Sorry

This feed does not validate.

In addition, interoperability with the widest range of feed readers could be improved by implementing the following recommendations.

Source: http://pachhinijam.blogspot.com/feeds/posts/default

  1. <?xml version='1.0' encoding='UTF-8'?><?xml-stylesheet href="http://www.blogger.com/styles/atom.css" type="text/css"?><feed xmlns='http://www.w3.org/2005/Atom' xmlns:openSearch='http://a9.com/-/spec/opensearchrss/1.0/' xmlns:blogger='http://schemas.google.com/blogger/2008' xmlns:georss='http://www.georss.org/georss' xmlns:gd="http://schemas.google.com/g/2005" xmlns:thr='http://purl.org/syndication/thread/1.0'><id>tag:blogger.com,1999:blog-6192085323336948808</id><updated>2024-03-13T19:54:30.538-11:00</updated><category term="ఏది నిజం?"/><category term="తెరాస"/><category term="మోడీ బహుమతి"/><title type='text'>Nijam... The Truth </title><subtitle type='html'>నిజం చెప్పటానికి, అబద్ధం ఒప్పుకోటానికి ధైర్యం ఉండాలి.</subtitle><link rel='http://schemas.google.com/g/2005#feed' type='application/atom+xml' href='http://pachhinijam.blogspot.com/feeds/posts/default'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6192085323336948808/posts/default'/><link rel='alternate' type='text/html' href='http://pachhinijam.blogspot.com/'/><link rel='hub' href='http://pubsubhubbub.appspot.com/'/><author><name>శీను గాడు.. నిజమే చెబుతాడు...</name><uri>http://www.blogger.com/profile/15227873234896510398</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='32' height='24' src='//blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjDoRVSQn7b-Yd1IrdvXgEpfZEnH8f5AB0zNRqBLv8ZpaSQGWpHUVQKDY8bOwvTKqec4w4URPTV7tPZRfN7A6sWS2vWUPmAelkCUKQT1jVaUfVDcPNY6YnShKVXiwA2-WE/s1600/*'/></author><generator version='7.00' uri='http://www.blogger.com'>Blogger</generator><openSearch:totalResults>3</openSearch:totalResults><openSearch:startIndex>1</openSearch:startIndex><openSearch:itemsPerPage>25</openSearch:itemsPerPage><entry><id>tag:blogger.com,1999:blog-6192085323336948808.post-7872148232433137407</id><published>2015-01-30T18:12:00.000-11:00</published><updated>2015-01-30T18:12:10.934-11:00</updated><category scheme="http://www.blogger.com/atom/ns#" term="తెరాస"/><title type='text'>మారుతున్న మనిషి కెసిఆర్  </title><content type='html'>&lt;div dir=&quot;ltr&quot; style=&quot;text-align: left;&quot; trbidi=&quot;on&quot;&gt;
  2. &lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;
  3. &lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiOkrUpUbl2zwiYJ1Sp-DJHeDzgJ5dObAUWs-VhPamgge9QDFM05ZOLvjQRCOyWtoSq6sWwWhxgSUzTpw58PVTATdHhN9HWvwq_JH8zYHeY4FUPFdTvgSnkMCw77FVgg46ekA9PTmYbPPA/s1600/kcr.jpg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiOkrUpUbl2zwiYJ1Sp-DJHeDzgJ5dObAUWs-VhPamgge9QDFM05ZOLvjQRCOyWtoSq6sWwWhxgSUzTpw58PVTATdHhN9HWvwq_JH8zYHeY4FUPFdTvgSnkMCw77FVgg46ekA9PTmYbPPA/s1600/kcr.jpg&quot; height=&quot;290&quot; width=&quot;320&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;
