Congratulations!
[Valid RSS] This is a valid RSS feed.
Recommendations
This feed is valid, but interoperability with the widest range of feed readers could be improved by implementing the following recommendations.
Source: https://www.netitelugu.com/feed/
1. <?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
2. xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
3. xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
4. xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
5. xmlns:atom="http://www.w3.org/2005/Atom"
6. xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
7. xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
8. >
9.
10. <channel>
12. <atom:link href="https://www.netitelugu.com/feed/" rel="self" type="application/rss+xml" />
13. <link>https://www.netitelugu.com</link>
14. <description></description>
15. <lastBuildDate>Wed, 21 Feb 2024 07:22:14 +0000</lastBuildDate>
16. <language>en-US</language>
17. <sy:updatePeriod>
18. hourly </sy:updatePeriod>
19. <sy:updateFrequency>
20. 1 </sy:updateFrequency>
21. <generator>https://wordpress.org/?v=6.4.4</generator>
22.
23. <image>
24. <url>https://www.netitelugu.com/wp-content/uploads/2023/06/cropped-netiteluguicon11-32x32.png</url>
26. <link>https://www.netitelugu.com</link>
27. <width>32</width>
28. <height>32</height>
29. </image>
30. <item>
32. <link>https://www.netitelugu.com/will-amanchi-group-drown-ycp-in-sarees/</link>
33. <comments>https://www.netitelugu.com/will-amanchi-group-drown-ycp-in-sarees/#respond</comments>
34. <dc:creator><![CDATA[netitelugu]]></dc:creator>
35. <pubDate>Wed, 21 Feb 2024 07:21:47 +0000</pubDate>
36. <category><![CDATA[ap news latest]]></category>
37. <category><![CDATA[Chandrababu]]></category>
38. <category><![CDATA[Tdp]]></category>
39. <category><![CDATA[YCP]]></category>
40. <category><![CDATA[YS Jagan]]></category>
41. <category><![CDATA[YSRCP]]></category>
42. <category><![CDATA[ఏపీ]]></category>
43. <category><![CDATA[చంద్రబాబు]]></category>
44. <category><![CDATA[జగన్]]></category>
45. <category><![CDATA[టీడీపీ]]></category>
46. <category><![CDATA[వైసీపీ]]></category>
47. <guid isPermaLink="false">https://www.netitelugu.com/?p=16017</guid>
48.
49. <description><![CDATA[       ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో అభ్యర్థుల ఎంపికలో ఇరు పార్టీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయని చెప్పవచ్చు. గెలిచే అభ్యర్థుల కోసం సర్వేలు నిర్వహిస్తున్నారు. సర్వేలు నిర్వహించి గెలిచే అభ్యర్థులను మాత్రమే బరిలో దించుతున్నారు.        చీరాల అసెంబ్లీ నియోజకవర్గం. రాజకీయ సామాజిక చైతన్యం కలిగిన అసెంబ్లీ నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున కరణం వెంకటేష్ ఇంచార్జిగా ఉన్నారు. ఈసారి ఎమ్మెల్యేగా అతని పేరే దాదాపు […]]]></description>
50. <content:encoded><![CDATA[
51.
ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో అభ్యర్థుల ఎంపికలో ఇరు పార్టీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయని చెప్పవచ్చు. గెలిచే అభ్యర్థుల కోసం సర్వేలు నిర్వహిస్తున్నారు. సర్వేలు నిర్వహించి గెలిచే అభ్యర్థులను మాత్రమే బరిలో దించుతున్నారు.
52.
53.
54.
55.
చీరాల అసెంబ్లీ నియోజకవర్గం. రాజకీయ సామాజిక చైతన్యం కలిగిన అసెంబ్లీ నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున కరణం వెంకటేష్ ఇంచార్జిగా ఉన్నారు. ఈసారి ఎమ్మెల్యేగా అతని పేరే దాదాపు ఖరారు అయినట్లు చెబుతున్నారు. కానీ కరణం వర్గానికి, ఆమంచి వర్గానికి మధ్య పోసగడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. టిడిపి తరఫున ఎంఎం కొండయ్య ఇంచార్జిగా ఉన్నారు. కొండయ్యకు ఇంచార్జి ఇచ్చిన తర్వాత చీరాల అసెంబ్లీలో టిడిపి బలం పెరిగిందని చెప్పవచ్చు. అంతేకాకుండా వైసిపి నేతల మధ్య ఉన్న వర్గ పోరు కూడా ఈసారి కొండయ్య గెలుపుకు కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. కానీ కొండయ్య కన్నా మునగపాటి (బాబు) వెంకటేశ్వరరావుకు టికెట్ ఇస్తే సామాజిక సమీకరణాల ప్రకారం గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టిడిపి నేతలు భావిస్తున్నారు. ఎవరికి టికెట్ ఇచ్చినా నేతల సమన్వయంతో విజయం సాధించవచ్చని టిడిపి నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వం వ్యతిరేకత కూడా టిడిపికి లాభిస్తుందని చెప్పవచ్చు. నియోజకవర్గం లో వైసీపీ పై ఉన్న వ్యతిరేకతతో పాటు వైసిపి నేతల మధ్య వర్గ పోరు కూడా ఈసారి చీరాలలో టిడిపికి విజయాన్ని అందిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
56.
57.
58.
59.
ఎన్నికల వేళకు టిడిపి తరఫున ఎవరు నిలబడిన వైసిపి కి ఓటమి తప్పదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి..
