్నారు కదా మరి ఇంతకు తెలంగాణ ఏర్పాటు ఐతే వీరికి కలిగే ప్రయోజనాలు ఏమిటో క్లియర్ గా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలుకూ తెలియచేయాలి .&lt;br /&gt;
  83. &lt;br /&gt;
  84. గవర్నమెంట్ జాబ్స్ పెరుతుందా ? మరి అలా పెరిగితే ఎయే విబాగంలో ఎన్ని జాబ్స్ పెరుగుతుంది .&lt;br /&gt;
  85. &lt;br /&gt;
  86. ప్రైవేటు జాబ్స్ పెరుతుందా ? మరి అలా పెరిగితే ఎయే విబాగంలో ఎన్ని జాబ్స్ పెరుగుతుంది .&lt;br /&gt;
  87. &lt;br /&gt;
  88. నీటి వనరులు పెరుగుతుందా ? ఐతే ఎలా పెరుగుతుంది ?&lt;br /&gt;
  89. &lt;br /&gt;
  90. వున్న నీటివనరులు సరిగా వినియోగం చేసుకుంటార ? ఎలా చేసుకుంటారు ?&lt;br /&gt;
  91. &lt;br /&gt;
  92. ఇక్కడ అందరూ అంటున్న పదం ఒకటుంది . మా నేల పైన మీ పెత్తనం ఏమిటని . ఇక్కడ మీ నేల మా నేల అని కాదు . ఈరోజు మీరు వేరే కుంపటి పెట్టుకుంటే నష్టపోయేది మిగిలిన ప్రాంత వాసులే అనే విషయం మరువరాదు . అందుకే తెలంగాణా సోదరులారా . మీ ప్రాంతం మీ ఇష్టం . మీ ప్రత్యేక రాష్ట్ర కోరిక ఎవరు కాదు అనలెరు . ఎందుకంటే అది మీ హక్కు . మిగిలిన ప్రాంత వాసులు నష్టపోతారు అని మీ కోరికను కాదనడం కూడా సమంజసంగా లేదు . కాని ఆత్మహత్యల వరకు వెళ్ళడం తల్లిదండ్రులు దిక్కులేనివారిని చేసి స్వార్థ రాజకీయ శక్తులు వారి మాటలకు ప్రలోబాలకు లొంగి మీ జీవితాన్ని బలిచేసుకోవద్దు . మీరు విడిపోయాక కూడా మనమందరం ఇలాగె కలిసివుందాం అనే ఒక వాతావరణం క్రియేట్ చేయండి . విద్వంసం సమస్యలు పరిష్కారం కాదు . ఇలాంటి సంగటనలు సమస్యలను ఇంకా జటిలం చేస్తుండే కానీ వేరే ఒరిగేదేమీ లేదు . &lt;br /&gt;
  93. &lt;br /&gt;
  94. మీ అబిప్రాయాన్ని కూడా తెలియచేయండి&lt;br /&gt;
  95. &lt;div&gt;
  96. &lt;br /&gt;&lt;/div&gt;
  97. &lt;/div&gt;
  98. </content><link rel='replies' type='application/atom+xml' href='http://naaishtum.blogspot.com/feeds/84057132894123320/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://naaishtum.blogspot.com/2012/10/blog-post.html#comment-form' title='2 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3813814177585313921/posts/default/84057132894123320'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3813814177585313921/posts/default/84057132894123320'/><link rel='alternate' type='text/html' href='http://naaishtum.blogspot.com/2012/10/blog-post.html' title='తెలంగాణా కోరుకోవడం మీ హక్కు .. కానీ '/><author><name>Murali</name><uri>http://www.blogger.com/profile/00642544609672281962</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='https://img1.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>2</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3813814177585313921.post-7535782977089593856</id><published>2012-08-29T02:57:00.004-07:00</published><updated>2012-08-29T02:57:30.109-07:00</updated><title type='text'>నేల తల్లి ఆవేదన అర్థం కాదా?</title><content type='html'>&lt;div dir=&quot;ltr&quot; style=&quot;text-align: left;&quot; trbidi=&quot;on&quot;&gt;