  4. &lt;span style=&quot;color: blue;&quot;&gt;&lt;br /&gt;&lt;/span&gt;
  5. &lt;span style=&quot;color: blue;&quot;&gt;‘‘తెలంగాణలో తెలంగాణ పిల్లలకే ఫీజులు చెల్లిస్తాం. 1956కంటే ముందు ఇక్కడ స్థిరపడిన పిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది’’ అంటూ పదేపదే ప్రకటించిన కేసీఆర్‌ సర్కారు దీనిపై వెనక్కి తగ్గింది. ‘ఫాస్ట్‌’ (తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం) పథకానికి మంగళం పలికింది. ఫీజుల రీయింబర్స్‌మెంట్‌కు గతంలో ఉన్న నిబంధనలే ఇకపైనా అమలవుతాయని స్పష్టం చేశారు. శుక్రవారం కేబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేసీఆర్‌ స్వయంగా విలేకరులకు తెలిపారు. ‘ఫాస్ట్‌’ను పక్కనపెట్టినట్లు చెప్పారు. ఈ పథకం కొనసాగింపుపై కేబినెట్‌ భేటీలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఫాస్ట్‌పై చాలా చర్చించుకున్నాం. ఇది పేద పిల్లలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి... లిబరల్‌గా వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఫీజుల చెల్లింపులో పాత విధానమే కొనసాగిస్తాం. బకాయిలకు సంబంధించి విద్యార్థులు, కాలేజీల యాజమాన్యాలు ఆందోళన చెందక్కర్లేదు అని కేసీఆర్‌ వివరించారు.&amp;nbsp;&lt;/span&gt;&lt;br /&gt;
  6. &lt;span style=&quot;color: blue;&quot;&gt;&lt;br /&gt;&lt;/span&gt;
  7. &lt;span style=&quot;color: blue;&quot;&gt;ఆలస్యంగానైనా కెసిఆర్ మంచి నిర్ణయమే తీసుకున్నారు. తెలంగాణలో పుట్టి, ఇక్కడ చదువుకొనేవారు, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారంతా తెలంగాణా బిడ్డలే అనే విషయం కెసిఆర్ ఇప్పటికైనా గుర్తించటం మంచిదె. ఉద్యమ పార్టీ తెరాస.. తెలంగాణా సాధించిన నేపధ్యంలో ఇకనైనా ఉద్యమ నినాదాలకు స్వస్తి చెప్పి బంగారు తెలంగాణా నిర్మాణం పై దృష్టి పెట్టే విధానంలో భాగంగా అనవసర వివాదాలకు దిగకుండా మరో సోదర తెలుగు రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో కూడా సఖ్యత పాటిస్తే ఇరు రాష్ట్రాల్లో ప్రజలు సోదర భావంతో మెలుగుతారు.&lt;/span&gt;&lt;br /&gt;
  8. &lt;span style=&quot;color: blue;&quot;&gt;&lt;br /&gt;&lt;/span&gt;
  9. &lt;span style=&quot;color: blue;&quot;&gt;తెరాస పార్టీకి అసెంబ్లీలో, కౌన్సిల్లో సరిపడినంత బలం ఉంది, ఇకనైనా ఇతర పార్టీల శాసనసభ్యులను భయపెట్టో, ప్రలోభాలకు గురిచేసో తమ పార్టీలోకి చేర్చుకొనే విధానాలకు స్వస్తి చెప్పాలి. ఉద్యమ కాలంలో తెరాస పార్టీని అంటిపెట్టుకుని పోరాటం చేసిన వారికంటే, ఆ సమయంలో తెరాస పార్టీని, తెలంగాణా వాదాన్ని వ్యతిరేకించిన వారికి, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుండి ఫిరాయించిన వారికి, మంత్రి పదవులు కట్టబెట్టం &#39;రాయకీయ వ్యూహంలో&#39; భాగమే అని సర్దిచెప్పుకోవచ్చు కానీ, సగటు తెలంగాణా వాదులకు, ఉద్యమకారులకు ఇటువంటి చర్యలు ఏ మాత్రం మింగుడు పడటం లెదు. ఇకనైనా చంద్రశేఖరరావు ఇటువంటి రాజకీయాలను పక్కనపెట్టి అన్ని వర్గాలు, పార్టీలు, కేంద్ర ప్రభుత్వం, ఆంధ్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటే తెలంగాణా అభివృద్ధి సాధ్యమౌతుంది. ఇప్పటికే కెసిఆర్ సర్కారు ప్రవేశపెడుతున్న పధకాలు ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుస్తున్నాయి, ఈ ప్రభుత్వం పై అన్ని వర్గాల ప్రజలకు విశ్వాసం కలుగుతుంది. రాజకీయ క్రీడ నుండి దృష్టి మళ్ళించి అభివృద్ధి పధమ్ పై దృష్టి సారిస్తే కెసిఆర్ కు తిరుగుండదు.&lt;/span&gt;&lt;/div&gt;