60. ]]></content:encoded>
61. <wfw:commentRss>https://www.netitelugu.com/will-amanchi-group-drown-ycp-in-sarees/feed/</wfw:commentRss>
62. <slash:comments>0</slash:comments>
63. </item>
64. <item>
66. <link>https://www.netitelugu.com/ycp-in-shock-of-babus-strategy-in-the-selection-of-candidate-for-kadapa-parliament/</link>
67. <comments>https://www.netitelugu.com/ycp-in-shock-of-babus-strategy-in-the-selection-of-candidate-for-kadapa-parliament/#respond</comments>
68. <dc:creator><![CDATA[netitelugu]]></dc:creator>
69. <pubDate>Wed, 21 Feb 2024 07:11:38 +0000</pubDate>
70. <category><![CDATA[ap news latest]]></category>
71. <category><![CDATA[Chandrababu]]></category>
72. <category><![CDATA[Tdp]]></category>
73. <category><![CDATA[YCP]]></category>
74. <category><![CDATA[YS Jagan]]></category>
75. <category><![CDATA[YSRCP]]></category>
76. <category><![CDATA[ఏపీ]]></category>
77. <category><![CDATA[చంద్రబాబు]]></category>
78. <category><![CDATA[జగన్]]></category>
79. <category><![CDATA[టీడీపీ]]></category>
80. <category><![CDATA[వైసీపీ]]></category>
81. <guid isPermaLink="false">https://www.netitelugu.com/?p=16014</guid>
82.
83. <description><![CDATA[         కడప జిల్లా రాజకీయాలు ఎప్పుడు రసవతరంగానే ఉంటాయి. ఈ జిల్లాలో గెలుపు కోసం వైసీపీ అధినేత తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే, కడపలో పాగా వేసేందుకు టిడిపి వ్యూహరచన చేస్తోంది.            చంద్రబాబు నాయుడు వ్యూహాలకు వైసిపి అయోమయానికి గురవుతోందని చెప్పవచ్చు. కడప పార్లమెంట్ అభ్యర్థిగా గత ఎన్నికల్లో వైసీపీ తరఫున అవినాష్ రెడ్డి గెలిచారు. కానీ ఈసారి అవినాష్ రెడ్డిని అసెంబ్లీకి పోటీ చేయించి అభిషేక్ […]]]></description>
84. <content:encoded><![CDATA[
85.
కడప జిల్లా రాజకీయాలు ఎప్పుడు రసవతరంగానే ఉంటాయి. ఈ జిల్లాలో గెలుపు కోసం వైసీపీ అధినేత తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే, కడపలో పాగా వేసేందుకు టిడిపి వ్యూహరచన చేస్తోంది.
86.
87.
88.
89.
చంద్రబాబు నాయుడు వ్యూహాలకు వైసిపి అయోమయానికి గురవుతోందని చెప్పవచ్చు. కడప పార్లమెంట్ అభ్యర్థిగా గత ఎన్నికల్లో వైసీపీ తరఫున అవినాష్ రెడ్డి గెలిచారు. కానీ ఈసారి అవినాష్ రెడ్డిని అసెంబ్లీకి పోటీ చేయించి అభిషేక్ రెడ్డిని కడప నుంచి పోటీ చేయించాలని వైసిపి అధిష్టానం భావిస్తుంది. టిడిపి ఇంచార్జిగా ఆర్ శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు. కానీ ఈసారి టిడిపి తరఫున వైఎస్ కుటుంబానికి చెందిన మరొకరిని పోటీ చేయించాలని టిడిపి నేతలు భావిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
90.
91.
92.
93.
కడపలో వైయస్ జగన్ ను ఎదిరించాలి అంటే వైఎస్ కుటుంబంలోని వారే కావాలి అని టిడిపి అధినేత నిర్ణయించి వైసిపి తరఫున సౌభాగ్యమ్మనుగాని, సునీత రెడ్డిని గాని బరిలో దించే ఆలోచనలో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదే కనుక నిజమైతే వైయస్ వివేకానంద రెడ్డి మరణంతో ఇబ్బందులలో ఉన్న కుటుంబానికి కడప ప్రజలు అండగా ఉంటారని, ఓట్లు వేసి గెలిపిస్తారని టిడిపి నమ్మకం. అందుకే టిడిపి వైయస్ కుటుంబానికి చెందిన వారిని కడప ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలని ఆలోచన చేస్తుంది.
94.
95.
96.
97.
ఈ వ్యూహం ఫలిస్తే జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే ఎదురు దెబ్బ తప్పదు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి కడప ప్రజలు ఎవరిని అక్కున చేర్చుకుంటారో వేచి చూడాల్సిందే..
98.
99.
100.
101.
ReplyReply allForwardAdd reaction
102. ]]></content:encoded>
103. <wfw:commentRss>https://www.netitelugu.com/ycp-in-shock-of-babus-strategy-in-the-selection-of-candidate-for-kadapa-parliament/feed/</wfw:commentRss>
104. <slash:comments>0</slash:comments>
105. </item>
106. <item>
108. <link>https://www.netitelugu.com/kurnool-tdp-candidate-list-ysp-in-a-dilemma-of-not-knowing-how-to-face/</link>
109. <comments>https://www.netitelugu.com/kurnool-tdp-candidate-list-ysp-in-a-dilemma-of-not-knowing-how-to-face/#respond</comments>
110. <dc:creator><![CDATA[netitelugu]]></dc:creator>
111. <pubDate>Wed, 21 Feb 2024 07:01:12 +0000</pubDate>
112. <category><![CDATA[ap news latest]]></category>
113. <category><![CDATA[Chandrababu]]></category>
114. <category><![CDATA[kurnool]]></category>
115. <category><![CDATA[Tdp]]></category>
116. <category><![CDATA[YCP]]></category>
117. <category><![CDATA[YS Jagan]]></category>
118. <category><![CDATA[YSRCP]]></category>
119. <category><![CDATA[ఏపీ]]></category>
120. <category><![CDATA[చంద్రబాబు]]></category>
121. <category><![CDATA[జగన్]]></category>
122. <category><![CDATA[టీడీపీ]]></category>
123. <guid isPermaLink="false">https://www.netitelugu.com/?p=16011</guid>
124.