  99. ఈనాటి రాజకీయనాయకుల ప్రవర్తన , నీటి ప్రాజెక్టుల పైన నిర్లక్ష్యం చరిత్ర క్షమించదు . తొమ్మిది సంవత్సరాలు&amp;nbsp; అధికారంలో సాగిన హైటెక్ ప్రబుత్వం ఐన లేక రైతు ప్రబుత్వం అని బిల్డుప్ ఇస్తున్న ప్రబుత్వమైన నీటి ప్రాజెక్టులపైన&amp;nbsp; అవలంబిస్తున్న వైకారి సరి కాదు .&amp;nbsp; ముక్యంగా ప్రాజెక్టులకు అవసరమైన బూ సేకరణ అనుమతుల సేకరణ మరియు బడ్జెట్ కేటాయింపులు చాలా త్వరగా జరగాలి.&amp;nbsp; వీటిపై ప్రస్తుత రాజకీయనాయకులు అవలంబిస్తున్న విదానం రేపటి తరానికి ప్రమాద సూచన .&lt;br /&gt;
  100. ఇప్పటికే కొన్ని వేల క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతోంది . దానిని అరికట్టాల్సిన అవసరం మానుకు ఎంతైనా వుంది . అవసరమైన డ్యాములు నిర్మించడం , ఎత్తిపోదక పదకాలు ఇంకా దారులు ఏదైనా కాని నీటి వ్రుదాను అరికట్టాలి . అన్నిటికంటే ముక్యంగా కరువు ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాలకు నీటిని తరలించడానికి వీలు పడే విది విదానాలను పరిశీలించి వాటిని అత్యంత ముఖ్యమైన అంశంగా బావించాలి.&amp;nbsp; అన్నిటికంటే ముఖ్యంగా మనం గుర్తించిన నీరు లేని ప్రదేశాలను బౌగోలికాపరంగా ఎత్తైన ప్రదేశాలు మరి లోతట్టు ప్రాంతలుగా విడతీసి ప్రాముఖ్యత ఇవ్వాలి . ఎందుకంటే ఎత్తైన ప్రాంతానికి నీరు చేరవేయడం ఎంత కష్టమో మరి అంతే సులువుగా ఆ&amp;nbsp; నీటిని లోతట్టు ప్రాంతానికి తరలించవచ్చు ,&amp;nbsp; అంతేకాక&amp;nbsp; ఎత్తైన ప్రాంతం నుంచి లోతట్టు ప్రాంతానికి నీరు తరలించేటప్పుడు అది ప్రవహించే ప్రాంతమంతా నీటి సమస్య తీరుతుంది . నీరు పుష్కలంగా లబించే ప్రాంతం అన్ని రంగాలలోనూఅబివృద్ధి చెందుతుంది .&lt;br /&gt;
  101. ప్రాజెక్టులకు అవసరమైన బూ సేకరణ అనుమతుల సేకరణ మరియు బడ్జెట్ కేటాయింపులు ఇలాంటి పనులను చేయడానికి మరి వాటిని కంట్రోల్ చేయడానికి వున్న డిపార్ట్మెంట్లు వాటిని సక్రమంగా చేయడం లేదు . ఇప్పటికే ఎన్నో ప్రాజెక్టులు వాటికీ సంబంధించిన అనుమతులు రాక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే విదంగా తయారైంది .&lt;br /&gt;
  102. అంతేకాదుదీనికంటే ముఖ్యంగా అవినీతి , నిర్లక్ష్యం, నిర్లిప్తత మనం ఎదుర్కొంటున్న మరి కొన్ని సమస్యలు .&amp;nbsp; వీటిని అదికమించడం మనం అనుకున్నంత సులువుగా సాద్యం కాదు .&amp;nbsp; ఈ మద్యనే ఎక్కడో చదివిన విదంగా పని చేయని అధికారులు వున్నా ఒకటే లేక పోయిన ఒకటే . ఇటువంటి వారిని ఏమాత్రం వుపేక్షించ రాదు . ఇటువంటి వారిని &lt;br /&gt;
  103. ఉపేక్షించడం వలన మొత్తం వ్యవస్థను మనం ప్రమాదంలోకి నెట్టిన వారమవుతం . కనుక మనం ఇటువంటి వారిని అడ్డు తొలగిస్తే అన్ని పనులు వాటికి అవే ముందుకు సాగుతుంది అని నా అబిప్రాయం .&lt;/div&gt;
  104. </content><link rel='replies' type='application/atom+xml' href='http://naaishtum.blogspot.com/feeds/7535782977089593856/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://naaishtum.blogspot.com/2012/08/blog-post_29.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3813814177585313921/posts/default/7535782977089593856'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3813814177585313921/posts/default/7535782977089593856'/><link rel='alternate' type='text/html' href='http://naaishtum.blogspot.com/2012/08/blog-post_29.html' title='నేల తల్లి ఆవేదన అర్థం కాదా?'/><author><name>Murali</name><uri>http://www.blogger.com/profile/00642544609672281962</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='https://img1.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3813814177585313921.post-7523167075050919900</id><published>2012-08-28T19:22:00.000-07:00</published><updated>2012-08-28T19:22:34.829-07:00</updated><title type='text'>ఏమి రాయాలో తెలియదు</title><content type='html'>&lt;div dir=&quot;ltr&quot; style=&quot;text-align: left;&quot; trbidi=&quot;on&quot;&gt;