  10. </content><link rel='replies' type='application/atom+xml' href='http://pachhinijam.blogspot.com/feeds/7872148232433137407/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://pachhinijam.blogspot.com/2015/01/blog-post_99.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6192085323336948808/posts/default/7872148232433137407'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6192085323336948808/posts/default/7872148232433137407'/><link rel='alternate' type='text/html' href='http://pachhinijam.blogspot.com/2015/01/blog-post_99.html' title='మారుతున్న మనిషి కెసిఆర్  '/><author><name>శీను గాడు.. నిజమే చెబుతాడు...</name><uri>http://www.blogger.com/profile/15227873234896510398</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='32' height='24' src='//blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjDoRVSQn7b-Yd1IrdvXgEpfZEnH8f5AB0zNRqBLv8ZpaSQGWpHUVQKDY8bOwvTKqec4w4URPTV7tPZRfN7A6sWS2vWUPmAelkCUKQT1jVaUfVDcPNY6YnShKVXiwA2-WE/s1600/*'/></author><media:thumbnail xmlns:media="http://search.yahoo.com/mrss/" url="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiOkrUpUbl2zwiYJ1Sp-DJHeDzgJ5dObAUWs-VhPamgge9QDFM05ZOLvjQRCOyWtoSq6sWwWhxgSUzTpw58PVTATdHhN9HWvwq_JH8zYHeY4FUPFdTvgSnkMCw77FVgg46ekA9PTmYbPPA/s72-c/kcr.jpg" height="72" width="72"/><thr:total>0</thr:total><georss:featurename>Karimnagar, Telangana, India</georss:featurename><georss:point>18.4385553 79.128841200000011</georss:point><georss:box>18.3180448 78.967479700000013 18.559065800000003 79.290202700000009</georss:box></entry><entry><id>tag:blogger.com,1999:blog-6192085323336948808.post-1285053840362144439</id><published>2015-01-29T20:25:00.000-11:00</published><updated>2015-01-29T20:25:15.213-11:00</updated><category scheme="http://www.blogger.com/atom/ns#" term="ఏది నిజం?"/><title type='text'>గాలి అన్నకు చెయ్యిచ్చిన బోకు తమ్ముడు...</title><content type='html'>&lt;div dir=&quot;ltr&quot; style=&quot;text-align: left;&quot; trbidi=&quot;on&quot;&gt;
  11. &lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;
  12. &lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhC8903TBBB3f8GX0F2O7eqzs4pNPqmcrstB-3Hka8lfAnzYBaDHqK74xpOGlAfFscDxbPaiapXflx1NXFjllCzL2kwc2PtVOjjvbPdxVBPD9ZhqUVHgas1zkq-YR0h-aztiPnzehVT0EQ/s1600/gali.jpg&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhC8903TBBB3f8GX0F2O7eqzs4pNPqmcrstB-3Hka8lfAnzYBaDHqK74xpOGlAfFscDxbPaiapXflx1NXFjllCzL2kwc2PtVOjjvbPdxVBPD9ZhqUVHgas1zkq-YR0h-aztiPnzehVT0EQ/s1600/gali.jpg&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;
  13. &lt;span style=&quot;color: blue;&quot;&gt;వైసీపీ అధినేత జగన్మోన్‌ రెడ్డి, గాలి జనార్ధన్‌ రెడ్డిలు చాలా కాలం తరువాత నాంపల్లి కోర్టులో కలుసుకున్నారు. &amp;nbsp;గురువారం ఓఎంసీ, అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా వైసీపీ అధినేత వైయస్ &amp;nbsp; జగన్మోమన్‌ రెడ్డి, గాలి జానార్ధన్‌ రెడ్డిలు ఎదురుపడినప్పుడు ఒకరినొకరు పలకరించుకుని, విచారణ అనంతరం ఇద్దరూ కలిసి ఒకే వాహనంలో వెళ్లిపోయారు.&amp;nbsp;&lt;/span&gt;&lt;br /&gt;