125. <description><![CDATA[        మరో సారి అధికారంలోకి రావడానికి వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మరోసారి విజయం కోసం ప్రయత్నిస్తున్నారు. టిడిపిని ప్రత్యక్షంగా ఎదుర్కోలేక, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ కేసులతో వేధిస్తూ టిడిపి నేతలను భయాందోళనలకు గురి చేస్తున్నారు. కానీ టిడిపి వాటిని లెక్కచేయకుండా తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు.       కర్నూలు నుంచి తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు గాను ఏడు స్థానాలకు అభ్యర్థులను ఇప్పటికే […]]]></description>
126. <content:encoded><![CDATA[
127.
మరో సారి అధికారంలోకి రావడానికి వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మరోసారి విజయం కోసం ప్రయత్నిస్తున్నారు. టిడిపిని ప్రత్యక్షంగా ఎదుర్కోలేక, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ కేసులతో వేధిస్తూ టిడిపి నేతలను భయాందోళనలకు గురి చేస్తున్నారు. కానీ టిడిపి వాటిని లెక్కచేయకుండా తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు.
128.
129.
130.
131.
కర్నూలు నుంచి తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు గాను ఏడు స్థానాలకు అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసినట్లు వార్తలు రావడంతో, వైసీపీ శ్రేణులు ఆందోళనలో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నియోజకవర్గంలో  వైసిపి పై ఉన్న వ్యతిరేకతతో పాటు, ఈ అభ్యర్థుల పేర్లు కూడా వైసిపి నేతలను కలవరానికి గురి చేస్తున్నాయని చెప్పవచ్చు.
132.
133.
134.
135.
కర్నూలు నుంచి టీజీ భరత్, నంద్యాల ఎన్ ఎం డి ఫరూక్, పాణ్యం గౌరు చరితారెడ్డి, బనగానపల్లి బీసీ జనార్ధన రెడ్డి, డోన్, ఆళ్లగడ్డ ఈ రెండు నియోజకవర్గాలు సరైన అభ్యర్థుల కోసం ఎదురుచూస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న నాయకుల మధ్య సమన్వయంతో సరైన నేతల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు. శ్రీశైలం బుడ్డా నాగేశ్వర రెడ్డి, మంత్రాలయం తిక్కరెడ్డి పేరు వినిపిస్తున్నది. ఆదోని మీనాక్షి నాయుడు పేరు దాదాపు ఖరారు అయినట్లే, పత్తికొండ కేఈ  శ్యామ్, ఎమ్మిగనూరు జయ నాగేశ్వర్ రెడ్డి పేర్లు టిడిపి అధిష్టానం ప్రకటించింది. ఇప్పుడు ఈ నేతల గెలుపు కోసం టిడిపి కార్యకర్తలు అందరూ కృషి చేయాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అభ్యర్థుల పేర్లు చూస్తేనే వైసీపీ నేతలు కంగారుపడుతుంటే, విజయం కోసం టిడిపి ప్రయత్నాలు మొదలయితే వైసీపీ నేతల పరిస్థితి ఏమిటో అని సన్నిహిత వర్గాలు అంటున్నాయి..
136. ]]></content:encoded>
137. <wfw:commentRss>https://www.netitelugu.com/kurnool-tdp-candidate-list-ysp-in-a-dilemma-of-not-knowing-how-to-face/feed/</wfw:commentRss>
138. <slash:comments>0</slash:comments>
139. </item>
140. <item>
142. <link>https://www.netitelugu.com/sunil-as-kakinada-mp-tdp-janasena-death-blow/</link>
143. <comments>https://www.netitelugu.com/sunil-as-kakinada-mp-tdp-janasena-death-blow/#respond</comments>
144. <dc:creator><![CDATA[netitelugu]]></dc:creator>
145. <pubDate>Wed, 21 Feb 2024 06:37:30 +0000</pubDate>
146. <category><![CDATA[ap news latest]]></category>
147. <category><![CDATA[chalam]]></category>
148. <category><![CDATA[Chandrababu]]></category>
149. <category><![CDATA[Tdp]]></category>
150. <category><![CDATA[YCP]]></category>
151. <category><![CDATA[YS Jagan]]></category>
152. <category><![CDATA[YSRCP]]></category>
153. <category><![CDATA[ఏపీ]]></category>
154. <category><![CDATA[చంద్రబాబు]]></category>
155. <category><![CDATA[జగన్]]></category>
156. <category><![CDATA[టీడీపీ]]></category>
157. <category><![CDATA[వైసీపీ]]></category>
158. <guid isPermaLink="false">https://www.netitelugu.com/?p=16008</guid>
159.
160. <description><![CDATA[         అభ్యర్థుల ఎంపికలో ఇరు పార్టీలు ఉన్నాయని చెప్పవచ్చు. గెలిచే అభ్యర్థుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని పార్లమెంటు స్థానాలకు వైసిపి, టిడిపి జనసేన కూటమి కూడా తమ అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేశాయి. అటువంటి వాటిలో కాకినాడ పార్లమెంటు స్థానం ఒకటి. ఈ పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ తరఫున చలమలశెట్టి సునీల్, టిడిపి జనసేన తరఫున సానా సతీష్ బరిలో ఉంటారని తెలుస్తోంది. ఇరువురు అభ్యర్థులు వ్యాపారస్తులే. అంగ […]]]></description>
161. <content:encoded><![CDATA[
162.