  105. ఎలా రాయాలో తెలుసు కాని ఏమి రాయాలో తెలియదు . ప్రతి సారి ఏదో ఒకటి రాయాలని ట్రై చేసి చివరికి ఏమీ రాయలేక వదిదేసే వాడిని . కాని ఈరోజు మాత్రం ఏదో ఒకటి రాయాలని చాలా స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకున్నాను . &lt;br /&gt;
  106. అధికారం చేతులో వున్నా నీటి సమస్య తీర్చలేక పోతున్న గోవర్నమేంట్ పైన&amp;nbsp; చాలా కోపం వస్తుంది . కాని మనం ఏమిచేయుటకు వీలులేదు . ఆ విషయం మన కంటే ఈ రాజకీయ నాయకులకు చాలా బాగా తెలుసు . అందుకే వారు ఇలా మనతో అట్లాడుకున్తున్నారు .&amp;nbsp;  ఎన్నో కోట్ల ప్రజలు నీటి సమస్యతో అల్లాడుతున్న ఈ రాజకీయ నాయకులకి చీమ కుట్టినంతైనా లేక పోవడం విచిత్రంగా వుంటుంది.&amp;nbsp; కాని ఇక్కడ మరో ట్విస్ట్ వుంది . వారు ఎంత కాటకాలు అడుతున్నారంటే చూసేవారికి వారు నిజంగానే ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు అనిపిస్తుంది .&lt;br /&gt;
  107. కాని ఈ సమస్య పరిష్కారం అంత సులువు కాదు . ఈ సమస్య పరిష్కారించే విదానం ఇది కాదు . ఇందుకోసం యుద్ద ప్రాతిపదికన పనులు చేపట్టాలి . అవసరం ఐతే మిలిటరీ కూడ ఉపయోగించి ఈ ప్రాజెక్టులు పూర్తి చేయాలి . అన్ని రాజకీయ పార్టీలు ఏక తాటిపై నిలిచి ఈ ప్రాజెక్టులు పూర్తి కావడాని ప్రయత్నాలు ప్రారంబించాలి .&lt;br /&gt;
  108. &lt;br /&gt;
  109. &quot; పది మంది మంచి కోసం ఒకరు చావడానికైనా ఒకరిని చంపదానికైన వెనుకాడ కూడదు &quot; . ఈ మాట ఎందుకు చెపుతున్నాను అంటే , కొన్ని లక్షల మంది మంచి కోసం నిర్మించే ప్రాజెక్టుల వలన కొంత మంది ముంపుకు గురి అవుతారు . వారు తన ఇల్లు పొలం త్యాగం చేయాల్సి వస్తుంది . కనుక అలంటి వారు గొప్ప త్యాగదనులు అవుతారు . వారికి వేరే చోట పునరావాస ఏర్పాట్లు చేసినా కూడా పుట్టిన వూరు వదిలి వెళ్ళడం అంత సులువు కాదు కదా ?&lt;/div&gt;
  110. </content><link rel='replies' type='application/atom+xml' href='http://naaishtum.blogspot.com/feeds/7523167075050919900/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://naaishtum.blogspot.com/2012/08/blog-post.html#comment-form' title='1 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3813814177585313921/posts/default/7523167075050919900'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3813814177585313921/posts/default/7523167075050919900'/><link rel='alternate' type='text/html' href='http://naaishtum.blogspot.com/2012/08/blog-post.html' title='ఏమి రాయాలో తెలియదు'/><author><name>Murali</name><uri>http://www.blogger.com/profile/00642544609672281962</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='https://img1.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>1</thr:total></entry></feed>
Copyright © 2002-9 Sam Ruby, Mark Pilgrim, Joseph Walton, and Phil Ringnalda