  14. &lt;span style=&quot;color: blue;&quot;&gt;&lt;br /&gt;&lt;/span&gt;
  15. &lt;span style=&quot;color: blue;&quot;&gt;గాలి జనార్థన్‌రెడ్డి గతంలో ఒకసారి వైఎస్‌ తన తండ్రిలాంటి వారనీ, జగన్‌ తన తమ్ముడు లాంటి వారని ప్రకటించిన విషయం అందరకి తెలిసిందే. గాలి జైలుకు వెళ్ళే ముందు బెంగుళూరులో తన ఆస్థులు కొన్ని తన ముద్దుల తమ్ముడు జగన్ బాబు, శకుని మామ విజయసాయి రెడ్డి బినామీల పేరుపై బదలాయిన్చినట్లు తెలిసింది.. తన ఆస్థులు చాలావరకు ఇడి అటాచ్మెంట్ లో ఉండటం, ఆదాయ మార్గాలు పూర్తిగా ముసుకు పోవటంతో ఆర్ధికంగా నిస్సహాయుడైన గాలి జైలునుండి విదులైన తరువాత &amp;nbsp;బెంగుళూరులో తన బినామీ ఆస్తులు కొన్ని &amp;nbsp;అమ్మకానికి పెట్టటానికి నిర్ణయించుకుంటే దానికి జగన్, విజయసాయి రెడ్డి ఒప్పుకోలేదని, ఆ అస్థులతొ తనకేమి సంభంధం లేదని అంటున్నారని గాలి జనార్ధనరెడ్డి తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం.&amp;nbsp;&lt;/span&gt;&lt;br /&gt;
  16. &lt;span style=&quot;color: blue;&quot;&gt;&lt;br /&gt;&lt;/span&gt;
  17. &lt;span style=&quot;color: blue;&quot;&gt;ఇప్పటికే అక్రమ మార్గాల ద్వారా తాను సంపాదించిన ఆదాయంలో సింహ భాగం &amp;nbsp;వై.యస్.ఆర్ కు, జగన్ కు వాటా ఇచ్చిన గాలి ఇప్పుడు కేసుల్లో పోగా మిగిలిన ఆస్తులు కూడా జగన్ సొంతం చేసుకోవాలనుకోవటంతో ఖంగుతిని, కళ్ళనీళ్ళ పర్యంతరం అయ్యాడట.. తానే &#39;గజ దొంగ&#39; అనుకొంటే తనను మించిన &#39;బందిపోటు&#39; జగన్ అని &amp;nbsp;ఉహించని గాలి జనార్ధనరెడ్డి అమ్మ విజయమ్మ వద్ద ఈ విషయం కదిపి కాళ్ళు పట్టుకున్నా, ఆ అమ్మ కనికరించకుండా తన &#39;జగన్ బాబునే&#39; వెనకేసుకొచ్చినట్లు చెబుతున్నారు. నాన్న &#39;వై.యస్.ఆర్&#39; మరణంతో అనాధగా మారిన గాలికి ఇప్పుడు ముద్దుల తమ్ముడే చెయ్యివ్వటంతో దిక్కుతోచని పరిస్థితి ఎదురైందట. కానీ ఎమిచేస్తాడు! అక్రమంగా సంపాదించిన ఆస్థులు కనుక ** మూసుకుని మౌనంగా రోదిస్తున్నాడు.&amp;nbsp;&lt;/span&gt;&lt;br /&gt;
  18. &lt;span style=&quot;color: blue;&quot;&gt;&lt;br /&gt;&lt;/span&gt;
  19. &lt;span style=&quot;color: blue;&quot;&gt;ఈ వార్తలో నిజం తెలవాలంటే... గాలి నోరు విప్పాల్సిందే!&amp;nbsp;&lt;/span&gt;&lt;/div&gt;
  20. </content><link rel='replies' type='application/atom+xml' href='http://pachhinijam.blogspot.com/feeds/1285053840362144439/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://pachhinijam.blogspot.com/2015/01/blog-post_29.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6192085323336948808/posts/default/1285053840362144439'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6192085323336948808/posts/default/1285053840362144439'/><link rel='alternate' type='text/html' href='http://pachhinijam.blogspot.com/2015/01/blog-post_29.html' title='గాలి అన్నకు చెయ్యిచ్చిన బోకు తమ్ముడు...'/><author><name>శీను గాడు.. నిజమే చెబుతాడు...