అభ్యర్థుల ఎంపికలో ఇరు పార్టీలు ఉన్నాయని చెప్పవచ్చు. గెలిచే అభ్యర్థుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని పార్లమెంటు స్థానాలకు వైసిపి, టిడిపి జనసేన కూటమి కూడా తమ అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేశాయి. అటువంటి వాటిలో కాకినాడ పార్లమెంటు స్థానం ఒకటి. ఈ పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ తరఫున చలమలశెట్టి సునీల్, టిడిపి జనసేన తరఫున సానా సతీష్ బరిలో ఉంటారని తెలుస్తోంది. ఇరువురు అభ్యర్థులు వ్యాపారస్తులే. అంగ బలం, అర్థబలంలో ఇద్దరు సమానమే. కానీ రాజకీయంగా సునీల్ కే ఎక్కువ అనుభవం ఉంది అని చెప్పవచ్చు. సానా సతీష్ రాజకీయాలకు కొత్త అయినప్పటికీ సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుండటం వల్ల టిడిపి జనసేన అభ్యర్థిగా సానా సతీష్ ను ప్రకటించారని చెప్పవచ్చు.
163.
164.
165.
166.
చలమలశెట్టి సునీల్ ఇప్పటికే మూడుసార్లు ఓటమిపాలయ్యారు. తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వైసిపి తరఫున కాకినాడ పార్లమెంటు బరిలో దిగుతున్నారు. కానీ రాజకీయ సామాజిక సమీకరణాలను చూస్తే సానా సతీష్ అంటే టిడిపి జనసేన కూటమికే సామాజిక వర్గంలోని ఓట్లు ఎక్కువగా పడతాయని తెలుస్తోంది. అసెంబ్లీ స్థానాలలో సగానికి పైగా టిడిపి జనసేనకి మద్దతు తెలుపుతున్నట్లు తెలుస్తోంది. మరి ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో చలమలశెట్టి సునీల్ విజయం సాధిస్తారా? సతీష్ ని తట్టుకొని నిలబడగలరా అంటే కష్టమనే చెప్పవచ్చు.
167.
168.
169.
170.
మరి ఎన్నికలకు వేళకు ఓటర్లు ఎవరిని గెలిపిస్తారో చూడాల్సిందే…..
171. ]]></content:encoded>
172. <wfw:commentRss>https://www.netitelugu.com/sunil-as-kakinada-mp-tdp-janasena-death-blow/feed/</wfw:commentRss>
173. <slash:comments>0</slash:comments>
174. </item>
175. <item>
177. <link>https://www.netitelugu.com/gopal-yadav-as-candidate-for-eluru-parliament-anyone-check/</link>
178. <comments>https://www.netitelugu.com/gopal-yadav-as-candidate-for-eluru-parliament-anyone-check/#respond</comments>
179. <dc:creator><![CDATA[netitelugu]]></dc:creator>
180. <pubDate>Wed, 21 Feb 2024 04:58:16 +0000</pubDate>
181. <category><![CDATA[ap news latest]]></category>
182. <category><![CDATA[Chandrababu]]></category>
183. <category><![CDATA[gopal yadav]]></category>
184. <category><![CDATA[Tdp]]></category>
185. <category><![CDATA[YCP]]></category>
186. <category><![CDATA[YS Jagan]]></category>
187. <category><![CDATA[YSRCP]]></category>
188. <category><![CDATA[ఏపీ]]></category>
189. <category><![CDATA[ఏలూరు పార్లమెంట్]]></category>
190. <category><![CDATA[చంద్రబాబు]]></category>
191. <category><![CDATA[జగన్]]></category>
192. <category><![CDATA[టీడీపీ]]></category>
193. <category><![CDATA[వైసీపీ]]></category>
194. <guid isPermaLink="false">https://www.netitelugu.com/?p=16005</guid>
195.
196. <description><![CDATA[       అధికార వైసిపి తమ అభ్యర్థులను ప్రకటిస్తోంది. ప్రత్యేక సంస్థల సర్వేలతోపాటు సొంతగా కూడా సర్వేలు నిర్వహించి మరి గెలిచే అభ్యర్థులను వైసిపి బరిలో దించుతుంది. కానీ టిడిపి ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈసారి కచ్చితంగా విజయం సాధించాలని దృఢ నిశ్చయంతో పావులు కదుపుతోంది. అందుకే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అటువంటి వాటిలో టిడిపి జనసేన అభ్యర్థుల పేర్లు ప్రకటించిన వాటిలో ఏలూరు పార్లమెంటు స్థానం ఒకటి.     […]]]></description>
197. <content:encoded><![CDATA[
198.
అధికార వైసిపి తమ అభ్యర్థులను ప్రకటిస్తోంది. ప్రత్యేక సంస్థల సర్వేలతోపాటు సొంతగా కూడా సర్వేలు నిర్వహించి మరి గెలిచే అభ్యర్థులను వైసిపి బరిలో దించుతుంది. కానీ టిడిపి ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈసారి కచ్చితంగా విజయం సాధించాలని దృఢ నిశ్చయంతో పావులు కదుపుతోంది. అందుకే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అటువంటి వాటిలో టిడిపి జనసేన అభ్యర్థుల పేర్లు ప్రకటించిన వాటిలో ఏలూరు పార్లమెంటు స్థానం ఒకటి.
199.
200.
201.
202.