</name><uri>http://www.blogger.com/profile/15227873234896510398</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='32' height='24' src='//blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjDoRVSQn7b-Yd1IrdvXgEpfZEnH8f5AB0zNRqBLv8ZpaSQGWpHUVQKDY8bOwvTKqec4w4URPTV7tPZRfN7A6sWS2vWUPmAelkCUKQT1jVaUfVDcPNY6YnShKVXiwA2-WE/s1600/*'/></author><media:thumbnail xmlns:media="http://search.yahoo.com/mrss/" url="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhC8903TBBB3f8GX0F2O7eqzs4pNPqmcrstB-3Hka8lfAnzYBaDHqK74xpOGlAfFscDxbPaiapXflx1NXFjllCzL2kwc2PtVOjjvbPdxVBPD9ZhqUVHgas1zkq-YR0h-aztiPnzehVT0EQ/s72-c/gali.jpg" height="72" width="72"/><thr:total>0</thr:total><georss:featurename>Vijayawada, Andhra Pradesh, India</georss:featurename><georss:point>16.5061743 80.6480153</georss:point><georss:box>16.384382300000002 80.4866538 16.6279663 80.8093768</georss:box></entry><entry><id>tag:blogger.com,1999:blog-6192085323336948808.post-7485939992842209469</id><published>2015-01-29T11:06:00.000-11:00</published><updated>2015-01-29T18:49:25.575-11:00</updated><category scheme="http://www.blogger.com/atom/ns#" term="మోడీ బహుమతి"/><title type='text'>తగ్గిన క్రూడ్ ఆయిల్ ధర.. పెరిగిన సుంకాలు (మోడీ సంక్రాంతి కానుక)</title><content type='html'>&lt;div dir=&quot;ltr&quot; style=&quot;text-align: left;&quot; trbidi=&quot;on&quot;&gt;
  21. &lt;div class=&quot;separator&quot; style=&quot;clear: both; text-align: center;&quot;&gt;
  22. &lt;a href=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiw0NsTw_bAK6JKbTFBZCInBsWkmx_rhrvh6m3Rqgd9oX00Txbu6f380lyaqaXt18cxVd-HflmFfEkB5xJqxb4017jefShLfhVIi7pihvqjSegetJtCt1ftbFDTipbd5T2acMyuN9H4hBE/s1600/crude+oil.png&quot; imageanchor=&quot;1&quot; style=&quot;margin-left: 1em; margin-right: 1em;&quot;&gt;&lt;img border=&quot;0&quot; src=&quot;https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiw0NsTw_bAK6JKbTFBZCInBsWkmx_rhrvh6m3Rqgd9oX00Txbu6f380lyaqaXt18cxVd-HflmFfEkB5xJqxb4017jefShLfhVIi7pihvqjSegetJtCt1ftbFDTipbd5T2acMyuN9H4hBE/s1600/crude+oil.png&quot; height=&quot;225&quot; width=&quot;320&quot; /&gt;&lt;/a&gt;&lt;/div&gt;
  23. &lt;span style=&quot;color: blue;&quot;&gt;&lt;b&gt;మోడీ ప్రభుత్వం కొత్త సంవత్సరం, సంక్రాంతి పండుగ కానుకగా ఈ దేశ ప్రజలకు మంచి బహుమతే ఇచ్చింది. ప్రపంచ విఫణిలో క్రూడ్ ఆయిల్ ధర మున్నెన్నడు లేనంతగా148 డాలర్ల నుండి 48 డాలర్లకు దిగి వచ్చింది. డాలర్ ధర కూడా స్థిరంగానే ఉంది. తగ్గిన క్రూడ్ ఆయిల్ ధర ప్రకారం చూసుకుంటే పెట్రోలు ధర 48 రూపాయలు, డీజిల్ ధర 36 రూపాయలుగా ఉండాలి కాని క్రూడ్ ఆయిల్ ధర పెరిగినప్పుడల్లా పెట్రోల్, డీజిల్ ధర పెంచే ఈ ప్రభుత్వం ఆ ప్రకారం ధరలు తగ్గించక పోగా సుంకాలు మరింతగా పెంచింది.&amp;nbsp;&lt;/b&gt;&lt;/span&gt;&lt;br /&gt;
  24. &lt;span style=&quot;color: blue;&quot;&gt;&lt;b&gt;&lt;br /&gt;&lt;/b&gt;&lt;/span&gt;
  25. &lt;span style=&quot;color: blue;&quot;&gt;&lt;b&gt;ఈ ప్రభ్యుత్వం ఆదాయం పెంచుకునే మార్గాలు తప్ప, ప్రజలకు మేలు చేకూరే మార్గాలపై దృష్టి పెట్టటం లేదు. డీజిల్ ధరలు తగ్గితే సరుకు రవాణా చార్జీలు పెరగవు, ఎంతో కొంత తగ్గుతాయి అందువలన నిత్యావసర సరుకుల రవాణా పై భారం తగ్గి, వాటి ధరలు తగ్గి సామాన్యుడికి ఎంతోకొంత లబ్ది చేకూరుతుంది. &amp;nbsp;రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, రైల్వే వంటి ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాలను కొంత వరకైనా పూడ్చుకుంటాయి, చార్జీలు పెంచి ప్రజలపై భారం పడకుండా చూస్తాయి.&amp;nbsp;&lt;/b&gt;&lt;/span&gt;&lt;br /&gt;