ఏలూరు పార్లమెంట్ స్థానం తరపున వైసిపి కారుమూరి సునీల్ ను, టిడిపి తరఫున గోపాల్ యాదవ్ ను ప్రకటించారు. వీరు ఇరువురు రాజకీయాలకు కొత్త, కానీ ప్రజలకు పరిచయం ఉన్న వ్యక్తులే. ఏలూరు చరిత్రలో తొలిసారిగా కమ్మ, కాపు కాకుండా వేరే వర్గానికి అందునా రెండు పార్టీలు ఒకే సామాజిక వర్గమైన యాదవ కులానికి టికెట్ ఇవ్వడం ఇదే తొలిసారి అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
203.
204.
205.
206.
వైసీపీకి టిడిపికి సమానంగా పార్టీల బలం ఉన్నప్పటికీ, గోపాల్ యాదవ్ కి గెలిచి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అర్థబలం ఉన్న కారుమూరి సునీల్ కు చెక్ పెట్టాలంటే సామాజిక బలంతోనే సాధ్యమని టిడిపి భావిస్తుంది. అందుకే ఏలూరు పార్లమెంటులో గెలుపును శాసించే కాపు కమ్మ సామాజిక వర్గ నేతలను టిడిపి అనుకూలంగా ఉన్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. సంఖ్యాబలంలో ఎక్కువగా ఉన్న బీసీ ఓటర్లు కూడా గోపాల్ యాదవ్ వైపే చూస్తుండటంతో ఈసారి ఏలూరు పార్లమెంటు పరిధిలో కచ్చితంగా టిడిపి జనసేన కూటమి అభ్యర్థి గోపాల్ యాదవ్ కి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
207.
208.
209.
210.
సునీల్ ఇన్ని ఇన్ని రకాల మద్దతు ఉన్నా గోపాల్ యాదవ్ ను ఎదుర్కోగలరా???
211. ]]></content:encoded>
212. <wfw:commentRss>https://www.netitelugu.com/gopal-yadav-as-candidate-for-eluru-parliament-anyone-check/feed/</wfw:commentRss>
213. <slash:comments>0</slash:comments>
214. </item>
215. <item>
217. <link>https://www.netitelugu.com/tdp-check-for-ycp-this-time-in-tirupati/</link>
218. <comments>https://www.netitelugu.com/tdp-check-for-ycp-this-time-in-tirupati/#respond</comments>
219. <dc:creator><![CDATA[netitelugu]]></dc:creator>
220. <pubDate>Wed, 21 Feb 2024 04:44:29 +0000</pubDate>
221. <category><![CDATA[ap news latest]]></category>
222. <category><![CDATA[Chandrababu]]></category>
223. <category><![CDATA[Tdp]]></category>
224. <category><![CDATA[YCP]]></category>
225. <category><![CDATA[YS Jagan]]></category>
226. <category><![CDATA[YSRCP]]></category>
227. <category><![CDATA[ఏపీ]]></category>
228. <category><![CDATA[చంద్రబాబు]]></category>
229. <category><![CDATA[జగన్]]></category>
230. <category><![CDATA[టీడీపీ]]></category>
231. <category><![CDATA[వైసీపీ]]></category>
232. <guid isPermaLink="false">https://www.netitelugu.com/?p=16002</guid>
233.
234. <description><![CDATA[          రానున్న ఎన్నికల్లో విజయం కోసం టిడిపి జనసేన కూటమి, అధికార వైసిపి ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారంలో ఉన్న వైసిపి మళ్లీ అధికారంలోకి రావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది.        తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో వైసిపి టిడిపి జనసేన బలాబలాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామా…           తిరుపతి పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అవి తిరుపతి, సర్వేపల్లి, […]]]></description>
235. <content:encoded><![CDATA[
236.
రానున్న ఎన్నికల్లో విజయం కోసం టిడిపి జనసేన కూటమి, అధికార వైసిపి ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారంలో ఉన్న వైసిపి మళ్లీ అధికారంలోకి రావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది.
237.
238.
239.
240.
తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో వైసిపి టిడిపి జనసేన బలాబలాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామా…
241.
242.
243.
244.
తిరుపతి పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అవి తిరుపతి, సర్వేపల్లి, సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, శ్రీకాళహస్తి, సత్యవేడు. ఈ ఏడు నియోజకవర్గాల్లో మూడు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. సూళ్లూరుపేట, గూడూరు, సత్యవేడు ఈ మూడు ఎస్సీ రిజర్వు నియోజకవర్గాలు కాగా ఈ నియోజకవర్గాల్లో వైసీపీకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ టిడిపి బలమైన అభ్యర్థిని బరిలోదించితే విజయం టిడిపిదే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తిరుపతి లో టిడిపి హవానే  కొనసాగుతోంది. సర్వేపల్లి లో వైసీపీ హవా ఉంటుందని తెలుస్తోంది. శ్రీకాళహస్తి పూర్తిగా టిడిపికే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి పై ఉన్న వ్యతిరేకత ఇక్కడ టిడిపికి కలిసి వచ్చే అంశాలు. వెంకటగిరిలో కూడా టిడిపి వైసిపి మధ్య హోరాహోరి పోరు ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి.
245.
246.
247.
248.
మరి ఎన్నికల వేళకు ఓటర్లు ఎవరికి విజయం అందిస్తారో వేచి చూడాల్సిందే…
249. ]]></content:encoded>
250. <wfw:commentRss>https://www.netitelugu.com/tdp-check-for-ycp-this-time-in-tirupati/feed/</wfw:commentRss>
251. <slash:comments>0</slash:comments>
252. </item>
253. <item>
255. <link>https://www.netitelugu.com/chittoor-parliament-has-a-bicycle/</link>
256. <comments>https://www.netitelugu.com/chittoor-parliament-has-a-bicycle/#respond</comments>
257. <dc:creator><![CDATA[netitelugu]]></dc:creator>
258. <pubDate>Wed, 21 Feb 2024 04:34:56 +0000</pubDate>
259. <category><![CDATA[ap news latest]]></category>
260. <category><![CDATA[Chandrababu]]></category>
261. <category><![CDATA[YCP]]></category>
262. <category><![CDATA[YS Jagan]]></category>
263. <category><![CDATA[YSRCP]]></category>
264. <category><![CDATA[ఏపీ]]></category>
265. <category><![CDATA[చంద్రబాబు]]></category>
266. <category><![CDATA[జగన్]]></category>
267. <category><![CDATA[టీడీపీ]]></category>
268. <category><![CDATA[వైసీపీ]]></category>
269. <guid isPermaLink="false">https://www.netitelugu.com/?p=15999</guid>
270.
271. <description><![CDATA[         రాబోయే ఎన్నికల్లో విజయం సాధించటం టిడిపికి వైసీపీకి కూడా అత్యవసరమే. ఎన్నికల్లో విజయం కోసం ఇరు పార్టీలు తమ సొంత వ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి. ఇటువంటి సందర్భంలో  పార్లమెంటు పరిధిలో నియోజకవర్గాల వారీగా ఏ పార్టీకి ఏ ఏ బలాలు ఉన్నాయో చాలా సర్వే సంస్థలు సర్వేలు నిర్వహించి చెబుతూ వస్తున్నాయి. కానీ నిజంగా ప్రజలలో ఏ పార్టీకి ఎంత బలముందో ఒకసారి చూద్దామా..         చిత్తూరు […]]]></description>
272. <content:encoded><![CDATA[
273.
రాబోయే ఎన్నికల్లో విజయం సాధించటం టిడిపికి వైసీపీకి కూడా అత్యవసరమే. ఎన్నికల్లో విజయం కోసం ఇరు పార్టీలు తమ సొంత వ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి. ఇటువంటి సందర్భంలో  పార్లమెంటు పరిధిలో నియోజకవర్గాల వారీగా ఏ పార్టీకి ఏ ఏ బలాలు ఉన్నాయో చాలా సర్వే సంస్థలు సర్వేలు నిర్వహించి చెబుతూ వస్తున్నాయి. కానీ నిజంగా ప్రజలలో ఏ పార్టీకి ఎంత బలముందో ఒకసారి చూద్దామా..
274.
275.
276.
277.
చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. చంద్రగిరి, నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం. చిత్తూరు పార్లమెంటు పరిధి మొదటి నుంచి టిడిపిదే హవా అని చెప్పవచ్చు. ఇది టిడిపికి కంచుకోట. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి సొంత జిల్లా కావడంతో ఇక్కడ టిడిపి హవానే కొనసాగుతుంది. గత ఎన్నికల్లో వైసిపి గాలిలో గెలవడమే తప్ప ఇక్కడ టిడిపికే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రగిరిలో వైసిపి టిడిపికి మధ్య హోరాహోరీ ఉంటుందని, ఎవరు గెలిచినా తక్కువ మెజారిటీతో మాత్రమే గెలుస్తారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నగరి, చిత్తూరు, పలమనేరు, కుప్ప
278. ]]></content:encoded>
279. <wfw:commentRss>https://www.netitelugu.com/chittoor-parliament-has-a-bicycle/feed/</wfw:commentRss>
280. <slash:comments>0</slash:comments>
281. </item>
282. <item>
284. <link>https://www.netitelugu.com/bicycle-brakes-for-fan-speed-in-hindupuram/</link>
285. <comments>https://www.netitelugu.com/bicycle-brakes-for-fan-speed-in-hindupuram/#respond</comments>
286. <dc:creator><![CDATA[netitelugu]]></dc:creator>
287. <pubDate>Tue, 20 Feb 2024 15:47:55 +0000</pubDate>
288. <category><![CDATA[ap news latest]]></category>
289. <category><![CDATA[Chandrababu]]></category>
290. <category><![CDATA[Tdp]]></category>
291. <category><![CDATA[YCP]]></category>
292. <category><![CDATA[YS Jagan]]></category>
293. <category><![CDATA[YSRCP]]></category>
294. <category><![CDATA[ఏపీ]]></category>
295. <category><![CDATA[చంద్రబాబు]]></category>
296. <category><![CDATA[జగన్]]></category>
297. <category><![CDATA[టీడీపీ]]></category>
298. <category><![CDATA[వైసీపీ]]></category>
299. <guid isPermaLink="false">https://www.netitelugu.com/?p=15996</guid>
300.
301. <description><![CDATA[        రాబోయే ఎన్నికల్లో విజయం ఇరు పార్టీలకు కీలకమే. ఈసారి గెలిచి అధికారం చేపట్టాలని టిడిపి భావిస్తుంటే, మళ్ళీ గెలిచి తమ సత్తా చాటాలని వైసిపి ఆశపడుతోంది. మరి ఇటువంటి తరుణంలో పార్లమెంటు స్థానాల వారీగా ఏ పార్టీకి ఎంత బలం ఉందో తెలుసుకుందామా..         హిందూపూర్ పార్లమెంట్ స్థానం. ఈ పార్లమెంట్ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. హిందూపురం, పెనుగొండ, మడకశిర, కదిరి, పుట్టపర్తి, […]]]></description>
302. <content:encoded><![CDATA[
303.