  26. &lt;span style=&quot;color: blue;&quot;&gt;&lt;b&gt;&lt;br /&gt;&lt;/b&gt;&lt;/span&gt;
  27. &lt;span style=&quot;color: blue;&quot;&gt;&lt;b&gt;డీజిల్ ధరలు తగ్గితే విద్యుదుత్పత్తి రంగానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. లాభదాయకత పెరుగుతుంది, విద్యుత్ ఛార్జీలు పెరగకుండా ఉంటాయి. భారత ఆర్ధిక రంగం కుదుట పడాలంటే ప్రపంచ విఫణిలో తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలు తప్పక తగ్గించాలి, కానీ మోడీ ప్రభుత్వం తమ ఆదాయం తగ్గకుండా సుంకాలు పెంచుకుంటూ ప్రజలపై అదనపు భారం మోపుతుంది. ఈ ప్రభుత్వం సొల్లు కబుర్లు చెబుతూ, జనాకర్షక ప్రకటనలతో పొద్దు పుచ్చుతుందే తప్ప, జనామోదమైన నిర్ణయాలేమి తీసుకోవటం లేదు.&amp;nbsp;&lt;/b&gt;&lt;/span&gt;&lt;br /&gt;
  28. &lt;span style=&quot;color: blue;&quot;&gt;&lt;b&gt;&lt;br /&gt;&lt;/b&gt;&lt;/span&gt;
  29. &lt;span style=&quot;color: blue;&quot;&gt;&lt;b&gt;గతంలో బిజెపి వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగినప్పుడల్లా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించేవారు.. ప్రస్తుతం&amp;nbsp;వీరు&amp;nbsp;చేస్తున్నదేమిటి! &quot;ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉంటాయా? &quot;&lt;/b&gt;&lt;/span&gt;&lt;br /&gt;
  30. &lt;div&gt;
  31. &lt;br /&gt;&lt;/div&gt;
  32. &lt;/div&gt;
  33. </content><link rel='replies' type='application/atom+xml' href='http://pachhinijam.blogspot.com/feeds/7485939992842209469/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://pachhinijam.blogspot.com/2015/01/blog-post.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6192085323336948808/posts/default/7485939992842209469'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/6192085323336948808/posts/default/7485939992842209469'/><link rel='alternate' type='text/html' href='http://pachhinijam.blogspot.com/2015/01/blog-post.html' title='తగ్గిన క్రూడ్ ఆయిల్ ధర.. పెరిగిన సుంకాలు (మోడీ సంక్రాంతి కానుక)'/><author><name>శీను గాడు.. నిజమే చెబుతాడు...</name><uri>http://www.blogger.com/profile/15227873234896510398</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='32' height='24' src='//blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjDoRVSQn7b-Yd1IrdvXgEpfZEnH8f5AB0zNRqBLv8ZpaSQGWpHUVQKDY8bOwvTKqec4w4URPTV7tPZRfN7A6sWS2vWUPmAelkCUKQT1jVaUfVDcPNY6YnShKVXiwA2-WE/s1600/*'/></author><media:thumbnail xmlns:media="http://search.yahoo.com/mrss/" url="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiw0NsTw_bAK6JKbTFBZCInBsWkmx_rhrvh6m3Rqgd9oX00Txbu6f380lyaqaXt18cxVd-HflmFfEkB5xJqxb4017jefShLfhVIi7pihvqjSegetJtCt1ftbFDTipbd5T2acMyuN9H4hBE/s72-c/crude+oil.png" height="72" width="72"/><thr:total>0</thr:total><georss:featurename>Vijayawada, Andhra Pradesh, India</georss:featurename><georss:point>16.5061743 80.6480153</georss:point><georss:box>16.384382300000002 80.4866538 16.6279663 80.8093768</georss:box></entry></feed>
Copyright © 2002-9 Sam Ruby, Mark Pilgrim, Joseph Walton, and Phil Ringnalda