రాబోయే ఎన్నికల్లో విజయం ఇరు పార్టీలకు కీలకమే. ఈసారి గెలిచి అధికారం చేపట్టాలని టిడిపి భావిస్తుంటే, మళ్ళీ గెలిచి తమ సత్తా చాటాలని వైసిపి ఆశపడుతోంది. మరి ఇటువంటి తరుణంలో పార్లమెంటు స్థానాల వారీగా ఏ పార్టీకి ఎంత బలం ఉందో తెలుసుకుందామా..
304.
305.
306.
307.
హిందూపూర్ పార్లమెంట్ స్థానం. ఈ పార్లమెంట్ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. హిందూపురం, పెనుగొండ, మడకశిర, కదిరి, పుట్టపర్తి, ధర్మవరం, రాప్తాడు ఈ నియోజకవర్గాలలో దాదాపు టీడీపీ గెలిచి నియోజకవర్గాలే ఎక్కువగా ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. హిందూపురం బాలకృష్ణ సొంత నియోజకవర్గం కావడంతో ఈసారి కూడా భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని చెప్పవచ్చు. పెనుకొండ ఈ నియోజకవర్గంలో టిడిపి వైసిపి మధ్య హోరాహోరి పోరు ఉంటుందని, టిడిపికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. మడకశిర ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో వైసీపీకి విజయ అవకాశాలు కనిపిస్తున్నాయి. కదిరి ఈ నియోజకవర్గం నుంచి కూడా టిడిపి వైసిపి మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని గెలిచే అవకాశాలు టిడిపికే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నాయి. పుట్టపర్తి, ధర్మవరం, రాప్తాడు ఈ నియోజకవర్గాలన్నీ టిడిపినే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హిందూపూర్ లో ఉన్న ఏడు నియోజకవర్గాలలో వైసిపి ఒక నియోజకవర్గంలో మాత్రమే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
308. ]]></content:encoded>
309. <wfw:commentRss>https://www.netitelugu.com/bicycle-brakes-for-fan-speed-in-hindupuram/feed/</wfw:commentRss>
310. <slash:comments>0</slash:comments>
311. </item>
312. <item>
314. <link>https://www.netitelugu.com/has-the-ycp-air-decreased-in-kadapa/</link>
315. <comments>https://www.netitelugu.com/has-the-ycp-air-decreased-in-kadapa/#respond</comments>
316. <dc:creator><![CDATA[netitelugu]]></dc:creator>
317. <pubDate>Tue, 20 Feb 2024 15:32:31 +0000</pubDate>
318. <category><![CDATA[ap news latest]]></category>
319. <guid isPermaLink="false">https://www.netitelugu.com/?p=15993</guid>
320.
321. <description><![CDATA[       ఎన్నికల్లో విజయం కోసం వైసిపి, టిడిపి వ్యూహ ప్రతి వ్యూహాలతో ప్రజల ముందుకు వెళుతోంది. వైసీపీ చేసిన అరాచకాలను ప్రజల ముందుకు టిడిపి ప్రజల ముందుకు తీసుకు వెళుతుంటే, తాము ఇచ్చిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని వైసీపీ ధీమాతో ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో పార్లమెంట్ స్థానాల వారీగా ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుందో? ఏ పార్టీకి ఎంత బలం ఉందో ఒకసారి చూద్దామా..        గత […]]]></description>
322. <content:encoded><![CDATA[
323.
ఎన్నికల్లో విజయం కోసం వైసిపి, టిడిపి వ్యూహ ప్రతి వ్యూహాలతో ప్రజల ముందుకు వెళుతోంది. వైసీపీ చేసిన అరాచకాలను ప్రజల ముందుకు టిడిపి ప్రజల ముందుకు తీసుకు వెళుతుంటే, తాము ఇచ్చిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని వైసీపీ ధీమాతో ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో పార్లమెంట్ స్థానాల వారీగా ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుందో? ఏ పార్టీకి ఎంత బలం ఉందో ఒకసారి చూద్దామా..
324.
325.
326.
327.
గత ఎన్నికల్లో ఫ్యాన్ గాలిలో చాలా  జిల్లాలలో వైసిపి అన్ని స్థానాలలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలలో విజయం సాధించింది. కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే అలా లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కడప జిల్లా ఇది సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కావడంతో గత ఎన్నికల్లో ఈ జిల్లాలో వైసిపి అన్ని స్థానాలలో భారీ మెజారిటీతో విజయం సాధించిందని చెప్పవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఇప్పుడు కడపలో మొత్తం స్థానాలను వైసీపీ కైవసం చేసుకునే అవకాశాలు లేవని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.  కడప పార్లమెంటు పరిధిలో ఉన్న బద్వేల్, జమ్మలమడుగు, కడప, కమలాపురం, ప్రొద్దుటూరు, మైదుకూరు, పులివెందుల ఈ నియోజకవర్గాలన్నీ గత ఎన్నికల్లో వైసిపి భారీ మెజారిటీతో విజయం సాధించినవే. కానీ ఈసారి వైసీపీకి అంతా మెజారిటీ వచ్చే సూచనలేమి కనిపించడం లేదు. ఎస్సీ నియోజకవర్గమైన బద్వేల్ లో మాత్రమే వైసిపి విజయం సాధించవచ్చు అని తెలుస్తోంది. కడప వైఎస్ సొంత నియోజకవర్గం కావడంతో ఈ నియోజకవర్గంలో కూడా విజయం సాధించవచ్చని చెప్పవచ్చు. పులివెందుల, బద్వేల్, కడప ఈ మూడు నియోజకవర్గాలలో వైసిపి విజయం సాధిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు, మైదుకూరు ఈ నాలుగు అసెంబ్లీ స్థానాలలో కూడా టిడిపి గట్టి పోటీ ఇస్తుందని ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని, టిడిపి బలమైన అభ్యర్థిని నిలబెడితే  విజయం కూడా సాధించవచ్చు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
328.
329.
330.
331.
సీఎం సొంత జిల్లాలో కూడా వైసిపి కి ఎదురుదెబ్బ తప్పదా అని సన్నిహిత వర్గాలు చర్చించుకుంటున్నాయి…
332. ]]></content:encoded>
333. <wfw:commentRss>https://www.netitelugu.com/has-the-ycp-air-decreased-in-kadapa/feed/</wfw:commentRss>
334. <slash:comments>0</slash:comments>
335. </item>
336. <item>
338. <link>https://www.netitelugu.com/yellow-tsunami-in-anantha-ycp-assam/</link>
339. <comments>https://www.netitelugu.com/yellow-tsunami-in-anantha-ycp-assam/#respond</comments>
340. <dc:creator><![CDATA[netitelugu]]></dc:creator>
341. <pubDate>Tue, 20 Feb 2024 15:17:42 +0000</pubDate>
342. <category><![CDATA[ap news latest]]></category>
343. <category><![CDATA[Chandrababu]]></category>
344. <category><![CDATA[Tdp]]></category>
345. <category><![CDATA[YCP]]></category>
346. <category><![CDATA[YS Jagan]]></category>
347. <category><![CDATA[YSRCP]]></category>
348. <category><![CDATA[చంద్రబాబు]]></category>
349. <category><![CDATA[జగన్]]></category>
350. <category><![CDATA[టీడీపీ]]></category>
351. <category><![CDATA[వైసీపీ]]></category>
352. <guid isPermaLink="false">https://www.netitelugu.com/?p=15990</guid>
353.
354. <description><![CDATA[        రాబోయే ఎన్నికల్లో గెలిచి విజయం సాధించాలని టిడిపి దృఢ సంకల్పంతో ఉంది. కచ్చితంగా రాబోయే ఎన్నికల్లో టిడిపి జనసేన కూటమి మాత్రమే అధికారాన్ని చేపట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. కానీ అధికార వైసిపి మాత్రం ఈసారి కూడా గెలిచేది వైసిపి నేనని,  మళ్లీ అధికారంలోకి వచ్చేది తమ పార్టీని అని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇటువంటి తరుణంలో నియోజకవర్గాల వారీగా ఏ పార్టీకి బలబలాలు […]]]></description>
355. <content:encoded><![CDATA[
356.
రాబోయే ఎన్నికల్లో గెలిచి విజయం సాధించాలని టిడిపి దృఢ సంకల్పంతో ఉంది. కచ్చితంగా రాబోయే ఎన్నికల్లో టిడిపి జనసేన కూటమి మాత్రమే అధికారాన్ని చేపట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. కానీ అధికార వైసిపి మాత్రం ఈసారి కూడా గెలిచేది వైసిపి నేనని,  మళ్లీ అధికారంలోకి వచ్చేది తమ పార్టీని అని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇటువంటి తరుణంలో నియోజకవర్గాల వారీగా ఏ పార్టీకి బలబలాలు ఎంత ఉన్నాయో తెలుసుకుందామా…
357.
358.
359.
360.
అనంతపూర్ పార్లమెంటు పరిధిలో రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్, తాడిపత్రి, సింగనమల, అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో సింగనమల ఎస్సీ రిజర్వుడు స్థానం. ఈ నియోజకవర్గ పరిధిలో వైసీపీకి గెలిచే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్, అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గం ఈ ఐదు నియోజకవర్గాలలో టిడిపి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నియోజకవర్గాలలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని, టిడిపి తరఫున ఎవరిని నిలబెట్టినా కచ్చితంగా విజయం సాధిస్తారని చెబుతున్నారు. గుంతకల్ నుంచి జనసేన పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో జనసేన మద్దతు ఓట్లు ఎక్కువగా ఉన్నాయని, అందుకే ఈ నియోజకవర్గంలో జనసేన పోటీ చేస్తే టిడిపి మద్దతుతో కచ్చితంగా విజయం సాధిస్తారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తాడిపత్రిలో టిడిపి వైసిపి మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని, ఈ పోరులో ఎవరు గెలిచినా అతి తక్కువ మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అనంతపూర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలలో ఐదు నియోజకవర్గాలు టిడిపి గెలిచే అవకాశాలు ఉండగా, ఒక నియోజకవర్గం వైసిపి, ఒక నియోజకవర్గంలో హోరాహోరీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
361.
362.
363.
364.
ఈ విశ్లేషణను బట్టి చూస్తే అనంతపూర్ లో కూడా వైసిపికి ఓటమి తప్పదని తెలుస్తోంది…
365. ]]></content:encoded>
366. <wfw:commentRss>https://www.netitelugu.com/yellow-tsunami-in-anantha-ycp-assam/feed/</wfw:commentRss>
367. <slash:comments>0</slash:comments>
368. </item>
369. </channel>
370. </rss>
371.
If you would like to create a banner that links to this page (i.e. this validation result), do the following:
1. Download the "valid RSS" banner.
2. Upload the image to your own server. (This step is important. Please do not link directly to the image on this server.)
3. Add this HTML to your page (change the image src attribute if necessary):
If you would like to create a text link instead, here is the URL you can use:
http://www.feedvalidator.org/check.cgi?url=https%3A//www.netitelugu.com/feed/
Copyright © 2002-9 Sam Ruby, Mark Pilgrim, Joseph Walton, and Phil Ringnalda